June 26, 2026 9:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

పెద్ద సంఖ్యలో ఓటేసిన పట్టభద్రులు.. పట్టం కట్టింది ఎవరికో..?

తెలంగాణ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరగటం ఎవరికి లాభమన్న దానిపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.

March 16, 2021 at 6:30 AM
in Editors Pick, Politics, Telangana
తెలంగాణ పట్టభద్రుల ఎన్నికలు - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరిగింది. దీనికి కారణమేంటని అందరూ ఇప్పుడు లెక్కలేస్తున్నారు. వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకోలేదు. ఆ సమయంలో నాగేశ్వర్ లాంటి వామపక్ష మేధావులకే పట్టభద్రులు పట్టం కట్టారు. తర్వాత తర్వాత వాటిపైనా రాజకీయ పార్టీల కేంద్రీకరణ పెరిగింది.

ప్రతి పదవి కీలకం

ప్రతి పదవి కీలకం అయిపోయింది. అది ఏ పదవి అయినా సరే.. అధికార పార్టీకో తర్వాత బలంగా ఉండే ప్రతిపక్ష పార్టీకో దక్కాల్సిందే. అప్పట్లో కాంగ్రెస్ పట్టించుకోలేదు.. టీఆర్ఎస్ అసలు పోటీ చేయలేదు. కేవలం బీజేపీ మాత్రమే ప్రయత్నించింది. తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా అంత కేంద్రీకరించలేదు. కేవలం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలపైనే అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ ఫోకస్ చేశాయి. కాని పరిస్ధితులు మారాయి.. మేధావి అయినా సరే మనోడు అయి ఉండాలనే ట్రెండ్ వచ్చేసింది. ఎందుకంటే గతంలో గెలిచిన మేధావులు ప్రభుత్వాలను శాసనమండలిలో నిలదీశారు. నాగేశ్వర్ లాంటివాళ్లు అయితే.. అంకెలతో సహా చెప్పి.. చిన్నపిల్లవాడికి కూడా అర్ధమయ్యేలా వాదించడంతో.. ప్రభుత్వానికి మింగుడుపడలేదు.

ఇలాంటి సందర్భాలలోనే రాజకీయ పార్టీలు ఆ ఎమ్మెల్సీ పదవుల్లో కూడా రాజకీయనేతలే ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకే ఈసారి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ఇతర మేధావులు ఈ ఎమ్మెల్సీకి పోటీ పడటం, పైగా రాజకీయ పార్టీలన్ని ఫోకస్ చేయడం.. దీనికి తోడు డబ్బులు పంచే కల్చర్ కూడా పెరగడంతో… ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానంలో బలమైన అభ్యర్ధులు నిలబడి పోరు చేయడంతో కూడా ఓటింగ్ శాతం బాగా పెరిగింది.

బలమైన అభ్యర్థుల పోటీ

ఒకవైపు బీజేపీ రామచంద్రరావు బలంగా పోటీ చేయడం.. మరోవైపు టీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని నిలబెట్టడంతో పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సైతం చిన్నారెడ్డి లాంటి నాయకుడిని పోటీకి దింపడంతో.. మరింత తీవ్రంగా పోటీ పెరిగింది. వీరందరూ ఒక ఎత్తయితే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఇండిపెండెంట్ కూడా కీలకమైన అభ్యర్ధిగా మారడంతోనే.. ఓటింగ్ శాతం పెరిగింది. ఈ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓటు కీలక పాత్ర పోషించనున్నదని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో చిన్నారెడ్డి గణనీయమైన ఓట్లు పొందారని.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్, బీజేపీ పంచుకున్నాయని.. కాని వీరందరికి వేసినవారు రెండో ప్రాధాన్యత ఓటు నాగేశ్వర్‌కి వేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకంగా మారితే నాగేశ్వర్‌కే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలిపోయేటట్లయితే టీఆర్ఎస్, బీజేపీలకే ఛాన్స్. అందులోనూ బీజేపీ రామచంద్రరావుకే ఎక్కువ అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.

బలమైన అభ్యర్ధులు లేకపోవడం..

ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో అయితే పల్లా రాజేశ్వరరెడ్డికి పోటీకి బలమైన అభ్యర్ధులు ఎవరూ నిలబడకపోవడం టీఆర్ఎస్‌కి కలిసొచ్చే అంశం. పల్లాపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్‌గాని.. బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డి గాని బలమైన పోటీ ఇవ్వలేకపోయారని అంటున్నారు. రుద్రమదేవి లాంటి జర్నలిస్టులు కూడా పోటీలో ఉన్నా.. వారి ప్రభావం తక్కువగానే ఉందంటున్నారు. ఇక కీలకంగా చెప్పాల్సింది కోదండరామ్ గురించే. తెలంగాణ ఉద్యమంలో ఉన్నా సరే.. మంచి పేరు ఉన్నా సరే… పోటీలో మాత్రం ప్రభావం చూపించలేని పరిస్ధితిలోనే ఆయన ఉండటం దురదృష్టకరమనే చెప్పాలి. ఫలితాలొచ్చాక.. ఇక పెద్దల సభ కూడా పెద్దరికం లేని సభేనని తేలుతుందనడంలో సందేహం లేదు.

Must Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికోసమే ఉక్కుకు కేటీఆర్ మద్దతు డ్రామా : రేవంత్

Tags: Editorspickgraduate mlc electionshigh polling ratehigh polling rate help to which partyhigh polling rate help ton bjpincrease in polling percentage advantage to whoom mlc electionsincrease in polling percentage whoom will benefitincresing poling percentagemlc election resultmlc elections hyderabadmlc elections in telangana 2021mlc elections telanganapolling booth details telanganapolling booth list telanganapolling percentage increasedtelangana election polling datetelangana mlc polling datetelangana polling newstelangana polling percentagetelangana polling percentage todaytelugu newswhich party is benfited for high polling rate polling telanganawhy suddenly polling percentage increased
Previous Post

వివేకా వర్ధంతికి జగన్ దూరం.. సీబీఐ విచారణే కారణమా..?

Next Post

లెక్కలేసుకుంటున్నారు.. తిరుపతి తమదే అంటున్నారు!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist