April 25, 2026 3:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లేటైంది బాసూ!.. తాడేప‌ల్లి పాలెస్ కు గేట్లు ప‌డాల్సిందే!

16 నెల‌లుగా ప‌న్ను చెల్లించ‌ని తాడేప‌ల్లి పాలెస్ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

July 1, 2021 at 12:18 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తాడేప‌ల్లి పాలెస్ గా వైరి వ‌ర్గాలు పిలిచే జ‌గ‌న్ అధికారిక నివాసానికి త‌క్ష‌ణ‌మే గేట్లు ప‌డాల్సిందే. ఈ విష‌యంలో ఇప్ప‌టికే బాగా లేటైంది. ఇప్ప‌టిదాకా క‌నీసం నోటీసులు కూడా జారీ కాలేదు. అది సీఎం క్యాంపు కార్యాల‌యం అయితేనేమి? అది ప్ర‌భుత్వ భ‌వ‌న‌మేమీ కాదు క‌దా. ప్రైవేట్ భ‌వ‌న‌మే క‌దా. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆ భ‌వ‌నానికి 16 నెల‌లుగా ప‌న్ను క‌ట్ట‌కుండా ఉంటే… గేట్లు మూసేయక‌ త‌ప్ప‌దు క‌దా. ఆ భ‌వ‌న య‌జ‌మాని బ‌కాయి ప‌డ్డ ప‌న్ను రూ.13.85 ల‌క్ష‌లు అయితే… దానికి జ‌రిమానాగా రూ.2.82 ల‌క్ష‌లు జ‌మ అయ్యింది. మొత్తంగా ఆ భ‌వనం తాడేప‌ల్లి మునిసిపాలిటీకి ఏకంగా రూ.16.67 లక్ష‌లు బాకీ ప‌డింది. మ‌రి ఇంత మేర బాకీ ప‌డ్డ భ‌వ‌నం… జ‌గ‌న్ ది కాకుండా వేరే ఏ సామాన్యుడిదో అయి ఉంటే ఏం జ‌రిగేది? భ‌వ‌నానికి నోటీసులు అంటించేసి… ఆ భ‌వ‌నం గేట్లు మూత‌ప‌డేవి క‌దా. మ‌రి ఈ భ‌వ‌నానికి గేట్లు ఎందుకు మూత‌ప‌డ‌లేదు. క‌నీసం నోటీసులు కూడా అంటించ‌లేదు క‌దా. ఇప్ప‌టికైనా తాడేప‌ల్లి మునిసిపాలిటీ అధికారులు స్పందించాలి. తాడేప‌ల్లి పాలెస్ కు నోటీసులు అంటించాలి. ఆ వెంట‌నే గేట్లు వేయాలి. బ‌కాయిలు మొత్తం చెల్లించేదాకా ఆ గేట్ల‌ను తీయ‌కూడ‌దు. ఇదీ… ఏపీలో జ‌నం నోట వినిపిస్తున్న వాద‌న‌లు. విప‌క్షాల డిమాండ్లు వీటిని మించి వినిపిస్తున్నాయి. మ‌రి తాడేప‌ల్లి మునిసిప‌ల్ ఎలా అధికారులు స్పందిస్తారా?

జ‌నాన్ని మ‌భ్య‌పెట్లేందుకే తాడేప‌ల్లి పాలెస్‌

న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎంపిక చేస్తూ నాడు చంద్ర‌బాబు హ‌యాంలోని టీడీపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ వెంట‌నే వేల కోట్ల రూపాయ‌ల‌తో అభివృద్ధి ప‌నులు కూడా శ‌ర‌వేగంగా మొద‌ల‌య్యాయి. ఓ వైపు ప‌నులు య‌మా స్పీడుగా జ‌రుగుతున్న నేప‌థ్యంలోనే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొచ్చాయి. అప్ప‌టికే ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్న జ‌గ‌న్‌… తాను అధికారంలోకి వ‌చ్చినా రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. ఈ మాట‌ను జ‌నం బాగా న‌మ్మేందుకు ఏకంగా అమ‌రావ‌తి ప‌రిధిలోని తాడేప‌ల్లిలో త‌న భార్య భార‌తి రెడ్డి పేరిట స్థ‌లం కొనుగోలు చేశారు. అందులో రాజ‌భ‌వంతి లాంటి భ‌వ‌నాన్ని నిర్మించారు. త‌న నివాసంతో పాటు త‌న పార్టీ కేంద్ర కార్యాల‌యం కూడా అక్క‌డి నుంచే కార్య‌క‌లాపాలు సాగిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఇది నిజ‌మేన‌ని న‌మ్మిన జ‌నం జ‌గ‌న్ కే ప‌ట్టం కట్టారు. అయితే అధికారంలోకి రాగానే… జ‌గ‌న్ త‌న మాట మార్చేసి మ‌డ‌మ తిప్పేసి అమ‌రావ‌తిని కేవ‌లం శాస‌న రాజ‌ధానిగా కొన‌సాగిస్తాన‌ని, ప‌రిపాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లిస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తిలోని హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లిస్తాన‌ని కూడా ప్ర‌క‌టించేశారు. దీంతో అమ‌రావ‌తి నిర్మాణం కోసం వేలాది ఎక‌రాల భూముల‌ను ఇచ్చేసిన రైతులు నిర‌స‌న‌ల‌కు దిగారు.

16 నెల‌లుగా ప‌న్ను చెల్లించ‌ట్లేదు

ఇదంతా ఒక ఎత్తైతే… తాడేప‌ల్లి మునిసిపాలిటీ ప‌రిధిలోని త‌న రాజ భ‌వంతికి ప‌న్ను క‌ట్ట‌డాన్ని జ‌గ‌న్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే మ‌రిచిపోయారు. తాను సీఎంగా ఉండ‌గా త‌న అధికార నివాసానికి ప‌న్ను క‌ట్ట‌డమేమిట‌ని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ల‌క్ష‌ల మేర ప‌న్నును ఎగ్గొట్టేశారు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన అధికారులు కూడా… అది సీఎం నివాసం క‌దా అన్న ధోర‌ణితో చ‌ర్య‌ల మాట ఎత్త‌లేదు. అయితే మునిసిపాలిటీ స‌ర్వ‌ర్ల‌కు మాత్రం అది సీఎం నివాసం అని తెలియ‌దు క‌దా. ఆ భ‌వంతికి ప‌న్ను చెల్లించ‌ని విష‌యాన్ని మునిసిపాలిటి స‌ర్వర్లు బ‌య‌ట‌పెట్టేశాయి. ప‌న్ను బ‌కాయిల‌కు జ‌రిమానా కూడా వేసేశాయి. ఆ విష‌యం కాస్త ఆల‌స్యంగా వెలుగు చూసింది. మునిసిపాలిటీ స‌ర్వ‌ర్ల ప్ర‌కారం జ‌గ‌న్ తాడేప‌ల్లి పాలెస్… మునిసిపాలిటీకి 16 నెల‌ల నుంచి ప‌న్ను చెల్లించ‌ట్లేదు. దీంతో ప‌న్ను బ‌కాయి రూ.13.85 ల‌క్ష‌లుగా తేలింది. దానికి జ‌రిమానాగా రూ.2.82 ల‌క్ష‌లు క‌లిపితే… మొత్తంగా జ‌గన్ పాలెస్ తాడేప‌ల్లి మునిసిపాలిటీకి రూ.16.67 లక్ష‌లు బాకీ ప‌డింది. దీనిని కట్టాల‌ని అడిగిన నాథుడు లేడు. నోటీసులు జారీ చేసిన దాఖ‌లా కూడా లేదు.

సీఎం నివాసానికీ ప‌న్ను చెల్లించాల్సిందే

వాస్త‌వానికి సీఎం గానీ, మంత్రులు గానీ, అధికారులు గానీ ప్ర‌భుత్వ భ‌వ‌నాల్లో నివ‌సిస్తే… ఆయా భ‌వ‌నాల ప‌న్నును ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది. అందుకు విరుద్ధంగా వీరిలో ఎవ‌రు ప్రైవేట్ భ‌వ‌నాల్లో నివ‌సించినా… ఆ భ‌వ‌నాల ప‌న్నును ఆయా భవ‌నాల య‌జ‌మానులే చెల్లించాలి. మ‌రి తాడేప‌ల్లి పాలెస్ ప్ర‌భుత్వ భ‌వ‌న‌మేకీ కాదు క‌దా. అది జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిరెడ్డి పేరిట ఉన్న భ‌వ‌నం. అంటే ప్రైవేట్ భ‌వ‌న‌మే క‌దా. మ‌రి దానిలో సీఎం జ‌గ‌న్ నివాస‌మున్నా… ఆయ‌న పార్టీ వైసీపీ కార్య‌క‌లాపాలు సాగిస్తున్నా.. ఆ భ‌వ‌నానికి భార‌తిరెడ్డే ప‌న్ను చెల్లించాలి క‌దా. మ‌రి 16 నెల‌లుగా ఆ భ‌వ‌నానికి ఎందుకు ప‌న్నులు చెల్లించ‌డం లేదు. ఇదే ఏ సామాన్యుడో ఇలా చేసి ఉంటే… ఆ భ‌వ‌నానికి నోటీసులు జారీ అయ్యేవి క‌దా. ఆ నోటీసుల‌కు స్పందించ‌కుంటే… ఆ భ‌వ‌నానికి ప్ర‌భుత్వం నుంచి అందే మంచినీరు, డ్రైనేజీ నిర్వ‌హ‌ణ‌, విద్యుత్ స‌ర‌ఫ‌రా త‌దిత‌ర సౌక‌ర్యాల‌న్నీ నిలిచిపోయేవి క‌దా. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే పాల‌న సాగిస్తున్నాన‌ని చెప్పుకుంటున్న జ‌గ‌న్ జ‌మానాలో… ఇప్పుడు ఈ భ‌వ‌నానికి నోటీసులు జారీ కావాల్సిందే క‌దా. డ్రైనేజీ, తాగు నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవాల్సిందే క‌దా. అప్ప‌టికీ స్పందించ‌క‌పోతే… ఆ భ‌వ‌నానికి మునిసిపాలిటీ అధికారులు గేట్లు మూసేయాల్సిందే క‌దా. మ‌రి ఇవ‌న్నీ ఎప్పుడు జ‌రుగుతాయో చూడాలి.

Must Read ;- జ‌గ‌న్, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, జోగి.. ఇప్పుడు జ‌క్కంపూడి

Tags: #TheLeoNewsa p capital amaravathiamaravathiandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap cm camp office thadepalli gudemap cm camp offices listap latest newsap latest news cm jagan latest newsap raja bhavanticm camp officeLatest Newsleotopraja bhavanttadepalli municipalitytadepalli palacetax avationtdp latest newsthadepalli palace latest newsy.s bharati propertiesYS Bharathi Reddy
Previous Post

గ్యాస్ బండపై బాదుడు!

Next Post

అప్పు ప్లీజ్.. జగన్ అభ్యర్థనకు కేంద్రం నో    

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

కొడుకు చరణ్‌ కోసమే చిరు ఇలా చేస్తున్నారా.?

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

సోనూ, క్రేజీవాల్ భేటీలో ఆంతర్యం అదేనా?

పోలీస్ ఆఫీసర్ గా మళ్ళీ గర్జించనున్న డబ్బింగ్ కింగ్

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist