July 6, 2026 12:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

శుభసంకేతం : తెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు

జహీరాబాద్‌లో ఉన్న మహీంద్రా సంస్థ మరో రూ.100 కోట్లు వెచ్చించి కె2 సిరీస్ కొత్త రకం ట్రాక్టర్లు తయారు చేయనుంది. దీంతో మరో 1500 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

November 17, 2020 at 9:58 PM
in General, Latest News, Telangana
Mahindra Tractors
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణకి మరో పెట్టుబడి రానుంది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్‌లో  అతి పెద్ద ట్రాక్టర్ తయారీ కేంద్రాన్ని కలిగి ఉంది. ఇక్కడ వంద కోట్ల రూపాయలు అదనపు పెట్టుబడి పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఈ రోజు ప్రకటించింది. మహీంద్రా తన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీకి ఈ అదనపు పెట్టుబడి వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కోసం మహీంద్రా సంస్ధ జపాన్‌కు చెందిన మిట్సుబిషి సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహించి, తక్కువ బరువుగల ట్రాక్టర్ల తయారీకి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది. ఈ కె2 సిరీస్ ట్రాక్టర్లను దేశీయ మార్కెట్ లతోపాటు అమెరికా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా వంటి అంతర్జాతీయ మార్కెట్ల లోనూ విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ కె2 సిరీస్ ద్వారా సుమారు ముప్పై ఏడు రకాల మోడళ్లను తయారు చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

తయారీ రంగంలో గొప్ప మైలురాయి

మహీంద్రా గ్రూప్ ప్రకటించిన అదనపు పెట్టుబడిని పరిశ్రమల శాఖా మంత్రి కె తారక రామారావు స్వాగతించారు. ఈ నూతన పెట్టుబడికి సంబంధించి మహీంద్ర గ్రూప్‌కి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మిట్సుబిషి , మహీంద్రా భాగస్వామ్యంతో జహీరాబాద్‌లో తయారు కానున్న ఈ ట్రాక్టర్లు కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా దేశానికి సంబంధించి కూడా తయారీ రంగంలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకి పదుల సంఖ్యలో భారీ నూతన పెట్టుబడులు రావడంతో పాటు తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు సైతం ఇక్కడి వ్యాపార అనుకూలత, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తమ పెట్టుబడులను విస్తరించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు అదనపు పెట్టుబడులు పెట్టడం అంటే తెలంగాణ పట్ల వారి విశ్వాసాన్ని ప్రకటించడమే అని, ఈరోజు మహీంద్రా కంపెనీ ప్రకటన అందులో భాగమేనన్నారు.

Must Read: 3 నిమిషాల్లో ముగించేసిన కేటీఆర్‌!

వినూత్న ఉత్పత్తులు తయారీకి అవకాశం

ఇప్పటికే అత్యధిక ట్రాక్టర్లు అమ్ముతున్న కంపెనీగా మహీంద్ర గ్రూప్ నిలబడిందని, ప్రస్తుతం ప్రవేశపెడుతున్న కె2 సిరీస్ ద్వారా మరిన్ని వినూత్నమైన ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ తెలిపారు. ఈ కె2 సిరీస్ ద్వారా స్థానిక , అంతర్జాతీయ మార్కెట్‌లకు అవసరమైన ట్రాక్టర్లను తయారు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఉన్న తమ జహీరాబాద్ ప్లాంట్‌లో స్ధానికులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఇప్పటికే  ప్లాంట్ కార్యకలాపాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి విశేష మద్దతు లభిస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

మరో 1500 మందికి ఉపాధి

2012 లో ఏర్పాటు చేసిన జహీరాబాద్ మహీంద్ర ప్లాంట్ ఇప్పటికే అత్యధిక  సంఖ్యలో ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తున్న తయారీ ప్లాంట్‌గా నిలిచింది. ఇప్పటికే ఇక్కడ 1500 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ నూతన పెట్టుబడితో మరో 1500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాది లక్ష ట్రాక్టర్లను జహీరాబాద్ నుంచి మహీంద్ర ఉత్పత్తి చేస్తుంది.

Also Read: AMAZON KTR

Tags: anand mahindrahyderabadinternational marketkcrktrLatest Telugu NewsMahindratelanganatelangana latest newstelangana news livetelugu newstrsZaheerabad
Previous Post

సొంత గూటిలో శత్రువు.. రేవంత్‌కు ట‌చ్‌లో బీజేపీ నేత‌?

Next Post

Pawan Kalyan with Amaravati Farmers

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

‘మీటూ’ ఆరోపణలు పొలిటికల్ మైలేజీ ఇస్తాయా?

Special Story On Relangi Family | Veteran Actor Relangi Venkataramaiah | Relangi Exclusive Story

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist