May 31, 2026 5:32 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ప్రైవేటీకరణకు ఏపీ రెఢీ.. నోడల్ ఏజన్సీ ఏర్పాటు

ఓవైపు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్న ఏపీ సర్కారు.. కేంద్రం అమలు చేస్తున్న ప్రైవేటీకరణ కార్యక్రమానికి పూర్తిగా సహకరించేందుకు మరో అడుగు వేసింది.

March 31, 2021 at 2:54 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఓవైపు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్న ఏపీ సర్కారు.. కేంద్రం అమలు చేస్తున్న ప్రైవేటీకరణ కార్యక్రమానికి పూర్తిగా సహకరించేందుకు మరో అడుగు వేసింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం ఏపీ నుంచే ఇలాంటి ముందడుగు పడిందని చెప్పవచ్చు.

ఏపీలో ఇన్‌క్యాప్ ఏర్పాటు..

నష్టాల్లో ఉన్నాయన్న కారణంతోపాటు నిరర్దక ఆస్తులు పేరుకుపోయిన సంస్థలు, కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్నికేంద్రం మరింత వేగిరం చేసింది. ఇందుకు గాను రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పెట్టుబడుల ఉప సంహరణను మరింత వేగిరం చేసే చర్యల్లో భాగంగా ఏపీలో నోడల్ ఏజన్సీ కూడా ఇప్పటికే ఏర్పాటైంది. జాతీయ ఆస్తులు, సంస్థల నుంచి వేర్వేరు మార్గాల్లో నిధుల సమీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ వంటి లావాదేవీలను  పర్యవేక్షించేందుకు ఏపీలో నోడల్ ఏజెన్సీగా ఇన్‌క్యాప్​ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

లక్ష్యం రూ.1.75లక్షల కోట్లు..

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1.75లక్షల కోట్ల నిధుల సేకరణను కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణ్యం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షల కోట్లను టార్గెట్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్య సాధన కోసం ప్రతిపాదిత ఎల్ఐసీ ఐపీఓ ద్వారా ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లు సేకరించవచ్చని,  బీపీసీఎల్ ప్రైవేటీకరణ, ఎల్ఐసీ లిస్టింగ్ ద్వారా మరో రూ.75వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఆ దిశగా కార్యకలాపాలు ముమ్మరం చేసింది.

మార్గదర్శకాలు జారీ..

పెట్టుబడుల ఉప సంహరణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతి భద్రతల అంశాలకు సంబంధించి నీతి ఆయోగ్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో భాగంగా కేంద్రం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటీకరణకు సిద్ధమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయాల ద్వారా నిధుల సమీకరణ కోసం  నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రాజెక్టు (NMP) ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నోడల్ ఏజెన్సీగా రాష్ట్రంలో ఏపీ ఇన్‌క్యాప్ సంస్థ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా NMP ద్వారా మాత్రమే పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తులను నగదుగా మార్చే ప్రక్రియ, నిధుల సేకరణ జరగాలని, అందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో ఈ నోడల్ ఏజన్సీ ఏర్పాటైంది. మార్చి 9న రాష్ట్రాలకు ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

వీటిని కూడా చేర్చి..

పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ఖాయిలా పడిన సంస్థల మూసివేత, వాటి ఆస్తుల నగదీకరణ జాబితాపైనా చర్చ నడుస్తోంది. రాష్ట్ర రహదారులు, ఎక్స్ ప్రెస్ వే లు,ట్రాన్స్ మిషన్ టవర్లు, డిస్కమ్​లు, విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు, మైనర్ పోర్టులు, రాష్ట్ర ఎయిర్ పోర్టులు, జల రహదారులు, జెట్టీలు, లాజిస్టిక్ పార్కులు, బస్ టెర్మినళ్లు, క్రీడా స్టేడియంలు, గోదాములు తదితర ఆస్తుల్ని గుర్తించాల్సిందిగా కేంద్రం సూచించింది. వీటితోపాటు రాష్ట్రాల్లో ఉన్న సంస్థల జాబితా విషయంలోనూ కొన్ని సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్టీసీ లాంటి సంస్థలను ఆ జాబితాలో చేర్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ వైపు ఉద్యమం నడుస్తుండగానే ఏపీలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

Must Read ;- ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటన

Tags: chanadrababu naiduEditorspickincap formed in ap for privatisation processleo political newsnodal agency latest newsnodel agency estlabishmenttelugu newsthe leo newsvisaka plant nodel agencyvisaka steel palnt newsvisaka steel plant vs nodel agency cm jaganvisakha steel factoryvisakha steel plantvisakha steel plant detailsvisakha steel plant disinvestmentvisakha steel plant establishedvisakha steel plant historyvisakha steel plant imagesvisakha steel plant in teluguvisakha steel plant informationvisakha steel plant issuevisakha steel plant privatizationvisakha steel plant salevizag steel plant capacityvizag steel plant departmentsvizag steel plant detailsvizag steel plant directorsvizag steel plant full detailsvizag steel plant sailysrcp. tdp
Previous Post

దళపతి విజయ్ 65వ సినిమా ప్రారంభం.. !

Next Post

‘రాఖీ’ ప్రీక్వెల్ దిశగా సిల్వెస్టర్ స్టాలోన్

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

‘ఆచార్య’ షూట్ లో చరణ్.. ముహుర్తం ఖాయమైంది..

Lavanya Tripathi

ప్రభాస్, హృతిక్ రోషన్ సంచలన మల్టీస్టారర్ ?

ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist