July 11, 2026 11:02 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చిన్న ఉద్యోగి అక్రమార్జన చూసి విస్తుబోయిన ఏసీబీ..

ఆ చిన్న ఉద్యోగి అక్రమార్జన చూసి ఏసీబీ అధికారులే విస్తుబోయారు.

April 17, 2021 at 12:48 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

ఆయన చేసేది చిన్న ఉద్యోగం. కానీ ఆస్తులు మాత్రం భారీగానే కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం పంచాయతీ కార్యదర్శి, ఇన్‌ఛార్జి విస్తరణాధికారి ఆగూరు వెంకటరావుపై ఏసీబీ దాడులు జిల్లా వ్యాప్తంగా ఆ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపాయి.  పైడి భీమవరంలో అతను విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యాలయం, వంగర మండలం అరసాడలోని బంధువుల ఇళ్లలో ఏక కాలంలో తనిఖీలు జరిపారు. విశాఖలోని ఆయన స్వగృహంలో ఉదయం ఆరు గంటలకే సోదాలు ప్రారంభమయ్యాయి. అక్కడ భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పైడి భీమవరం పంచాయతీ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించారు. కంప్యూటర్లలో డేటాను సేకరించారు. అరసాడలో వెంకటరావు బంధువుల ఇళ్లల్లోనూ జరిపిన సోదాల్లో కొన్ని కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అక్రమార్జన రూ. 5 కోట్లకుపైనే ఉండటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.

వీడీవోగా విధుల్లో చేరి..

రెండున్నర దశాబ్దాల కిందట గ్రామ అభివృద్ధి అధికారి (వీడీవో)గా శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోనే వెంకటరావు ఉద్యోగంలో చేరారు. తర్వాత వీడీవో నియామకాల్లో ఆంగ్ల, తెలుగు మాధ్యమం అభ్యర్థుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా అప్పట్లో నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆ వ్యవస్థ రద్దయిన తర్వాత పంచాయతీ కార్యదర్శిగా అక్కడే కొంతకాలం పనిచేశారు. 2011లో సొంత జిల్లాకు బదిలీపై వచ్చి బంటుపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ఆరేళ్ల కిందట పైడి భీమవరం వచ్చి అప్పటి నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. రణస్థలం పంచాయతీ విస్తరణాధికారి ఆరునెలల కిందట బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కూడా ఈయనే చూస్తున్నారు. చేసేది చిన్న ఉద్యోగమైనా ఆస్తులు ఎక్కువగా ఉండటంతో అదంతా ఎలా వచ్చిందని ఏసీబీ అధికారులు నివ్వెర పోతున్నారు. దానిపైనా అధికారులు కూపీ లాగుతున్నారు. పైడి భీమవరం జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది. జిల్లాలో విలువైన భూములు ఉన్న ప్రాంతాల్లో పైడి భీమవరం కూడా ఒకటి. అక్కడ అన్నీ రసాయన పరిశ్రమలే. అయితే అనుమతుల మంజూరులో ఏవైనా అవకతవకలు జరిగాయా, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరయ్యాయా అనే కోణంలోనూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు.

Also Read:దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు.. వెల్లంప‌ల్లికి మూడిన‌ట్టేనా?

Tags: #TheLeoNewsaaguri venkateshwara rao wikipediaaaguri venkateshwarao latest newsaaguru venkateshwarao acb raidsacb full formACB raidsacb raids apacb raids in apacb raids latest newsacb raids on aguri venkateshwaraoacb wonderedacb wondered small employee illegal earningsanti corruption beauroap latest newsap panchayat systememploy illegal earningsgovernment emeployes scamsgovt eemployes ilegal earningsleo newsleo news in teleuguleopolitical newsshocking acb raidssmall employes illegal earningstelugu newswho is agiru venkateshwara rao
Previous Post

వకీల్ సాబ్ పై ఆర్జీవీ సాబ్.. ట్వీట్లా అవి.. తిట్లా?

Next Post

వైసీపీ దొంగ ఓట్లు : ఎస్పీ ఆఫీస్ ఎదుట టీడీపీ ధర్నా

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Janhvi Kapoor looking hot in Saree

సిక్కోలులో సై అంటున్న టీడీపీ

మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ‘కార్తికేయ 2’

ముంబై లో ఫ్లాట్ కొనేసిన రష్మికా మందన్న

Superstar Krishna Mosagallaku Mosagadu Movie @ 50 Years | Vijaya Nirmala | Leo Entertainment

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ చిత్రం షూటింగ్

సెక్స్ పర్వర్ట్ భర్తల్లో వీడు.. నెంబర్ వన్!

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist