September 5, 2026 2:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వైసీపీ సర్కారుకు ఉందా : కొమ్మారెడ్డి పట్టాభి

ఇసుక పేరుతో జగన్‌రెడ్డి వేల కోట్ల దోపిడీకీ తెగబడుతున్నాడని, ప్రజల తరఫున తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

March 23, 2021 at 8:03 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్ర సంపదను తన వ్యక్తిగత సంపదగా మార్చుకుంటున్నజగన్‌రెడ్డి,‌అవినీతిని కేంద్రీకరించి 10 వేలకోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఇసుక పేరుతో జగన్ రెడ్డి వేలకోట్ల దోపిడీకీ ఏవిధంగా తెగబడుతున్నాడో, తనజేబు కంపెనీ అయిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కంపెనీకి రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను ఏవిధంగా కట్టబెట్టాడో అందరూ చూస్తూనే ఉన్నారన్నారు. ప్రజల తరపును టీడీపీ పక్షాన కొన్ని ప్రశ్నలతో ప్రభుత్వానికి కరపత్రాన్ని విడుదల చేస్తున్నామని, కరపత్రంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.

  1. జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ ముసుగులో ఎ1 జగన్‌రెడ్డి, అతని సహ నిందితుడు ఎ4 ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ‘పంచాయతీల’ మంత్రి పెద్దిరెడ్డి కలసి హోల్‌సేల్‌గా రూ.10వేల కోట్ల దోపిడీకి తెరతీయడం వాస్తవం కాదా? రాంకీ గ్రూపులో నేటికీ డైరెక్టర్‌గా ఉన్న గంగాధర శాస్త్రి జెపి గ్రూపులో గతంలో డైరెక్టర్‌గా ఉండి నేడు క్విడ్‌ ప్రోకో వ్యవహారాన్ని నడిపిన మాట వాస్తవం కాదా?
  2. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జెపి వెంచర్స్‌ రూ.3,500 కోట్లు నష్టాన్ని ప్రకటించి దివాళాకు సిద్ధంగా ఉన్న విషయం వాస్తవం కాదా? నష్టాల ఊబిలో ఉన్న ఒక సంస్థకు ఇసుక సంపద కట్టబెట్టడం మీ లోపాయికారీ ఒప్పందం కాదా?
  3. చంద్రబాబు నాయుడు పాలనలో ఉచిత ఇసుక విధానం ద్వారా ట్రాక్టర్‌ ఇసుక 1200 రూపాయలకు వినియోగదారుడి ఇంటికి చేరితే…ఇప్పుడు నాలుగు రెట్లు పెంచి రూ.5 వేలకు చేర్చిన మీ ఇసుక పాలసీ ప్రజలకు ఏ విధంగా మేలైంది? ఇది ప్రజాద్రోహం కాదా?
  4. మీ దోపిడీకి రూపొందించిన ఇసుక పాలసీలతో 125 రకాల నిర్మాణ రంగాలపై ఆధారపడిన 50లక్షల మంది కార్మికులు రోడ్డున పడటం నిజం కాదా? పనులు దొరక్క 60మంది ఆత్మహత్యలు చేసుకోవడం వాస్తవం కాదా?
  5. చంద్రబాబునాయుడు హయాంలో పంచాయితీలు, స్థానిక సంస్థలు, డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుకను విక్రయిస్తే విమర్శించిన మీరు ఇప్పుడు మీ జేబు సంస్థకు అప్పగించడం హోల్‌ సేల్‌ దోపిడీకి తెరతీయడం కాదా?
  6. మీరు చెప్పిన లెక్కల ప్రకారమే… రాష్ట్రంలో ప్రతిరోజూ 1.25లక్షల టన్నుల చొప్పున ఏడాదికి 4కోట్ల టన్నుల ఇసుక లభ్యత ఉండగా, 2కోట్ల టన్నులు అని ఎలా చెబుతారు? దీనిని బట్టి మీరు మిగిలిన 2కోట్ల టన్నుల ఇసుకను బ్లాక్‌ మార్కెటింగ్‌ ద్వారా మూడేళ్లలో 10వేల కోట్లరూపాయలకు పైగా హోల్‌సేల్‌ దోపిడీకి సిద్ధమైంది నిజం కాదా?
  7. టన్ను రూ.375 ఉన్న ఇసుకను రూ.475 లకు పెంచి దానికి అదనంగా టన్నుకు రూ.150 వరకు హ్యాడ్లింగ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్న మాట నిజం కాదా? దీనికి రవాణా ఛార్జీలు అదనం కాదా? ఇదంతా జె-ట్యాక్స్‌ కోసం సామాన్యుడిపై మీరు మోపుతున్న భారం కాదా?
  8. ఎంఎస్‌టిసి కేవలం ఒక సర్వీసు ప్రొవైడర్‌ మాత్రమే. ఇసుక టెండరు పారదర్శకంగా ఎంఎస్‌టిసి ద్వారా నిర్వహించామని చెబుతున్న మీరు, లోపభూయిష్టమైన టెండరు నిబంధనలు రూపొందించింది మీరు కాదా? మీ జేబు సంస్థకు కట్టబెట్టింది వాస్తవం కాదా?
  9. టెండరు దక్కించుకున్న జెపి పవర్‌ వెంచర్స్‌ సంస్థ ఇదివరకు ఎప్పడైనా ఇసుక తవ్వకాలు నిర్వహించిందా? 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు కేవలం 9 లక్షల టన్నుల తవ్వకాల సామర్థ్యం సరిపోతుందని టెండరు నిబంధనను ఎవరికి మేలు చేయడం కోసం రూపొందించారు?
  10. రూ.100 కోట్లకు పైగా ఉన్న ప్రతి టెండర్‌ను జ్యుడీషియల్‌ రివ్యూకు పంపుతామని ప్రగల్భాలు పలికిన మీరు నేడు వేల కోట్ల ఇసుక టెండర్‌ను ఎందుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపలేదు? ఈ మొత్తం వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్‌కు డబ్బు తరలించడంలో భాగంగా కాదా?
  11. ప్రభుత్వరంగ సంస్థలైన ఏపీయండిసి, ఎన్‌యండిసిలను కాదని, ప్రజలకు మేలు చేసే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి జెపి పవర్‌ వెంచర్స్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టడం మీ దోపిడీ దాహం కాదా?
  12. సూట్‌కేసు కంపెనీలు సృష్టించి, మనీలాండరింగ్‌ చేసే మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి నేడు ఇసుక తవ్వకాలలో ఎటువంటి అనుభవం లేని ట్రైడంట్‌ కెంఫర్‌ మరియు కెయన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వారితో డమ్మీ టెండర్ల నాటకమాడి మీ జేబు సంస్థ జెపికి కట్టబెట్టలేదా?
  13. విశాఖ ఉక్కు, పోర్టుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తుంటే మీరు ఇసుకను ప్రైవేట్‌పరం ఏ విధంగా చేస్తారు?
  14. రెండేళ్లు వైసీపీ నేతల రిటైల్‌ దోపిడీని నేడు అధినేతలే హోల్‌సేల్‌ దోపిడీగా మార్చిన మాట వాస్తవం కాదా?
  15. . నాడు మద్యం, సిమెంటు విషయంలో అవినీతిని కేంద్రీకృతం చేసి వేలకోట్ల దోపిడీకి తెగబడుతున్న మీరు నేడు ఇసుకను కూడా దోపిడీ కోసం కేంద్రీకృతం చేసింది నిజం కాదా?https://www.youtube.com/watch?v=LflTa–RGf

Must Read ;- విశాఖ ఉక్కుపై జ‌గ‌న్‌ది కుట్రే.. ఆధారాలతో వెల్లడించిన ప‌ట్టాభి

Tags: 15 questions on ap sand mafiyaap sand contract companyap sand contract issueap sand contract latest updatesap sand controversyap sand mafiya detailscm jagan mohan reddyEditorspickJaiprakash Power Ventures Limitedkomareddy 15 questionskomareddy about jagankomareddy about sand mafiyakomareddy asked 15 questions to ycp govt on sand contractkomareddy pattabhi ram about ap sand mafiyakomareddy pattabhi ram tdp latest newskomareddy pattabhiramkommareddy asked 15 quetions to ycp govt on new sand contractleotopsand miningtdptdp latest newsTDP spokesperson Kommareddy Pattabhitelugu newswhat are the 15 questions on ap sand mafiya
Previous Post

బిక్కుబిక్కుమంటూనే నిర్లక్ష్యం.. లాక్ డౌన్‌కు ఏడాది

Next Post

ఆదాయం లేదు, కమిషన్ ఇవ్వరు.. ఆందోళనకు సిద్ధమవుతున్న రేషన్ డీలర్లు

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Actress Naina Ganguly Looks Stunning

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist