September 4, 2026 11:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ముందు అప్పు చేయ్.. తర్వాత తప్పు చేయ్

సంక్షేమ పథకాలకు డబ్బులు లేకపోయినా అన్ని రకాల ఖాతాల నుంచి డైవర్ట్ చేసి మరీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెడుతోంది.

June 17, 2021 at 3:26 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికారం చేజారిపోకూడదు. ఓటు బ్యాంక్ స్ధిరపడిపోవాలి. తాను జైలు కెళ్లినా.. వెళ్లకపోయినా ఎన్నికలొస్తే మళ్లీ తమ పార్టీయే గెలవాలి. అందుకు ప్రతి ఓటరుకు ఏదో ఒక రూపంలో డబ్బులు బ్యాంకులో వేస్తూ ఉండాలి. వాళ్లు తమ పార్టీపై అభిమానం చూపించాలి. ఓటు వేయాలి. అదే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు డబ్బులు లేకపోయినా.. అన్ని రకాల ఖాతాల నుంచి డైవర్ట్ చేసి మరీ..ఖర్చు పెడుతోంది. దొరికొన దగ్గరల్లా అప్పులు చేస్తోంది. అందుకు ప్రభుత్వ భూములను సైతం తాకట్టు పెడుతోంది.

కేంద్రం నిబంధనలు కూడా..

తాననుకున్నది నడిపించుకోవటానికి జగన్మోహన్‌రెడ్డి నిబంధనలను సైతం ఖాతరు చేయటం లేదు. రాష్ట్రంలో నిబంధనలు సరే.. కేంద్రం నిబంధనలు అయినా పాటించాలి కదా..ఇప్పుడు అవి కూడా పాటించడం లేదని బయటపడింది. ఎక్కడబడితే అక్కడ రుణాలు తెచ్చుకుంటూ..వాటికి గ్యారంటీలు ఇచ్చేస్తూ… ఆ వివరాలు మాత్రం కేంద్రానికి ఇవ్వడం లేదు. ఎందుకంటే పరిమితికి మించి అప్పులు చేయడానికి రాష్ట్రానికి అనుమతి లేదు. కేంద్రం విధించిన పరిమితిలోపే అప్పులు చేయాలి. అయితే ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్నజగన్ సర్కార్ ఆ విషయం బయట పడకుండా ఉండేందుకు కేంద్రానికి ఇచ్చే నివేదికల్లో కూడా మ్యాజిక్ చేస్తోంది. మూడేళ్ల రిపోర్టు ఇవ్వమంటే… టీడీపీ హయాంలోని రెండేళ్లు..తమ హయాంలోని ఒక ఏడాది ఇచ్చి.. మరో ఏడాదికి ఎగనామం పెట్టింది.

Also Read ;- 90 నిమిషాల భేటీ.. మూడు రాజధానులు,బకాయిలు ఇప్పించాలంటూ

పరిమితికి మించి..

ఇప్పటికే రుణాలు మూడు శాతానికి మించిపోయాయి. ఇక ఈపీఎఫ్‌, నాబార్డు, హడ్కోల నుంచి తెచ్చే అప్పులపై కూడా సైలెన్స్ మెయిన్ టెయిన్ చేస్తోంది ప్రభుత్వం. గత 66 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ష్యూరిటీల విలువ 60 వేల కోట్లు అయితే.. జగన్ వచ్చిన రెండేళ్లలోనే 60 వేల కోట్లకు ష్యూరిటీలిచ్చేశారు. ఇవి కాక లెక్క లేకుండా మరో 21 వేల కోట్లకు ష్యూరిటీలిచ్చేసింది. బడ్జెట్ నిబంధనలతో పని లేదు. తిరిగి ఎలా కట్టాలనే చింత కూడా లేదు. ముందు పనైపోవాలి అంతే.దాని కోసం అడ్డదిడ్డంగా అప్పులు చేసేస్తూ పోతోంది జగన్ ప్రభుత్వం. ఇప్పటికే పరిమితికి మించి అదనంగా లక్ష కోట్ల పైనే అప్పులు చేసేసింది. ఈ విషయంలో కేంద్రంతో పాటు, ఆర్బీఐ కళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కప్పేసింది.

ఆదాయం పెరిగే చర్యలే లేవు..

ఒకవైపు రాష్ట్రంలో ఆదాయం పెరిగేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి.. రియల్ ఎస్టేట్‌లో అనిశ్చితి తెచ్చిపెట్టారు. దీంతో ఆ ఆదాయమూ పడిపోయింది. కొత్తగా పెట్టుబడులూ రావటం లేదు. కేవలం జీఎస్టీ ఆదాయం మీదే ఆధారపడి…కేంద్రం గ్రాంట్లు..ఇతరంగా ఏ రూపంలో డబ్బులొచ్చినా.. వాటినన్నిటిని వాడేసుకుంటూ కేవలం నవరత్నాలకు డబ్బులిచ్చేస్తున్నారు. అధికారులు నసిగినా వినటంలేదు..మంత్రులు చెప్పినా పట్టించుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి.. ఏమైనా సరే ఆ డబ్బులు జనం అకౌంట్లలోకి పడిపోవాలి. పైగా వేగంగా అమలు కావాలి. ఏ క్షణంలో ఏం జరిగి జైలులోకి వెళతారో తెలియదు కాబట్టి.. చాలా స్పీడుగా ఆ పనులు చేయించాలని వెంటపడుతున్నారు.

అంతా అయ్యాక.. ఆ రుణభారం మొత్తం జనం మీదే పడుతుంది. డబ్బులు అకౌంట్లో పడినవాడు.. పడనివాడు అందరూ వాటిని మోయాల్సిందే. వాటి కోసం ఇప్పుడు ఆస్తి పన్ను వేసినట్లు కొత్త పన్నులు వేస్తారు.. అవన్నీకట్టడానికి.. అకౌంట్లో పడిన డబ్బులకు డబుల్ ఎదురు కట్టాల్సి వస్తుంది. మరి ఆ విషయం లబ్ధిదారులకు అర్ధమవుతుందో లేదో.

Must Read ;- సోదరికే రక్షణ లేకపోతే.. డాక్టర్ సునీతారెడ్డికి ఎవరి నుంచి ప్రాణ హాని?

Tags: andhrapardaesh latest newsapap debitsap latest newsborrow-first-then-make-a-mistakec.m jagan latest newsc.m jagan schemes latesEditorspickjagan government schemesjagan mohanreddy government debitsjagan samkeshama padacalujagan schems listtelugu newsycp government schemes
Previous Post

HCAలో తీవ్ర విభేదాలు : నువ్వా-నేనా అంటున్న అజర్, కౌన్సిల్ సభ్యులు

Next Post

రెండేళ్ల‌లో 30 మంది టీడీపీ నేతల హ‌త్య‌.. వైసీపీపై చంద్ర‌బాబు ఫైర్‌

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు ఏం చేస్తున్నాడు?

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Actress Naina Ganguly Looks Stunning

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist