September 18, 2026 10:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రోశయ్య పై జగన్ కక్ష సాధింపు ..! సంతాపం తెలపకపోవడానకి కారణాలివేనా?!

‘ఏపీ సీఎం జగన్ రెడ్డి బ్రతికున్న వారిపైనే కాదు.. చనిపోయిన వారిపై కూడా కక్ష సాధిస్తునే ఉంటాడు. పెళ్లిలకు, శుభకార్యాలకు పెరిగెత్తుకెళ్లి ప్రత్యక్షమయ్యే జగన్.. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి చెందితే కనీసం సందర్శించి, కుటుంబాన్ని పరామర్శించలేని పరిస్థితి. ఇంతటి దౌర్భగ్య మనోవైకల్యంతో కూడిన ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడ చూడలేదని సోషల్ మీడియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’

December 7, 2021 at 1:37 PM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రోశయ్యకు దేశవ్యాప్తంగా ప్రముఖుల నివాళి .. మరి ఏపీ సీఎం..?

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి అందర్ని కలిచివేసింది. ఆరు దశాబ్థాల సుదీర్ఘ రాజకీయాల్లో అనేక పదవులకు వన్నె తెచ్చిన మేటి నాయకుడిగా మంచి గుర్తింపు సాధించిన రోశయ్య అంటే దివంగత నేత వైఎస్ కు ఎంతో ఇష్టం. ఆయనకు రోశయ్య అత్యంత ఆప్తుడు.. ఆత్మకూడా! ఎందుకంటే వైఎస్ పథకాల హామీలు, సంక్షేమం వంటివి ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే చకచక బడ్జెట్ ను సిద్ధం చేసి అందజేయడంలో రోశయ్యది అందవేసిన చేయి. దేశ ప్రధాని నుంచి సుప్రీ కోర్టు చీఫ్ జస్టిస్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, ఉద్దండులు రోశయ్యకు నివాళులర్పించారు. సంతాపం తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సైతం తరలివెళ్లి రోశయ్య పార్థివ దేహం సందర్శించి నివాళులర్పించారు. ఇలా పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నేతలు రోశయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్న వేళా .. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి తన సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ వలె ఒక ఫోస్ట్ పెట్టి, సంతాపం వ్యక్తం చేశారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చికు దారితీసింది. జగన్ రెడ్డి మనో వైకల్యాన్ని ప్రశ్నిస్తోంది. రాజకీయాల్లో కురువృద్ధుడుగా పేర్కొంటు దేశ రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీ చీఫ్ జస్టిస్ వంటి ప్రముఖులు రోశయ్యను స్మరిస్తున్న వేళా .. తన తండ్రి వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన నాయకుడిని విస్మరించి, సందర్శించకపోవడం శోచనీయం.

కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి రోశయ్య కారకుడా..?!

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత, కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఏపీ పాలన పగ్గాలను రోశయ్యకు అప్పగించారు. రాజశేఖరరెడ్డి మరణాంతరం జగన్.. సీఎం కావాలని చేసిన ప్రయత్నాలకు సోనియా నో అని చెప్పడం, ఆ తరువాత సీనియరిటీ బేస్ లో రోశయ్య ముఖ్యమంత్రి కావడం అనివార్యమైంది. దీనికి రోశయ్య మాత్రం ఏం చేస్తాడు. దీంతో మనస్తాపంతో జగన్ సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీతో, పార్టీ పెద్దలతో ఫైట్ చేశాడు. అంతేకాక నాడు జగన్ చర్యలకు విసిగిన వైఎస్ … ఆయనను దూరంగా పెట్టాడని, బెంగుళూరుకే పరిమితం చేశాడని రోశయ్య ఓ సందర్భంలో చెప్పాడం వంటివి మనసులో పెట్టుకున్న జగన్.. రోశయ్యపై కక్ష కట్టి టార్గెట్ చేశాడు. ముఖ్యమంత్రి పదవీ దక్కకుండా చేశాడని భావించి .. రోశయ్యపై, ఆయన ప్రభుత్వం పై సొంత మీడియాలో దుష్ప్రచారం చేయించాడు జగన్. దీంతో విసిగిన రోశయ్య .. రాజశేఖర రెడ్డి అనేకమార్లు జగన్ రెడ్డి మనస్తత్వానికి, చర్యలకు తలపట్టుకుని బాధపడేవారని పలుమార్లు మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇలా రోశయ్యకు, జగన్ కు బాగా గ్యాప్ పెరిగిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతుంటాయి.

ఈ కారణాలతోనే జగన్ రెడ్డి వెళ్లలేకపోయారా?

అలా ఆ సమయంలో రోశయ్యకు, జగన్ కు మధ్య పెరిగిన గ్యాప్ ను దృష్టిలో పెట్టుకుని రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వెళ్లలేదన్నదే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అప్పటిలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అనేక విమర్శనాస్త్రలతో అసెంబ్లీలో ఉక్కిబిక్కిరి చేసిన రోశయ్య మరణించారని తెలిసిన వెంటనే ఆయన పార్థివ దేహాన్ని చంద్రబాబు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతి తెలియజేసి, ధైర్యం చెప్పారు. కానీ జగన్ మాత్రం తన తండ్రికి ఆత్మీయ బంధువుగా కొనసాగిన రోశయ్యకు తన ప్యాలెస్ లో చిన్న ఫోటో పెట్టి కూడా సంతాపం తెలియజేయకపోవడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం కన్నా ముందుగా.. తెలంగాణ ప్రభుత్వం రోశయ్య మృతికి మూడు రోజులుపాటు సంతాప దినాలను ప్రకటించింది. ఆ తరువాత ఏపీ ప్రకటించింది. వరదలను సైతం పక్కన పెట్టి, తెలంగాణ నాయకుల ఇంట పెళ్లిలకు, తన కార్యాలయంలో పనిచేసే అధికారుల ఇంట జరిగే శుభాకార్యాలకు వెళ్లె జగన్ .. దేశం గర్వించతగ్గ ఆర్థికవేత్త మృతి చెందితే వెళ్లకపోవడంపై ఏమిటని.. రెండు తెలుగురాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. జగన్ అనుసరిస్తున్న తీరు, చర్యలు పలు విమర్శలకు కూడా తావిస్తున్నాయి.

Must Read ;- జగన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఏపీ ఉద్యోగులు..! దెబ్బకు అలర్టైనా పోలీసులు!!

Tags: #topstories
Previous Post

Stunning Beauty Eshanya Maheshwari Awesome Poses

Next Post

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్

Related Posts

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

by లియో డెస్క్
September 17, 2026 5:58 pm

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా...

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

by లియో డెస్క్
September 16, 2026 9:53 pm

జగన్‌ ప్రభుత్వం హయాంలో ఏపీలో అనుసరించిన విధానాలు, వైసీపీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని...

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

by లియో డెస్క్
September 16, 2026 6:12 pm

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ...

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Tollywood Actress Regina Cassandra Latest Photos

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం

పాపం బాలినేని

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

ముఖ్య కథనాలు

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist