June 24, 2026 11:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

టీఆర్ఎస్ పోల్ మేనేజ్‌మెంట్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతికిల పడిన బీజేపీ

తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో షాక్ తినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

March 19, 2021 at 1:57 PM
in General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో షాక్ తినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు దాదాపు లేనట్టేనని చెప్పవచ్చు. ఆరో రౌండ్ పూర్తయ్యే సమయానికి.. తొలి స్థానంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉండగా స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిసురభీ దేవి, బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి మధ్య పోటీ నెలకొంది.

గత ఎన్నికల్లో..

గతంలో జరిగిన ఎన్నికల్లో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి ఇ. రామ్మోహన్ పోటీ చేశారు. ఇప్పటితో పోల్చితే అప్పటి ఓటర్ల సంఖ్య దాదాపు 50శాతమే అని చెప్పవచ్చు.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 11,323 ప్రాధాన్య ఓట్లతో గెలవగా రెండో ప్రాధాన్య ఓటు గెలు పోటములు నిర్ణయించింది.  ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఇ.రామ్మోహన్ రెండో స్థానంలో నిలవగా తీన్మార్ మల్లన్న మూడో స్థానంలో నిలిచారు.  అయితే 2019లో లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలవడంతో దూకుడు మీదున్న బీజేపీ టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు మొదలు పెట్టింది. తామే ప్రత్యామ్నాయని చెబుతోంది. దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసీలో భారీగా డివిజన్లను కైవసం చేసుకున్న బీజేపీ.. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుస్తామని చెప్పింది. అయితే ఆ వ్యాఖ్యలకు బ్రేక్ పడిందనే చర్చ మొదలైంది.

Must Read ;- ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో 50 ప్లస్ వన్ ఫార్ములా.. అందుకే ‘ప్రాధాన్యత’ ప్రాణప్రదం

ఇక బీజేపీ పట్టుపెంచుకునే అంశాన్ని పక్కన బెడితే.. ఇప్పటికి ఉన్న పట్టును నిలుపుకోవాలంటే.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో గెలవడం ఒక్కటే ఆ పార్టీకి ఉన్న అవకాశంగా కనిపిస్తోంది. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు రెండో స్థానంలో కొనసాగుతున్నారు. పీవీ నరసింహారావు కుమార్తె వాణి సురభీ దేవిని అనూహ్యంగా తెరపైకి తెచ్చిన టీఆర్ఎస్.. ఓటర్లను ఆకట్టుకుందని చెప్పవచ్చు. పోటీ మాత్రం హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ స్థానంలో గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఆశలు పెట్టుకున్నాయి. ఇక్కడ బీజేపీ గెలిస్తే.. అధికార పార్టీపై విజయం సాధించామని చెప్పినా.. సిట్టింగ్ సీటను కాపాడుకున్నట్లు భావించవచ్చు. ఒక వేళ ఓడితే బీజేపీకి కొంత ఎదురుదెబ్బగా భావింవచ్చు.

పోల్ మేనేజ్‌మెంట్‌లో టీఆర్ఎస్..

ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం ఒక ఎత్తైతే పోల్‌మేనేజ్‌మెంట్ కూడా ముఖ్యంగానే మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా అన్ని విధాలుగా విఫలం అయిందని చెప్పవచ్చు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే..ప్రతి 25 మంది ఓటర్లకు ఒక కమిటీని వేసింది. అధికార టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి , మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ రంగంలోకి దిగారు. ప్రతి ఓటరును ఫోన్‌లో టచ్ చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే.. అభ్యర్థుల ప్రచారం పక్కన బెడితే..పార్టీ ప్రచారం రెండు విడతలుగా జరిగిందని చెప్పవచ్చు. అదే సమయంలో నిరుద్యోగులను శాంతింపజేసే యత్నం, బీజేపీ వైఫల్యాలు, ఉద్యోగాల కల్పన, శాంతిభద్రతలు అంశాలను టీఆర్ఎస్ ఓటర్లలోకి తీసుకెళ్లింది. టీఆర్ఎస్ గెలిచినా..ఓడినా.. ఓటర్‌ని పోలింగ్ కేంద్రానికి రప్పించడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అదే సమయంలో బీజేపీ మాత్రం టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పవచ్చు. కేంద్రం ఏం చేసిందనే అంశంపై స్పష్టత ఇచ్చిన దాఖలాల్లేవు. ఇక్కడ బీజేపీ గెలిస్తే.. అది టీఆర్ఎస్ వ్యతిరేక ఓటుగానే భావించాల్సి ఉంటుందని, ఓట్ల చీలిక , సిట్టింగ్ ఎమ్మెల్సీ, యూనివర్సిటీల విద్యార్థుల ఓటు బీజేపీ వైపు మళ్లడం కారణమని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రతి 45మంది ఓటర్లకు ఓ కమిటీ వేసి ప్రచారం చేసిన బీజేపీ.. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో మాత్రమే రేసులో ఉందని చెప్పవచ్చు.

ముంచుతున్న చెల్లని ఓట్లు..

కాగా ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఆందోళన కలిగిస్తోన్న అంశం మరొకటి ఉంది. అవే చెల్లని ఓట్లు. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో మూడు రౌండ్లకే చెల్లని ఓట్ల సంఖ్య 10,082గా తేలింది. గత ఎన్నికల్లో కౌంటింగ్ మొత్తం పూర్తయ్యాక చెల్లని ఓట్ల సంఖ్య 14,089. అయితే ఈ సారి మూడో రౌండ్‌కే 10,082చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఆ రౌండ్ ప్రకారం చూస్తే మొత్తం లెక్కించిన ఓట్లలో చెల్లని ఓట్లు 6% గా నమోదు కావడంతో అధికారులే షాక్ తినాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చెల్లని ఓట్లు 6శాతం ఉండడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. కొంతమంది నెంబరుతో పాటు అక్షరాలు రాయడం, టిక్ మార్కు పెట్టడం లాంటివి చేశారు. ఈ విషయంలో అవగాహన కల్పించే విషయంలో పార్టీలతో పాటు వ్యవస్థలూ విఫలం అయ్యాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read ;- నియామకాలే అజెండా.. నిరుద్యోగులపై పార్టీలకెంత ప్రేమో!

Tags: bjp defeat in telanganabjp defeated in telangana mlc electionbjp election results telangana who is winner in mlc electionbjp failed in mlc elections in telanganabjp mlc candidate on failurebreaking news about bjpEditorspickfake votesleotopmlc election 1st round resultsmlc election latest newsmlc election latest updatesmlc election result updatesmlc election resultsmlc election results 2nd roundmlc polling ratereason for bjp failure in mlc electiontelugu newstrs leaders about bjptrs vs bjpwhy bjp failed in telangana
Previous Post

‘చావుకబురు చల్లగా’ మూవీ రివ్యూ

Next Post

డిస్నీప్లస్ లో మార్వెల్ ‘లోకి’ వచ్చేస్తున్నాడు

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist