(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. రహదారి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌పై కన్నెర్ర చేశారు. సుకుమార్ మండల్ అనే కాంట్రాక్టర్‌ని హత్య చేశారు. ఒడిశా మల్కన్గిరి జిల్లా మతిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంగ్రిగూడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రహదారి పనులకు ఉపయోగిస్తున్న జేసీబీ, ట్రాక్టర్, బొలెరో వాహనాలను దహనం చేశారు.

Must Read ;- ఖాకీ నీడలోకి చేరుతున్న మావోయిస్టు మిలీషియా!











