June 29, 2026 3:10 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

భ‌య‌ప‌డ‌లేదు!.. భ‌య‌పెట్టారు!

టీడీపీ నేత నారా లోకేశ్ ను భ‌య‌పెడ‌దామ‌నుకున్న జ‌గ‌న్ స‌ర్కారు తానే భయపడిపోయిన వైనం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

September 9, 2021 at 9:01 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఇటీవ‌లి కాలంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ స్పందిస్తున్న తీరుతో ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు ఇబ్బందుల పాలు అవుతోంది. క‌ర్నూలు జిల్లా పెస‌ర‌వాయిలో ఇద్ద‌రు టీడీపీ నేత‌ల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న వైనంపై త‌న‌దైన శైలి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన లోకేశ్.. కేడ‌ర్ కు అండ‌గా తానున్నానంటూ భ‌రోసా ఇచ్చారు. స్వ‌యంగా పెస‌ర‌వాయి వెళ్లిన లోకేశ్.. టీడీపీ నేత‌ల అంతిమ యాత్ర‌లో పాలుపంచుకుని.. బాధితుల కుటుంబాల‌కు ధైర్యం చెప్పిన తీరుపై నిజంగానే ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పార్టీ శ్రేణుల్లో త‌మ‌కు అండ‌గా లోకేశ్ ఉన్నార‌న్న భ‌రోసా కూడా క‌లిగింది. ఈ త‌ర‌హాలోనే లోకేశ్ సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ‌కు ఇబ్బంది త‌ప్ప‌దేమోన‌ని వైసీపీ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అందుకే కాబోలు.. ఆ త‌ర్వాత లోకేశ్ ఎక్క‌డికి వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తోంది. అడ్డంకులు కల్పిస్తే.. లోకేశ్ తగ్గుతారని వైసీపీ భావించినట్టుగా ఉంది. అయితే లోకేశ్ జ‌గ‌న్ స‌ర్కారు అడ్డ‌గింత‌ల‌కు భ‌య‌ప‌డలేదు క‌దా.. ఏకంగా జ‌గ‌న్ స‌ర్కారునే భ‌య‌పెట్టేశారు.

క్ష‌ణాల్లో సీఎం చెంత‌కు ర‌మ్య కుటుంబం

లోకేశ్ దెబ్బ‌కు జ‌గ‌న్ స‌ర్కారు భ‌య‌ప‌డిందా? అంటూ చాలా మంది సెటైరిక్ వ్యాఖ్య‌లు చేయ‌వ‌చ్చు గానీ.. గురువారం వ‌రుస‌గా చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే.. లోకేశ్ అంటే జ‌గ‌న్ ఎంత‌గా భ‌య‌ప‌డిపోతున్నారో ఇట్టే అర్థం కాక మాన‌దు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య జ‌రిగి ఇప్ప‌టికే 20 రోజులు కావ‌స్తోంది. ర‌మ్య హ‌త్యకు సంబంధించి పోలీసులు విడుద‌ల చేసిన సీసీటీవీ ఫుటేజీలు ఎంత‌గా క‌ల‌క‌లం రేపాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దీంతోనే విమ‌ర్శ‌లు వ‌చ్చే ముందుగానే బాధిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించిన ప్ర‌భుత్వం.. నిందితుడిని కూడా అరెస్ట్ చేసింది. అయితే ఆ త‌ర్వాత ర‌మ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. అయితే న‌ర‌స‌రావుపేట‌లో ఏడు నెల‌ల క్రితం హ‌త్య‌కు గురైన అనూష కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గురువారం లోకేశ్ బ‌య‌లుదేరితే.. ఆయ‌న‌ను అడ్డ‌గించి అరెస్ట్ చేసి.. చివ‌ర‌కు పెటీ కేసు పెట్టిన పోలీసులు ఉండ‌వ‌ల్లి ఇంటికి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను జ‌నం మ‌రిచిపోక ముందే.. సాయంత్రానికంతా ర‌మ్య కుటుంబం సీఎం క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌త్య‌క్ష‌మైంది. హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌, వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున.. ర‌మ్య త‌ల్లిదండ్రుల‌తో పాటు ఆమె సోద‌రిని కూడా తాడేప‌ల్లికి తీసుకొచ్చి సీఎంతో భేటీ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు వెలువ‌డినంత‌నే.. లోకేశ్ న‌ర‌స‌రావుపేట ప‌ర్య‌ట‌న భ‌యంతోనే ర‌మ్య కుటుంబ స‌భ్యుల‌తో సీఎం జ‌గ‌న్ భేటీ అయ్యార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అంటే.. లోకేశ్ ను భ‌య‌పెట్ట‌బోయిన జ‌గ‌న్‌.. లోకేశ్ దెబ్బ‌కు తానే భ‌య‌ప‌డిపోయార‌న్న మాట‌.

జ‌గ‌న్ పై లోకేశ్ అదిరేటి సెటైర్లు

త‌న‌ను న‌ర‌స‌రావుపేట వెళ్ల‌కుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డ లోకేశ్.. చేసేది లేక చివ‌ర‌కు పోలీసులు చెప్పిన‌ట్టుగానే ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసానికి చేరుకున్నారు. ఆ త‌ర్వాత అక్క‌డే మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన లోకేశ్.. జ‌గ‌న్ పై సెటైర్ల వ‌ర్షం కురిపించారు. ‘‘నేను దొంగ‌ను కాదు. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ను కాదు. జ‌గ‌న్ రెడ్డిని అస‌లే కాదు. మ‌రి న‌న్నెందుకు న‌ర‌స‌రావుపేట వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టించిన పోలీసులు చివ‌ర‌కు సీఆర్పీసీ 41 పేరిట ఓ ల‌వ్ లెట‌ర్ ఇచ్చారు’’ అంటూ లోకేశ్ సెటైర్లు సంధించారు. ఆ త‌ర్వాత త‌న‌దైన శైలిలో స్పందించిన లోకేశ్.. రాష్ట్రంలో లైంగిక వేధింపులు, ప్రేమోన్మాదుల దాడుల‌కు గురైన వారు 516 మంది ఉన్నార‌ని, వారి కుటుంబాల‌న్నింటినీ ప‌రామ‌ర్శిస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మొత్తంగా త‌న‌ను భ‌య‌పెట్టాల‌ని చూసిన జ‌గ‌న్ స‌ర్కారు, ఏపీ పోలీసుల‌ను లోకేశ్ బెద‌ర‌గొట్టార‌ని చెప్పాలి.

Must Read ;- బ‌రితెగింపు.. లోకేశ్ పై మ్యాన్ హ్యాండ్లింగ్‌

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap politicsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopnara lokeshtdptdp national general secretary Nara lokeshtelugu news
Previous Post

నిన్న రేష‌న్, నేడు క‌రెంట్ క‌నెక్ష‌న్

Next Post

తలైవి (రివ్యూ)

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist