April 25, 2026 7:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics National

ట్విట్టర్ వేదికగా రైతు భారతం..!

ప్రముఖ సింగర్ రిహనా.. పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్.. రైతుల ఉద్యమంపై చేసిన ట్వీట్ల వల్ల ఇప్పుడు భారతీయ రైతుల ఉద్యమం అంతర్జాతీయంగా చర్చానీయాంశంగా మారింది.

February 3, 2021 at 5:09 PM
in Latest News, National
india twitter

india twitter

Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొన్ని సందర్భాల్లో ఒక్క ట్వీటు చాలు.. ఒక చర్చకు తెరతీయడానికి.. అంతర్జాతీయంగా తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న పాప్ సింగర్ ఒకరు.. పర్యావరణంపై ప్రేమతో ప్రపంచ నేతలనే ప్రశ్నించి, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినా చిన్నారి మరొకరు. వీరి ఇరువురికి ఏమిటబ్బా సంబంధం అనుకుంటున్నారా? వారు ఒక దేశస్థుల కారు.. కానీ వారిరువురు ఒకే అంశంపై చేసిన ట్వీట్లు.. మన భారతీయ రైతు అంశం అంతర్జాతీయంగా చర్చానీయాంశం అవడానికి కారణమైంది. అంతేకాదు.. భారత ప్రభుత్వం ఏకంగా ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చే స్థాయికి చేరింది గొడవ.

అసలేం జరిగింది?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన హింస తిరిగి పునరావృతమవకూడదనే ఆలోచనతో ప్రభుత్వం కాస్త కఠిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా, ఇప్పటికే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. సింఘు, టిక్రి, ఘజీపూర్ ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడమే  అంతర్జాతీయంగా సమస్యకు తెరలేపింది. ఇంటర్నెట్ నిలిపివేసి మరీ ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం తీరుపై వెలువడినా కధనాలకు అంతర్జాతీయ ప్రముఖుల సైతం భారత ప్రభుత్వ చర్యలను ప్రశ్నించేలా చేసింది.

Must Read ;- ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైనా భద్రతా బలగాలు..

ఏమన్నారు?

why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S

— Rihanna (@rihanna) February 2, 2021

అంతర్జాతీయ పాప్ సింగర్ రైతుల సమస్యలపై తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మనమెందుకు దీని (రైతుల ఉద్యమం) గురించి మాట్లాడుకోవడం లేదు?’ అంటూ ప్రశ్న సంధించారు.

We stand in solidarity with the #FarmersProtest in India.
https://t.co/tqvR0oHgo0

— Greta Thunberg (@GretaThunberg) February 2, 2021

ఇక అతి పిన్న వయసులోనే కాలుష్యం గురించి ప్రశ్నిస్తూ.. ప్రకృతి కాపాడాలంటూ ఎలుగెత్తి చాటుతున్న గ్రెటా థన్‌బర్గ్ సైతం రైతుల ఉద్యమంపై స్పందించారు. ‘మేము రైతులకు సంఘీభావం తెలుపుతున్నాం’ అంటూ ట్వీట్ చేయడంతో దానిపై ఇంటర్నెషనల్‌గా చర్చ మొదలైంది. ఇక వీరి బాటలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ మేనకోడలు కూడ స్పందించారు.

Also Read ;- రైతుల దీక్షలోకి అరాచక శక్తులు, ఢిల్లీ ఉద్రిక్తం

కంగనా ఫైర్

https://twitter.com/KanganaTeam/status/1356640083546406913?s=20

రిహనా, గ్రెటా ట్వీట్లపై కంగనా ఘాటుగా స్పందించారు. రిహనా, గ్రెటా ట్వీట్లను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ‘వారి (రైతుల) గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదంటే.. వారు రైతులు కాదు.. దేశాన్ని విడదీయాలని చూస్తున్న ఉగ్రవాదులు. మేము మా దేశాన్ని మీ లాంటి వాళ్లకు అమ్ముకోవాలనుకోవడం లేదు.’ అంటూ రిహనాపై విరుచుకుపడింది కంగనా.

No fancy activists will talk about genuine environmentalist our own grandma … but they will definitely promote dumb and a spoilt brat ⁦@GretaThunberg⁩ who is being used by entire left lobby and in return she gets to skip her education and school. https://t.co/vbN5yJt897

— Kangana Ranaut (@KanganaTeam) February 3, 2021

ఓ 105 సంవత్సరాలు ప్రకృతి ప్రేమికురాలైన బామ్మగారి ఫొటోను షేర్ చేస్తూ..‘ఇలాంటి నిజమైన ప్రకృతి ప్రేమికుల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. కేవలం ప్రచారం నిర్వహిస్తూ.. స్కూల్ ఎగ్గొట్టి.. దేశాలు తిరుగుతున్న ఇలాంటి గ్రెటా థన్‌బర్గ్ గురించి అందరూ మాట్లాడుతున్నారంటూ’ గ్రెటాపైన తన అక్కసు చూపించి కంగనా.

అత్త మీద కోసం దుత్త మీద అన్నట్లు..

#IndiaTogether #IndiaAgainstPropaganda https://t.co/TfdgXfrmNt pic.twitter.com/gRmIaL5Guw

— Randhir Jaiswal (@MEAIndia) February 3, 2021

అంతర్జాతీయంగా చర్చలు రేగడంతో కేంద్రం కాస్త సీరియస్ అయింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారక లేఖ విడుదల చేసింది. కొందరు కావాలని బాధ్యతరాహిత్యమైన ట్వీట్లు చేస్తున్నారని వ్యాఖ్యనించింది. ట్రాక్టర్ ర్యాలి సమయంలో పోలీసులు చాలా సమన్వయంలో వ్యవహరించారిని తెలిపింది. అంతర్జాతీయ చర్చకు పుల్ స్టాప్ పెట్టాలనే నేపథ్యంలో ఈ లేఖను విడుదల చేసినట్లు తెలుస్తుంది. అంతేనా.. రైతుల సమస్యపై రెచ్చగొట్టే హ్యష్ ట్యాగ్‌లను ట్విట్టర్ ప్రోత్సహిస్తుందని.. ఐటి నిబంధనలను ట్వట్టర్ ఉల్లంఘించిందని కేంద్రం, ట్వట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రైతు సంఘాల నాయకుల  ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించాలని కేంద్రం ఆదేశాలు అందకుండానే వారి ఖాతా సర్వీసులను యాక్టివేట్ చేయడంపై కేంద్రం ట్విట్టర్‌పై సీరియస్ అయింది.

Also  Read ;-‘కొత్త చట్టాల’ బంతి రైతుల కోర్టులోకే.. చర్చలకు సిద్ధమన్న మోదీ

Tags: Bollywood Actress Kangana RanautFarmers Protestgreta thunberggreta thunberg tweet about farmersgreta thunberg twittergreta thunburgKangana RanautKangana Ranaut ageministry of external affairspop singer RihannarihannaRihanna TweetRihanna twittertweet about farmers
Previous Post

అది బంగారం బాసూ.. రేటు తగ్గినా బెంబేలే!

Next Post

ఎన్టీఆర్, వై.ఎస్ లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

కొడుకు చరణ్‌ కోసమే చిరు ఇలా చేస్తున్నారా.?

14 ఏళ్ల బుడతడు.. 25 లక్షలు గెలిచేశాడు..!

రౌడీ బేబీ చెల్లెలు కూడా వచ్చేస్తోంది… !

పవన్ తిరుమల పర్యటన ఆంతర్యమేమిటో?

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist