July 24, 2026 4:08 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కమిన్స్ విజృంభణ.. చేతులెత్తేసిన టీమిండియా.. ఆధిక్యంలో ఆసీస్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య ఆసీస్ జట్టు 94 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది.

January 9, 2021 at 5:41 PM
in Latest News, Sports
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 338 పరుగులకు ఆలౌటైతే, టీమిండియా 244 పరుగులకే ముగించింది. మరింత స్కోరు చేసే అవకాశం ఉన్నప్పటికీ..ఆ అవకాశాన్ని ఇరుజట్లు జారవిడుచుకున్నాయి. ఆసీస్ భారీ స్కోరుతో విజృంభిస్తుందని అందరూ భావించగా.. భారత్ కట్టడి చేసింది. ఇక టీమిండియా ఆసీస్ ను అధిగమిస్తుందని అనుకున్నా.. అదీ జరగలేదు. పిచ్ సైతం పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. ఓ దశలో బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటే, మరొక దశలో బౌలింగ్‌కు అనుకూలంగా మారుతోంది.

నోటికి పనిచెప్పిన ఆసీస్..  టీమిండియా స్వయం కృతాపరాధం!

భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ 94 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా చేతులెత్తేసింది. అయితే.. రెండో టెస్టులో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్ ను ఎలాగైనా దెబ్బతీయాలని ఆసీస్ విశ్వప్రయత్నం చేసింది. అందుకే మళ్లీ తన పాత పంథాలోకి వచ్చినట్టు కనిపించింది. ఓ వైపు బ్యాట్స్ మెన్ ను కట్టడి చేస్తూనే.. మరోవైపు నోటికీ పని చెప్పింది. దీనికితోడు టీమిండియా స్వయం కృతాపరాధమూ కనిపించింది. ఫలితంగా ఆసీస్ ఆధిక్యం సాధించింది.
Must Read ;- శర్మగారి అబ్బాయి బీఫ్ తిన్నాడా? ట్వీట్ల దుమారంలో నిజమెంత?

మళ్లీ పాత పంథా… వీడియో వైరల్!

భారత్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ అంటే ఒకప్పుడు యుద్ధ వాతావరణాన్ని తలపించేది. ఆసీస్‌ కవ్వింపులకు టీమిండియా దీటుగా బదులిస్తుంటే అభిమానులు మ్యాచ్‌లను ఎంతో ఎంజాయ్‌ చేశారు.  ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో ప్రశాంత వాతావారణం నెలకొంది. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ మాటల యుద్ధం జరగట్లేదు. కానీ ఆసీస్ మళ్లీ తన పాత పంథాను ఎంచుకున్నట్టు ఉంది. రెండో టెస్టులో మాథ్యూ వేడ్‌ మినహా ఎవరూ నోటికి పనిచెప్పలేదు. అయితే ఇప్పుడు స్టార్‌ బ్యాట్స్‌‌మన్‌ లబుషేన్‌ భారత ఓపెనర్ల ఏకాగ్రతను దెబ్బతీయాలని వినూత్నంగా ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఏకాగ్రతను దెబ్బతీసేందుకు…

రోహిత్, గిల్ టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఆసీస్‌ బౌలర్లను వారిద్దరూ దీటుగా ఎదుర్కొంటూ క్రీజులో కుదురుకుంటున్నారు. వాళ్ల ఏక్రాగ్రతను దెబ్బతీసేందుకు లబుషేన్‌ పదే పదే విసిగించాడు. సరదా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు. గిల్‌ను.. ‘నీకు ఇష్టమైన ఆటగాడు ఎవరు?’ అని ప్రశ్నించాడు. దానికి గిల్‌ ‘తర్వాత చెప్తా’ అని సమాధానమిచ్చాడు. ‘తర్వాత అంటే? ఈ బాల్‌ ఆడిన తర్వాతనా?.. సచిన్ ఇష్టమా? లేదా కోహ్లీనా’ అని అడిగాడు. దీనికి గిల్‌ ఎలాంటి సమాధానమివ్వలేదు. మరో ఎండ్‌లో ఉన్న రోహిత్‌ను కూడా లబుషేన్‌ మాట్లాడించడానికి ప్రయత్నించాడు. ‘క్వారంటైన్‌లో ఏం చేశావ్‌’ అని అడిగాడు. రోహిత్ దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇలా వీరిద్దరి పార్టనర్ షిప్ ను దెబ్బతీసే వరకూ కవ్విస్తూనే ఉన్నాడు.కమిన్స్‌ విజృంభణ.. ముగ్గురు రనౌట్‌

టీమిండియా ఇన్నింగ్స్ లో మూడు రనౌట్లు ఉన్నాయ్. ఈ రనౌట్లే టీమిండియా ఇన్నింగ్స్ ను కొంపముంచాయ్. అనవసర రన్ కు ప్రయత్నించి వికెట్ల కోల్పోవడం టీమిండియా ఇన్నింగ్స్ ను దెబ్బతీసింది. నిలకడగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను కమిన్స్‌ దెబ్బ కొట్టాడు. నాలుగు వికెట్లు సాధించి టీమిండియాను కట్టడి చేశాడు. గిల్‌, పుజారా, రహానే, సిరాజ్‌లను కమిన్స్‌ ఔట్‌ చేశాడు. కాగా,  కమిన్స్‌ విజృంభణకు తోడు ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు రనౌట్‌ కావడం కూడా వెనుకబడేలా చేసింది. హనుమ విహారి, అశ్విన్‌, బుమ్రాలు తమ వికెట్లను రనౌట్ల రూపంలో సమర్పించుకున్నారు.  హజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు లభించగా,  స్టార్క్‌కు వికెట్‌ దక్కింది.
Also Read ;- హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ.. ప్లస్సా.. మైనస్సా?

పుజారా, గిల్ అర్ధశతకాలు…

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో  96/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ మరో 148 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఛెతేశ్వర్‌ పుజారా(50; 176 బంతుల్లో 5×4), శుభ్‌మన్‌ గిల్‌(50; 101 బంతుల్లో 8×4) అర్ధశతకాలు సాధించారు. మధ్యలో పంత్‌(36; 67 బంతుల్లో 4×4), చివర్లో జడేజా(28; 37 బంతుల్లో 5×4) ధాటిగా ఆడారు. అశ్విన్‌(10), సైని(3), బుమ్రా(0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. భారత్‌ 100.4 ఓవర్లలో 244 పరుగులు చేసింది. కంగారూ బౌలర్లలో కమిన్స్‌ 4, హేజిల్‌వుడ్‌ 2, స్టార్క్‌ 1 వికెట్‌ తీశారు.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (226 బంతుల్లో 131; 16 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా, లబ్‌షేన్‌ (196 బంతుల్లో 91; 11 ఫోర్లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా…బుమ్రా, సైనీ చెరో 2 వికెట్లు తీశారు.

Tags: Australia Cricket Teamcricket newscricket news in telugudaily newsPat CumminsPat Cummins newsteam india
Previous Post

క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న బాలీవుడ్ న‌టి

Next Post

మెగా బ్రదర్స్ సినిమాల రిలీజ్ డేట్స్ ఇవేనా..!

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

కోరికలు తీర్చే చౌడవరం లలితా పీఠం విశిష్టత తెలుసుకోండి | Greatness Of Chowdavaram Sri Lalitha Peetham

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

పువ్వాడ పుత్రరత్నానికి పాలిటిక్స్ వద్దా?

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist