June 29, 2026 2:11 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

వీళ్ల పోరు ప‌రువు న‌ష్టం దాకా వెళ్లింది

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హైకోర్టులో ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశారు.

September 20, 2021 at 12:38 PM
in Latest News, Politics, Telangana
Telangana Minister KTR
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Telangana Minister KTR Has Filed A Defamation Suit Against TPCC Chief Revanth Reddy : 

ఓ వైపు టీఆర్ఎస్ కార్యాధ్య‌క్షుడు, తెలంగాణ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు, మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి.. ప‌ర‌స్ప‌రం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు విసురుకుంటున్నారు. ఓ వైపు మీడియా స‌మావేశాలు, మ‌రో వైపు బ‌హిరంగ స‌భ‌ల వేదిక‌గా వీరిద్ద‌రి మ‌ధ్య కొన‌సాగుతున్న మాట‌ల తూటాలు.. ఇప్పుడు ట్విట్ట‌ర్‌ను కూడా హీటెక్కిస్తున్నాయి. కేటీఆర్ కూడా డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌న్న కోణంలో రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తుండ‌గా.. వాటిని నిరూపిస్తారా? అంటూ కేటీఆర్ త‌న‌దైన శైలిలో స‌వాళ్లు విసురుతున్నారు. మొత్తంగా గ‌డ‌చిన నాలుగైదు రోజులుగా సాగుతున్న వీరి పోరు సోమ‌వారం నాడు మ‌రో కీల‌క ద‌శ‌కు చేరుకుంద‌ని చెప్పాలి. రేవంత్ పై కేటీఆర్ ఏకంగా ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేసేశారు. ఈ మేరకు కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన ట్వీట్ ఇప్పుడు పెను వైర‌ల్ గా మారింది.

ముందుగా రేవంత్ ట్వీట్..

ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి ఏపీలోని విజ‌య‌వాడ‌కు భారీగా డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న మాద‌క‌ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా గుజ‌రాత్ లో ప‌ట్టుబ‌డిన వైనంపై మీడియాలో వ‌చ్చిన ఓ క్లిప్పింగ్ ను జ‌త చేస్తూ సోమ‌వారం ఉద‌యం రేవంత్ రెడ్డి ఓ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో #వైట్ చాలెంజ్ పేరిట తాను ప్రారంభించిన ఉద్య‌మానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి స్పందించార‌ని, కేటీఆర్ కోసం తామంతా అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద 12 గంట‌ల దాకా వేచి చూస్తామంటూ పేర్కొన్నారు. అంత‌కుముందు ప‌లుమార్లు టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డ్ర‌గ్స్ దందాలో కేటీఆర్ కు కూడా పాత్ర ఉంద‌ని, ఈ విష‌యం త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానుంద‌ని రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్య‌లు నేరుగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న‌ట్లుగా లేకున్నా.. ఆ వ్యాఖ్య‌ల‌న్నీ కేటీఆర్ టార్గెట్‌గా సంధించిన‌వేన‌న్న వాద‌న‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో ఆ ఆరోప‌ణ‌ల‌ను కేటీఆర్ రెండు రోజుల క్రితం ఖండించారు. అంతేకాకుండా తానెలాంటి డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని, ఈ మాట‌ను నిరూపించేందుకు తాను టెస్ట్ ల‌కు కూడా సిద్ధ‌మేన‌ని, మ‌రి ఇదే త‌ర‌హాలో టెస్టుల‌కు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా సిద్ధ‌మేనా? అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

హైకోర్టులో కేటీఆర్ దావా

ఇలాంటి నేప‌థ్యంలో సోమ‌వారం త‌న‌ను ఉద్దేశిస్తూ రేవంత్ ట్వీట్ చేసిన వైనాన్ని చూసిన వెంట‌నే కేటీఆర్ ఓ రేంజిలో ఫైరైపోయారు. ఇక ఏమాత్రం ఆల‌స్యం చేసినా రేవంత్‌తో పాటు త‌న ఇత‌ర ప్ర‌త్య‌ర్థులు కూడా పేట్రేగిపోతారేమోన‌ని అనుమానించిన కేటీఆర్‌.. హైకోర్టులో రేవంత్ పై ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ లో రేవంత్ పై ప‌రువు న‌ష్టం దావా వేసిన విష‌యంతో పాటు.. ఈ దావా ద్వారా త‌న‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్న వారికి క‌ఠిన శిక్ష‌లు ప‌డ‌తాయన్న విశ్వాసంతో ఉన్నాన‌ని కూడా కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంత‌కుముందు రేవంత్ ట్వీట్ ను చూసిన వెంట‌నే తీవ్రంగా స్పందించిన కేటీఆర్‌.. రేవంత్ కు పెను స‌వాల్ విసిరారు. డ్ర‌గ్స్ కేసులో ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు తాను సిద్ధ‌మ‌ని, ఢిల్లీలోని ఎయిమ్స్ కే వ‌స్తాన‌ని, అయితే ఆ ప‌రీక్ష‌ల‌కు రాహుల్ గాంధీ కూడా సిద్ధం కావాల‌ని కేటీఆర్ ఓ సంచ‌ల‌న స‌వాల్ విసిరారు. ఈ ప‌రీక్ష‌ల్లో తాను నిర్దోషిన‌ని తేలితే.. త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డంతో పాటుగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునేందుకు చ‌ల్ల‌ప‌ల్లి జైల్లో శిక్ష అనుభ‌వించిన రేవంత్ సిద్ధ‌మేనా? అని కూడా కేటీఆర్ వైర‌ల్ కామెంట్స్ చేశారు. అంత‌టితో ఆగ‌ని కేటీఆర్‌.. లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌ల‌కు రేవంత్ సిద్ధ‌మా? అని కూడా మ‌రో స‌వాల్ విసిరారు. మొత్తంగా వీరిద్ద‌రి మ‌ధ్య పోరు ఇంకెంత దూరం వెళుతుందోన‌న్న దిశ‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.

Must Read ;- వామ్మో.. య‌ముడిగా రేవంత్‌

Tags: #TheLeoNewsdefamation suitLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsminister ktrRevanth Reddytelanganatelangana high courttelangana latest newstelangana minister ktrTelangana Minister KTR Has Filed A Defamation Suit Against TPCC Chief Revanth Reddytelangana newsTelangana Politicstelugu newstpcc-chief-revanth-reddyTRS working president KTR
Previous Post

మొత్తంగా టీడీపీపైనే పెట్టేస్తే పోయేదిగా

Next Post

9 వేల కోట్లు కాదు.. 80 వేల కోట్లపై మాటే

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Sumaya Reddy Photo Gallery

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist