September 5, 2026 11:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ ప్రభుత్వానిది శాడిస్టు, ఫాసిస్టు వైఖరి కాదా?

ఇంత పట్టుదల ఎందుకో అర్థం కావడం లేదు. ఏపీలో మాత్రం ససేమిరా అంటున్నారు. తద్వారా.. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వాతావరణం సృష్టిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

March 24, 2021 at 11:28 AM
in Andhra Pradesh, Editorial, Latest News
జగన్ ప్రభుత్వం - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొవిడ్ సెకండ్ వేవ్ అనేది దేశం మొత్తానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. చాలా రాష్ట్రాలు పాఠశాలలను పూర్తిగా మూసివేశాయి. పొరుగున ఉన్న తెలంగాణ కూడా బుధవారం నుంచి పాఠశాలలను పూర్తిగా మూసివేసింది. కానీ.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి చిత్రంగా కనిపిస్తోంది.

కేవలం ఆన్‌లైన్ తరగతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ చాలా గొప్పగా ప్రకటించారు. అక్కడికేదో తమ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు మీద.. వారి విద్యా విషయక అంశాల మీద అపరిమితమైన శ్రద్ధ ఉన్నట్లుగా ఆయన చాటుకోవడానికి ప్రయత్నించారు. పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామని, కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని  ఆయన సెలవిచ్చారు.

కానీ.. ఇంత పట్టుదల ఎందుకో అర్థం కావడం లేదు. తెలంగాణ వరకు పోల్చి చూసుకున్నట్లయితే.. అక్కడ నిన్నటివరకు 6-10 తరగతులకు పాఠశాలలు నడిపినప్పటికీ తాజాగా మూసేశారు. ఆన్ లైన్ కొనసాగుతాయని అన్నారు. కానీ ఏపీలో మాత్రం ససేమిరా అంటున్నారు. తద్వారా.. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వాతావరణం సృష్టిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

ఎందుకంత ప్రమాదం?

చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కరోనా సోకినప్పటికీ.. వారిలో రోగ లక్షణాలు బయటపడడం, ప్రాణాంతకంగా పరిణమించడం తక్కువగా ఉంటుందనేది ఒక అంచనా. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. అయితే.. వారికి వైరస్ సోకినట్లయితే వారిలో రోగ లక్షణాలు బయటపడకపోయినప్పటికీ.. ఇంటికి వెళ్లిన తర్వాత.. వారి తల్లిదండ్రులు వ్యాధిబారిన పడే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి భయాలతోనే.. పాఠశాలలను దేశవ్యాప్తంగా మూసేయడానికి అనేక రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలంటే లెక్కే లేనట్లుగా వ్యవహరిస్తోంది.

మూసేస్తే ఏమవుతుంది?

పాఠశాలలు మూసేస్తే ఏమైనా ఉపద్రవం సంభవిస్తుందా? అంటే.. అలాంటిదేమీ లేదు. పిల్లలకు విద్యాసంవత్సరం వృథా అయితే తప్ప ఇంకో రకం ప్రమాదం ఉండదు. కానీ.. ఇప్పటికే విద్యాసంవత్సరం వృథా కానివ్వని పరిస్థితికి చేరుకున్నాం. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు లేకుండా.. విద్యార్థులందరినీ తర్వాతి తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు నిర్ణయాలు కూడా వచ్చేశాయి. తెలంగాణ కూడా అదే బాటలో ఉంది. ఏపీలో కూడా విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తే వచ్చే నష్టమేమీ లేదు. ఎటూ జూన్/జులై నెలల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పూర్తి వాక్సినేటెడ్‌గా సురక్షిత పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అప్పుడు ఒకటి రెండు నెలల పాటూ పాత తరగతి సిలబస్‌ను చెప్పి.. తర్వాత.. కొత్త తరగతి చదువులు ప్రారంభిస్తే.. విద్యార్థులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందని అన్నట్లుగా.. ప్రభుత్వం సంకల్పిస్తే.. అటు విద్యా సంవత్సరం వృథాకాకుండా, ఇటు చదవుల్లో వెనుకబడకుండా, అదేసమయంలో పాఠశాలలు తెరవకుండా- కోవిడ్ బారిన పడకుండా  జరపడానికి అనేక మార్గాలున్నాయి. అయితే ప్రభుత్వం అలాంటి ఆలోచనలేమీ చేయకుండా.. పాఠశాలలు నిర్వహించి తీరుతాం అనేది నియంతృత్వ ధోరణికి నిదర్శనంగా ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమకు అవసరమైనప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ ముదురుతోంది.. మేం ఎన్నికలు నిర్వహించలేం అంటూ సాకులు చెప్పే ప్రభుత్వం.. తీరా ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్.. విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలలు నిర్వహించే విషయంలో మంకుపట్టు పట్టడం ఆశ్చర్యకరం. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం నిర్ణయాలను సమీక్షించకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Must Read ;- కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు బంద్

Tags: aadhi mulam sureshandhra corona active casesandhra corona cases bulletinandhra corona cases graphandhra corona cases today liveandhra corona count todayandhra governor coronaap cmap education ministerap education minister sureshcm ys jagancorona and andhra modelcorona andhra casescorona andhra pradeshcorona andhra pradesh bulletincorona andhra pradesh casescorona andhra pradesh district wisecorona andhra pradesh latestcorona andhra pradesh newscorona andhra pradesh todaycorona andhra pradesh updatecorona app andhracorona bulletin andhra pradeshcorona cases andhra pradesh livecovi 19covid second wavejagan governmentjagan government approach with publicjagan government following sadist fascist approach with public livesjagan government on coronaLatest Telugu Newslatest telugu political newsleotoppublic about jagan governmentys jagan latest news
Previous Post

ప్రసిద్ధ్,‌కృనాల్ అదుర్స్.. తొలి వన్డేలో భారత్ విజయం

Next Post

కరోనా వేక్సిన్ తీసుకున్న సీనియర్ హీరోయిన్స్

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist