May 31, 2026 12:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

‘చావుకబురు చల్లగా’ మూవీ రివ్యూ

రోజూ చావుల్ని దగ్గరుండి చూడడం వల్ల... దాని విలువ తెలీని  అబ్బాయిని.. తననెంతో ఇష్టంగా చూసుకున్న భర్త చనిపోతే .. ఆ భాధ నుంచి  ఇంకా కోలుకోని ఓ అమ్మాయి తన మనసులో వేరొకరికి ఎలా స్థానమిస్తుంది అనే పాయింట్ తో కథను లాక్ చేయాలనుకున్నాడు దర్శకుడు...

March 19, 2021 at 1:54 PM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘ఆర్.ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కార్తికేయ. అయితే  ఆ తర్వాత నటించిన సినిమాలు అంతగా మ్యాజిక్ చేయలేకపోయాయి. అందుకే ఇప్పుడు  ‘చావుకబురు చల్లగా’ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ రోజే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా తో కార్తికేయ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? అసలు ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం..

కథేంటి?

బస్తీబాలరాజు (కార్తికేయ) నగరంలో చనిపోయిన వారి భౌతిక దేహాల్ని అంతిమ యాత్ర వాహనంలో స్మశానికి తరలిస్తూ.. వారి అంత్యక్రియల్ని నిర్వహిస్తూ ఉంటాడు. మంచాన పడ్డ తండ్రి, తల్లితో అతడు ఒక స్లమ్ ఏరియాలో నివసిస్తూంటాడు. శవాల్ని తీసుకెళ్ళే క్రమం లో ఒక ఇంటికి వెళ్ళిన అతడు.. అక్కడ మల్లిక (లావణ్య త్రిపాఠి) అనే  అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి చనిపోయిన పీటర్ అనే వ్యక్తి భార్య. తొలిచూపులోనే ఆ అమ్మాయి నచ్చేసి.. ఆమె భర్త అంత్యక్రియల నాడే.. తనని పెళ్ళి చేసుకోమని అడుగుతాడు. షాకయిన ఆ అమ్మాయి అత్త (రజిత), మామ (మురళీ శర్మ) లు అతడ్ని అక్కడ నుంచి కొట్టి పంపిస్తారు. అయినా సరే బాలరాజు మల్లిక వెంట పడుతునే ఉంటాడు. చివరికి  కార్తికేయ ఆమె ప్రేమను ఎలా పొందుతాడు? వాళ్ళిద్దరూ ఒకటవుతారా? అనేది మిగతా కథ.

ఎలా తీశారు? ఎలా చేశారు?

తొలి చూపులోనే ఒక అమ్మాయిని జులాయి లాంటి ఓ అబ్బాయి  ప్రేమించేసి.. ఆమె వెంట పడడం.. ఆమె కొట్టినా, చీ కొట్టినా.. ఆమెనే తన లోకంగా బకడం .. చివరికి ఆ అమ్మాయి మనసు అతడు గెలుచుకోవడం .. లాంటి రొటీన్ కథలతో గతంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే ఆ స్టోరీ లైన్ నే కాస్త  కొత్తగా చెప్పాలనుకున్నాడు కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి.

పొద్దన్న లేస్తే పుట్టుకల్ని మాత్రమే చూసే (మెటర్నిటీ వార్డ్ లో పనిచేసే ఒక నర్స్ )  ఒక విధవరాల్ని.. రోజూ చావుల్ని చూడ్డమే తన పనిగా పెట్టుకున్న ఒక అబ్బాయి ఇష్టపడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో.. దాన్ని ఎమోషనల్ గా చెప్పాలనుకున్నాడు. అయితే అందులో పూర్తిగా కాకపోయినా.. కొంతలో కొంత సక్సెస్ అయ్యాడు దర్శకుడు.

రోజూ చావుల్ని దగ్గరుండి చూడడం వల్ల… దాని విలువ తెలీని  అబ్బాయిని.. తననెంతో ఇష్టంగా చూసుకున్న భర్త చనిపోతే .. ఆ భాధ నుంచి  ఇంకా కోలుకోని ఓ అమ్మాయి తన మనసులో వేరొకరికి ఎలా స్థానమిస్తుంది అనే పాయింట్ తో కథను లాక్ చేయాలనుకున్నాడు దర్శకుడు. ఆ ఆలోచన కూడా బాగానే ఉంది. కాకపోతే.. అక్కడ నుంచి కథను నడిపించడంలో కాస్తంత కన్ఫ్యూజ్ అయ్యాడు దర్శకుడు. ఆ విషయం హీరోకి అర్ధం అవడానికి .. అతడి తల్లి (ఆమని )  పాత్రతో మరో ఉప కథను  నడిపించాడు. ఆ పాయింట్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం లోనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

ఫస్టాఫ్ అంతా పుల్ కామెడీగా.. సినిమాను బోర్ కొట్టించకుండా.. నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్ దగ్గర కొంచెం తడబడ్డాడు. సెకండాఫ్ పూర్తిగా సీరియస్ మోడ్ లోకి వెళ్ళడంతో .. ఎంటర్ టైన్ మెంట్ మిస్ అయింది. అలాగే.. కొన్ని సీన్స్ బోర్ అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ లోని ఎమోషన్స్ , డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.  అలాగే.. అనసూయ సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుంది. ఇంకా .. సంగీతం, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. నిర్మాణ విలువలు , సినిమాటో గ్రఫీ బాగున్నాయి.

బస్తీ బాలరాజు గా కార్తికేయ చాలా పరిణతి కలిగిన నటనను ప్రదర్శించాడు. డైలాగ్ డెలివరీ, ఈజె నెస్ మెప్పిస్తాయి.  మరో మాటలో చెప్పాలంటే..  అతడి కేరక్టరైజేషన్ పూరీ సినిమాల్లోని హీరో కేరక్టరైజేషన్ ను  పోలి ఉంటుంది. అలాగే.. గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో అతడి బాడీ లాంగ్వేజ్ బాగా కుదిరింది. ఇక మల్లిక గా లావణ్య త్రిపాఠి పాత్రకు తగ్గ రీతిలో బాగానే చేసింది. లావణ్య మామగారి గా మురళీ శర్మ .. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆమని తమ తమ పరిధి మేరకు చక్కగా నటించారు. ఇంకా భద్రం, జబర్దస్త్ మహేశ్ కామెడీ మెప్పిస్తుంది.  మొత్తానికి చావుకబురు చల్లగా సినిమా యావరేజ్ అనిపిస్తుంది. సినిమా ఒకసారి చూడొచ్చు.

నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ, రజిత, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, జబర్దస్త్ మహేశ్, తనికెళ్ళ భరణి తదితరులు

సంగీతం : జేక్స్ బెజాయ్

సినిమాటో గ్రఫీ : కర్మ్ చావ్లా, సునీల్ రెడ్డి

నిర్మాణం : గీతా ఆర్ట్స్ 2

నిర్మాత : బన్నీ వాసు

రచన, దర్శకత్వం : కౌశిక్ పెగళ్ళపాటి

హైలైట్స్ : కార్తికేయ నటన, కామెడీ, డైలాగ్స్

ఒక్కమాటలో : చావు కబురు.. యావరేజ్ గా

విడుదల తేదీ : మార్చ్ 19, 2021

రేటింగ్ : 2.5 /5

-ఆర్కే

 

Tags: about chaavukaburu moviechaavu kaburu challaga budgetchaavu kaburu challaga castchaavu kaburu challaga digital rightschaavu kaburu challaga directorchaavu kaburu challaga kartikeyachaavu kaburu challaga movie directorchaavu kaburu challaga movierulzchaavu kaburu challaga naa songschaavukaburu challagachaavukaburu challaga movie 1st day collectionschaavukaburu challaga movie about karthikeyachaavukaburu challaga movie collectionchaavukaburu challaga movie detailschaavukaburu challaga movie producerchaavukaburu challaga movie ratingchaavukaburu challaga movie responcechaavukaburu challaga movie storychaavukaburu reviewchavukaburu challaga telugu moviechavukaburu challaga telugu movie reviewdirector Koushik Pegallapatihero karthikeyaheroine lavanya tripathikarthikeya about chaavu kaburu challagalatest film updateslatest telugu news onlineleotoptelugu newsTollywood movies
Previous Post

నాడు కట్టెలు కొట్టి… నేడు మేయర్ పీఠమెక్కి..

Next Post

టీఆర్ఎస్ పోల్ మేనేజ్‌మెంట్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతికిల పడిన బీజేపీ

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మనిషికి ఎందుకీ తాపత్రయం?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Sonal Chauhan hottest bikini photos

ప్రభాస్, హృతిక్ రోషన్ సంచలన మల్టీస్టారర్ ?

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Lavanya Tripathi

‘ఆచార్య’ షూట్ లో చరణ్.. ముహుర్తం ఖాయమైంది..

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist