August 6, 2026 4:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

స్టీఫెన్ రవీంద్ర కోసం జగన్ మరోసారి పట్టు..

ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీస్ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడకు వస్తారా అన్న అనుమానాలు కులుగుతున్నాయి.

December 19, 2020 at 8:00 AM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర పై ఏపీలో మరోసారి చర్చ మొదలైంది. ఆయన ఏపీలో సేవలందించేందుకు వస్తారని తాను అనుకోవడం లేదని టీడీపీ నేత వర్లరామయ్య చేసిన ట్వీట్, ఆ మేరకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. ఏపీ సీఎం అయ్యాక జగన్ తెలంగాణ కేడర్‌లో ఇద్దరు అధికారులను ఏపీకి రప్పిచుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, వైఎస్‌కు చీఫ్ సెక్యూరిటీగా అధికారిగా పని చేసిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకోవాలని వైఎస్ జగన్ భావించారు. వీరు ఏపీకి వస్తే కీలక బాధ్యతలు అప్పజెప్పాలని కూడా భావించారట. ఈ ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించిన జగన్..కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. అయితే కేంద్ర హోంశాఖ మాత్రం స్పందించలేదు. దీంతో ఆ ఇద్దరు అధికారులు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సమయంలోనే శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే స్టీఫెన్ రవీంద్ర విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

గత ఫిబ్రవరిలో మళ్లీ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద కూడా ఆ ఇష్యూని లేవదీసినట్టు ప్రచారం జరుగుతోంది. తరువాతి కాలంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా పలుమార్లు ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయంలో ప్రయత్నాలూ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇదే ఉద్దేశమా..

సంక్రాంతి తరువాత జగన్ ఏపీలో రచ్చబండ కార్యక్రమం చేపట్టనున్నారు. దీంతోపాటు తిరుపతిలోనూ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలోనూ భిన్నాభిప్రాయలున్నాయి. కొన్ని వర్గాలనే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణా ఉంది. మరోవైపు ఏపీలో రాజకీయ సమీకరణాలు మారతాయన్న అంచనా ఉన్న నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్రను ఇంటిలిజెన్స్ చీఫ్‌గా నియమించాలని జగన్ సర్కారు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో స్టీఫెన్ రవీంద్ర  వైఎస్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరుగా పనిచేయడంతో పాటు రాయలసీమలోనూ సేవలందించారు. ఆ ప్రాంతంపై స్టీఫెన్ రవీంద్రకు పట్టుంది. పనుల పెండింగ్ విషయంలో స్టీఫెన్ రవీంద్ర చాలా సీరియస్‌గా ఉంటారని కూడా ఆ ప్రాంత పోలీసులు అప్పట్లోనే భయపడేవారు. ఈ కారణాల నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకురావాలని జగన్ భావించారని తెలుస్తోంది.

Musr Read ;- తాడేపల్లి కోటలోకి.. పాత కేసుల్లోని ‘జగన్ దళం’!

వర్ల రామయ్య ట్వీట్ ..

ఇదే అంశంపై టీడీపీ నేత వర్లరామయ్య చేసిన ట్వీట్ కూడా చర్చకు కారణమైంది. మాజీ పోలీసు అధికారి అయిన వర్ల రామయ్య ట్వీట్ చేయడం వెనుక కారణం ఉండి ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టిందన సమాచారం ఉండి ఉండవచ్చని, అందుకే ఆయన ట్వీట్ చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇక వర్ల రామయ్య ట్వీట్‌లో ‘స్టీఫెన్ రవీంద్ర ఓ మంచి పోలీస్ అధికారి. పోలీస్ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి. అటువంటి అధికారి, ఇంతటి ప్రశ్నార్థకమైన పరిపాలన, పలు అవినీతి కేసుల్లో ముద్దాయి అయిన ముఖ్యమంత్రి పాలిస్తున్న రాష్ట్రానికి “ఇంటెలిజెన్స్ చీఫ్” గా వస్తారని ఆయన తెలిసిన వానిగా నేననుకోను.’అని ట్వీట్ చేశారు.

ఇక ఇక్కడే మరో చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు ప్రభుత్వాల ఇష్టాయిష్టాలను బట్టి జరుగుతుంటాయి. చాలా వరకు ప్రభుత్వాలు సక్సెస్ అవుతాయి. ఈ అంశం ప్రజల్లోనూ, ఇతర పార్టీల్లోనూ, సదరు విభాగాల్లోనూ ఎక్కవ కాలం చర్చగా మారకూడదు. ఎక్కువకాలం చర్చ నడిస్తే..సదరు అధికారులపై పరోక్షంగా తీవ్ర వత్తిడి ఉంటుంది.. అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Also Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

Tags: Andhra Pradesh Newsap governmentAP Govt Trying for IPS Officer Stephen Ravindraap govt trying for ips stephen ravindraIPS Officer Stephen RavindraLatest Telugu Newsonline Telugu newstelugu newsTelugu News Onlineys jagan governement
Previous Post

ధ‌ర‌ణి దెబ్బ‌.. కేసీఆర్‌కు గ‌ట్టిగానే త‌గిలిందిగా !

Next Post

విశాల్, అనిషా విడిపోయారా? .. నిజమేనా?

Related Posts

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

ఎమ్మెల్యే రోజా రాజీనామా!? శ్రీశైలం మల్లన్నకే తెలియాలి ఆ రాజకీయం!!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం

ముఖ్య కథనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist