July 3, 2026 7:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కొత్త రథం సిద్దమైంది.. మరి విచారణ సంగతేంటి?

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలను జగన్ ప్రారంభించారు.

February 19, 2021 at 12:38 PM
in Andhra Pradesh, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అంతర్వేది.. ఈ పేరు వినగానే అందరికీ రధం గుర్తుకురాక మానదు. గతేడాది సెప్టెంబరు 5 అర్థాంతరంగా.. ఎటువంటి ప్రమాదం లేకుండా హఠాత్తుగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం అగ్నికి ఆహుతైంది. స్వామి వారి రథం ఆహుతవడం వెనుక కుట్ర ఉందా? ప్రమాదవశాత్తూ జరిగిందా? అనేది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఘటన జరిగిన సమయంలో అవి పనిచేయకపోడం, భద్రతా సిబ్బంది విధుల్లో లేకపోవడం చూస్తుంటే.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై రాజకీయదుమారం చెలరేగింది. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భగ్గుమన్నారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు అప్పట్లో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.

ఆగమేఘాలపైన సిద్దమైన కొత్త రధం..

హిందూ సంఘాలు, భక్తులు, ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబికడంతో.. ప్రభుత్వం తక్షణమే కొత్త రధం సిద్దం చేయిస్తామంటూ ప్రకటన జారీ చేసింది. ఆగమేఘాలపైన పనులు కూడా జరిపించింది. రధాన్ని ఆకర్షియంగా సిద్దం చేసింది. ఏడంతస్తులతో.. 6 చక్రాలతో.. 42 అడుగుల పొడవు.. 14 అడుగుల వెడల్పుతో.. రధం సిద్దమైంది. ఈ రథం సిద్దం చేయడానికి కోటి పది లక్షలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూడు నెలల వ్యవధిలోనే రథం సిద్ధం చేసింది ప్రభుత్వం. కొత్త రథానికి స్టీరింగ్, బ్రేకులు లాంటివి కూడా ఏర్పాటు చేసింది. కొత్త రథానికి ప్రత్యేకంగా ఇనుప గేట్లు ఏర్పాటు చేసి రక్షణను పెంచింది. పంచరంగులతో అందంగా ముస్తాబైన రథాన్ని సీఎం జగన్ స్వయంగా ప్రారంభించారు.

విచారణ సంగతేంటి?

ఇక ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు. ప్రమాదం వెనుక కుట్ర ఉందా లేదా ప్రమాదవశాత్తూ జిరిగిందా అనే విషయాన్ని తేల్చే బాధ్యతను సీబీఐకు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబర్‌ 10న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదంతా జరిగి ఆరునెలలు దాటుతుంది. కానీ దర్యాప్తు ప్రారంభం కాలేదు. దీంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సీబీఐ దర్యాప్తు చేస్తుందా లేదా అనే చర్చ కూడా నడుస్తుంది. సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నోరు మెదపకుండా ఉండిపోయింది. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే.. సీబీఐ దర్యాప్తు అనేది జరిగే అవకాశాలు కనిపించడం లేదు?

ఎందుకీ హడావిడి?

ఇంత హడావిడిగా రథం సిద్దం చేసి ప్రారంభించడానికి కారణాలు అనేకం అంటున్నారు విమర్శకులు. కొత్త రథం కళ్ల ముందు చూపింది.. విచారణ గురించి కనుమరుగు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కూడా తలెత్తక మానవు. అంతేకాదు.. అసలే గుడులపై దాడులు, విగ్రహాల విధ్వంసాల నేపథ్యంలో.. హిందూ వ్యతిరేకులు అనే అప్రదిష్టను మూటకట్టుకున్న ప్రభుత్వానికి ఈ అంతర్వేది రథ ప్రారంభోత్సవం అనేది ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను కాస్త తగ్గించే ప్రయత్నాల్లో ఒకటిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Must Read ;- జగన్ సర్కారుపై సీబీఐ మాజీ డైరక్టర్ సంచలన వ్యాఖ్యలు

Tags: antarvediantarvedi beachantarvedi KalyanotsavamAntarvedi Lakshmi NarasimhaAntarvedi Lakshmi Narasimha SwamyAntarvedi Lakshmi Narasimha Swamy Temple Chariot Catches Fireantarvedi templeAntarvedi temple chariotantarvedi temple chariot fireantarvedi temple history in teluguantarvedi temple kalyanamantarvedi villagecm jaganEast godavarihistory of antarvedijaganjagan inaugurates antarvedi new chariotlakshmi narasimha swamy festivallakshmi narasimha swamy templeLakshmi Narasimha Swamy Temple ChariotleotopmanastarsNarasimha Swamy Templenarasinha swamy templenew chariotnew chariot for anthervedi templetelugu newsTemple Chariot Catches Fireys jagan - antarvediys jagan - antarvedi newsys jagan latest newsYS jagan newsys jagan news todayys jagan political newsys jagtan
Previous Post

మోహన్ బాబుకే కాదు సినీ జనాలకూ షాకే

Next Post

వామన్‌రావు దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్టు

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

ఐపీఎల్-13: సన్`రైజ్` అవుతుందా?

దేవుని భూములు దోచుకునేందుకు వైసీపీ కుట్ర : అనిత

పరిశ్రమలను వెనక్కు పంపిన ఘనత వైసీపీ సర్కారుది : నారా లోకేష్

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist