May 31, 2026 5:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

రోజుకు 3లక్షలకు చేరుతున్నకరోనా కేసులు.. ఏపీలో ఆందోళనకరం

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక వందలాది మంది రోగులు ప్రాణాలు విడుస్తున్నారు.

April 22, 2021 at 10:22 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే దేశంలో 2 లక్షల 97వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 17 రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, ఝార్జండ్ రాష్ట్రాల్లో రోజుకు 20వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మరో 11 రాష్ట్రాల్లో రోజుకు 10 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక వందలాది మంది రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీతో రోగుల కుటుంబ సభ్యులు బెంబేలెత్తుతున్నారు. ఇక రెమిడిసీవర్ సూది మందు రూ.2500కు అమ్మాల్సి ఉండగా రూ.25 వేల నుంచి 40 వేల దాకా వసూలు చేస్తున్నారు. ఓవైపు వైద్యం అందక రోగులు యాతనపడుతుంటే మెడికల్ మాఫియా ఇదే అదునుగా చెలరేగిపోతోంది.

ఏపీలో కోరలు చాస్తున్న కోవిడ్

ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. నిన్న ఒక్క రోజే 9700పైగా కేసులు నమోదయ్యాయి. 27 మంది మాత్రమే కరోనా బారినపడి చనిపోయారని ప్రభుత్వం చెబుతున్నా, స్మశానాల వద్ద మాత్రం శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. గుంటూరు నగరంలో బొంగరాలబీడు స్మశానవాటికకు సాధారణ రోజుల్లో రోజుకు 2 నుంచి 3 శవాలు మాత్రమే వచ్చేవి. గత వారం రోజులుగా అక్కడ ప్రతి రోజూ 40 శవాలు తగ్గకుండా వస్తున్నాయి. ఈ ఒక్క స్మశాన వాటికలోనే గడచిన వారం రోజుల్లో 280మందికి దహన సంస్కారాలు పూర్తి చేశారు. 24 గంటలు పాడెలు కాలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏపీలో శ్రీకాకుళం, చిత్తూరు, గుంటూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో రోజుకు ప్రతి జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నమోదువుతున్నాయి. నెల్లూరు జిల్లాలో నిన్న 5 వేల శాంపిళ్లు పరీక్షించగా 24 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు 16 శాతంగా ఉండగా ఏపీలో మాత్రం 24 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

స్వచ్ఛందంగా మూసుకుంటున్న వ్యాపారులు

ఏపీలో ఎక్కడికక్కడే అధికారులు నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపార, వాణిజ్య దుకాణాల సమయాలను కుదించారు. విజయవాడలో సాయంత్రం 6 గంటలకే షాపులన్నీ మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే సగానికిపైగా దుకాణాలు అసలు తెరవడం లేదు. వ్యాపారులు ఎక్కువగా కరోనా భారినపడటంతో వారు దుకాణాలు తెరిచేందుకు భయపడుతున్నారు. దీంతో విజయవాడ నగరం బోసిపోయింది. ఇక గుంటూరు నగరంలో కరోనా తీవ్రంగా ఉంది. ఒక్క గుంటూరు నగరంలోనే నిన్న 300 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా టెస్టులు పెద్ద ఎత్తున చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉన్న వారి నుంచి  శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తే పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీలో మాత్రం కరోనా టెస్టులు సంఖ్యను పెంచడం లేదు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి.

లాక్ డౌన్‌లో పలు రాష్ట్రాలు

మహారాష్ట్రలో ఇప్పటికే రెండు వారాల లాక్ డౌన్ కొనసాగుతోంది. తాజాగా గోవా, ఝార్జండ్ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక అనేక నగరాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఢిల్లీ, గాంధీనగర్, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి వేగం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే పరిస్థితి మరో ఆరు వారాలు కొనసాగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటిదాకా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే టీకా వేసే కార్యక్రమం కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే దేశంలో 12కోట్ల 30 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా 30 లక్షల టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా నెలకు 9 కోట్ల మందికి టీకాలు వేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

అందని ఆక్సిజన్

దేశంలో ఆక్సిజన్ కొరత పీడిస్తోంది. ఇప్పటికే ఆక్సిజన్ తయారు చేసే కంపెనీలు 24 గంటలూ ఉత్పత్తి చేస్తున్నాయి. అయినా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూల్లో ఆక్సిజన్ అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో గడచిన మూడు రోజుల్లోనే 220 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మందికి ఆక్సిజన్ అందకపోవడం వల్లే చనిపోయారని తెలుస్తోంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో కరోనా రోగి వైద్యానికి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఇక వైద్యులు సూచించే రెమీడిసీవర్ దొరక్క రోగుల బంధువులు మెడికల్ డీలర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. విజయవాడలో హెటిరో డీలర్ కార్యాలయం వద్ద ప్రతి రోజూ 200 మంది రోగుల బంధువులు రెమిడిసీవర్ మందు కోసం పడిగాపులు పడుతున్నారు.

బెంగాల్‌లో మూడో దశ కరోనా స్ట్రెయిన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా పశ్చిమబెంగాల్లో మూడో దశ కరోనా కేసులను గుర్తించారు. రెండో దశలోనే కరోనా వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఇక దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభం అయితే అది మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Must Read ;- ఏచూరికి పుత్ర వియోగం : కరోనాతో పెద్ద కమారుడు మృతి

Tags: #TheLeoNewscarona fluctuation in the countrychances of corona second wave in indiacorona 2nd wave india symptomscorona second wave definationcorona second wave in india in telugucorona second wave in india lockdowncorona second wave in india newscorona second wave india latest newscorona second wave india lockdowncorona second wave india newscorona second wave india peakcorona second wave india quoracorona second wave india symptomscorona second wave meaning in telugucoronavirus second wave in india latest newscovid 19 second wave india lockdowncovid 2nd wave india symptomscovid second wave india latest newscovid second wave india lockdowndid corona second wave started in indiaEditorspickimpact of covid second wave on indian economyleotopsecond wave of corona in india latest newssecond wave of corona in india meaningsecond wave of corona indiatelugu newswhen will corona second wave end in india
Previous Post

బుచ్చిబాబు రెండో సినిమాకే సానా ఎక్కువ అందుకుంటున్నాడట!

Next Post

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ ఎక్కడుందో ఇలా తెలుసుకోవచ్చు

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

‘ఆచార్య’ షూట్ లో చరణ్.. ముహుర్తం ఖాయమైంది..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

ప్రభాస్, హృతిక్ రోషన్ సంచలన మల్టీస్టారర్ ?

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist