July 16, 2026 3:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ గెలిచినా టార్గెట్ మిస్‌!

బ‌ద్వేల్‌లో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాస‌రి సుధ గెలిచినా.. వైసీపీ ఆశించిన‌ట్లుగా ఆమె ల‌క్ష మెజారిటీని మాత్రం సాధించ‌లేక‌పోయారు.

November 2, 2021 at 12:37 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అంతా అనుకున్న‌ట్లుగానే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన బ‌ద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన డాక్ట‌ర్ సుధ ఘ‌న విజ‌యం సాధించారు. అభ్య‌ర్థికి ఘ‌న విజ‌యం ద‌క్కినా.. వైసీపీ మాత్రం త‌న ల‌క్ష్యాన్ని చేరుకోలేక చ‌తికిల‌బ‌డిపోయింది. మొత్తంగా చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా.. ల‌క్ష్యాన్ని మిస్ అయినప్ప‌టికీ.. అభ్య‌ర్థి గెలుపుతో వైసీపీ స‌రిపెట్టుకుంద‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేపుతున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా బ‌ద్వేల్ నుంచి గెలిచిన డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య మ‌ర‌ణంతో బ‌ద్వేల్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ క్ర‌మంలో గ‌త నెల 30న జ‌రిగిన ఎన్నిక‌ల్లో వెంక‌ట‌సుబ్బ‌య్య స‌తీమ‌ణి సుధ‌ను వైసీపీ త‌న అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌గా.. సంప్ర‌దాయాన్ని గౌర‌వించిన టీడీపీ, జ‌న‌సేన పోటీ నుంచి త‌ప్పుకున్నాయి. అయితే ఆ సంప్ర‌దాయాన్ని ప‌ట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌లు త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించాయి. గ‌త శ‌నివారం జ‌రిగిన పోలింగ్ ఏక‌ప‌క్షంగా సాగింద‌న్న వాద‌న‌లు వినిపించాయి. ఆ వాద‌న‌ల‌న్నీ నిజ‌మేన‌న్న‌ట్లుగా మంగ‌ళ‌వారం నాటి కౌంటింగ్‌లో పోస్ట‌ల్ బ్యాలెట్‌తో పాటుగా తొలి రౌండ్ నుంచి కూడా వైసీపీ అభ్య‌ర్థి సుధ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం దిశ‌గా సాగారు.

మెజారిటీ 90,228 ఓట్లు

మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన బ‌ద్వేల్ ఓట్ల లెక్కింపు 12.30 గంట‌ల‌లోగానే పూర్తి అయ్యింది. ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్ధి డాక్ట‌ర్ సుధ‌కు 1,11,710 ఓట్లు రాగా.. బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ప‌న‌త‌ల సురేశ్‌కు 21,612 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్దిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే క‌మ‌ల‌మ్మ‌కు 6,191 ఓట్లు పోల‌య్యాయి. వెర‌సి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, బీజేపీ అభ్య‌ర్థి ప‌న‌త‌ల సురేశ్‌పై వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాస‌రి సుధ 90,228 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. దీంతో త‌న భ‌ర్త వెంక‌ట‌సుబ్య‌య్య‌కు వ‌చ్చిన 44 వేల మెజారిటీని మించి రెట్టింపు మెజారిటీతో సుధ విజ‌యం సాధించిన‌ట్లైంది. ఇదిలా ఉంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు ఓ మోస్త‌రు ఓటు షేరింగ్ ఉన్న జ‌న‌సేన కూడా బ‌రిలో లేకున్నా.. బీజేపీ క‌నీసం డిపాజిట్ ను కూడా ద‌క్కించుకోలేక‌పోయింది.

ల‌క్ష మార్కు దాట‌లేదే

త‌న సొంత జిల్లాకు చెందిన బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అన‌గానే.. వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అవుతుంద‌న్న నేప‌థ్యంలో బ‌ద్వేల్‌ను రెవెన్యూ డివిజ‌న్‌గా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. స్వ‌యంగా బ‌ద్వేల్‌లో భారీ బ‌హిరంగ స‌భ పెట్టారు. ఇక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాగానే.. జిల్లాకు చెందిన మంత్రుల‌తో పాటు పొరుగు జిల్లాల‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరంద‌రినీ రంగంలోకి దించిన సంద‌ర్భంగా.. డాక్ట‌ర్ సుధ‌కు ల‌క్ష ఓట్ల‌కు త‌గ్గ‌కుండా మెజారిటీ రావాల్సిందేన‌ని జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. జ‌గ‌న్ మాట‌ను నిజం చేసేలా వైసీపీ నేత‌లు కూడా బాగానే శ్ర‌మించారు. అదే స‌మ‌యంలో చ‌నిపోయిన నేత కుటుంబ స‌భ్యుల‌ను పోటీకి దింపితే.. పోటీ చేయ‌రాద‌న్న సంప్ర‌దాయాన్ని గౌర‌విస్తూ టీడీపీ, జ‌న‌సేన‌లు పోటీ నుంచి త‌ప్పుకున్నాయి. అయినా కూడా జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా వైసీపీ అభ్య‌ర్థి మెజారిటీ ల‌క్ష మార్కుకు 10 వేల ఆవ‌లే నిలిచిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే ఇప్పుడు బ‌ద్వేల్ ఫ‌లితాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Must Read ;- జగ‌న్ దొంగ ఓట్ల‌ను ఎంచుకున్నారే!

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap politicsbadvel bypollbjpdasari sudhaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotoptelugu newsthe leo newstheleonews.comysrcp
Previous Post

రైతు ధైన్యం.. ఇక దావానలమే!

Next Post

Actress Pragathi Latest Pics Going Viral

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Pooja Bhalekar Ups The Heat

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Lavanya Tripathi

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

లాభమేమీ లేదు గానీ.. సారీ చెప్పించుకోవచ్చు!

భారీస్థాయిలో బరిలోకి దిగుతోన్న ‘సూర్యవన్షి’

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist