July 13, 2026 11:30 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీడీపీ చరిత్రలో మర్చిపోలేని రోజు..

తొమ్మది నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన రికార్డు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సొంతం. టీడీపీ చరిత్రలో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఎంత ప్రాధాన్యం ఉందో.. డిసెంబరు 16కి అంతే ప్రాధాన్యం ఉంది.

December 18, 2020 at 6:00 AM
in Andhra Pradesh, Latest News, National, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 9నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన రికార్డు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సొంతం. ఆయనను ఆదర్శంగా తీసుకున్న చాలా మంది రాజకీయాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అంతేకాదు.. టీడీపీ చరిత్రలో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఎంత ప్రాధాన్యం ఉందో.. డిసెంబరు 16కి అంతే ప్రాధాన్యం ఉంది. ఆ తేదీని టీడీపీ కార్యకర్తలు మర్చిపోలేని రోజు…

టీడీపీ చరిత్రను మలుపు తిప్పిన రోజు..

డిసెంబరు 16..టీడీపీ చరిత్రను మలుపు తిప్పిన రోజు.. పార్టీ ఆవిర్భావం తరువాత..8నెలలకు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార సభలు మొదలయ్యాయి. అప్పటికే చైతన్యరథంపై సభలు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ తన ప్రచారంలో వాడిని పెంచారు. ’తెలుగుదేశం పిలుస్తోంది..రా..కదలిరా’ అనే నినాదంతో పాటే..ఆత్మగౌరవ నినాదం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఈ ఎన్నికల ప్రచారం 19రోజుల పాటే జరిగింది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 202 సీట్లతో టీడీపీకి పట్టం గట్టారు. ఈ ఎన్నికల్లో 90 శాతానికి పైగా అభ్యర్థులు రాజకీయాలకు కొత్తవారే. ఈ రికార్డు ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో చెరపలేని అంశంగా చెబుతారు.

మర్చిపోలేని తొలి ప్రసంగం

1982 మార్చిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది. పార్టీ ఏర్పాటైన వెంటనే ఎన్టీఆర్ ప్రజల్లోకి వచ్చేశారు. పదునైన భావోద్వేగ ప్రసంగాలతో పాటు అలనాటి రాజకీయాలపై విమర్శలను గురిపెట్టి ఢిల్లీ రాజకీయాలను సైతం గడగడలాడించారు. 1982 మార్చి 29న ఇప్పటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎన్టీఆర్ తొలి ప్రసంగం ఇప్పటికీ ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు గుర్తుంటుంది. అప్పటి నాయకులు ఇప్పటికీ వేర్వేరు పార్టీలో ఉన్నా.. ఆ ప్రసంగం మాత్రం మర్చిపోరు. ‘శ్రామికుడి చమట చుక్కల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.  రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటి చుక్కల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. కష్ట జీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్ధుల ఆక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగు దేశం అని చేసిన ప్రసంగం చరిత్రను సృష్టించింది. తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకుంది.

దేశంలోనే రెండో స్థానం..

అంతేకాదు.. 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో 30 సీట్లు సాధించింది. దేశంలో ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఇన్ని స్థానాలు గెలుచుకుని దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ప్రతిపక్ష పార్టీ స్థాయి పాత్రను పోషించింది. అప్పట్లో కాంగ్రెస్‌కు 426 స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి దేశ వ్యాప్తంగా రెండు సీట్లు వచ్చాయి.అందులో ఒకటి హనుమకొండ ఎంపీ సీటు కూడా ఉంది. అక్కడ చందుపట్ల జంగారెడ్డి గెలిచారు. దక్షిణాదిలో బీజేపీ గెలిచిన తొలిసీటు ఇదే. ఇక టీడీపీ నుంచి గెలిచిన వారిలో 75శాతం పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులే ఉన్నారు. ఆ స్థాయిలో సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీగా టీడీపీ నిలిచింది. కాగా చైతన్యరథానికి దివంగత టీడీపీ నేత, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ సారథిగా వ్యవహరించారు. చైతన్య రథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. అప్పట్లో టీడీపీ ఓ సంచలనం.. ఓ రికార్డు.. బడుగు, బలహీన, అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన తొలి రాజకీయ పార్టీ.. అందుకే డిసెంబరు 16న మొదలైన ఎన్నికల ప్రచారం టీడీపీ చరిత్రను మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

Must Read ;- తిరుపతిలో గ్రౌండ్ వర్క్ మొదలెట్టిన తెలుగుదేశం

https://www.youtube.com/watch?v=l5qeNGey02k

Tags: DEC 16 IS HISTORIC DAY IN TDPhistory of tdp partynara chandra babu naidusenior ntrsenior ntr meetingsenior ntr political photossenior ntr tdp partysenior ntr tdp photosssenior ntr party meeting picstdp partytelugu news
Previous Post

సక్సెస్ : అమరావతిలో మార్మోగిన జనభేరి

Next Post

ఏపీ కొత్త సీఎస్‌గా అవకాశం ఎవరికి..?

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

వైభవంగా శంబర పోలమాంబ జాతర

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist