June 30, 2026 4:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

విజృంభిస్తోన్న కరోనా.. వెయ్యిమందికి పైగా మృత్యువాత

దేశంలో నిన్న ఒక్కరోజే లక్షా 84 వేలు కరోనా కేసులు నమోదవగా 1027 మంది మృత్యువాత పడ్డారు.

April 14, 2021 at 12:22 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే లక్షా 84 వేలు కరోనా కేసులు నమోదయ్యాయి. 1027 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు దేశంలో 1,23,36,036 కేసులు నమోదు కాగా, 97 శాతం మంది కోలుకున్నారు. ఇంకా దేశంలో 13 లక్షల  క్రియాశీల కేసులు ఉండటం, కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు రికవరీ రేటు కూడా తగ్గడంతో చనిపోయేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం నమోదవుతున్న కేసుల్లో 83 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌ఘడ్, గుజరాత్, ఢిల్లీల్లోనే వస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. మహారాష్ట్రలో లాక్ డౌన్ వేస్తారంటూ వస్తున్న వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా ఖండించారు.

మహా విళయం

మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే కరోనా కేసులు 60 వేలు దాటిపోయాయి. కరోనాతో ఒక్క రోజే మహారాష్ట్రలో  281 మంది చనిపోయారు. ఇప్పటికే రెండు టీకాలు అందుబాటులోకి వచ్చినా, సరిపడా సరఫరా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా టీకాల సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ టీకాలకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తోంది. రష్యాలో తయారు చేసిన స్పుత్నిక్  వీ టీకాకు అన్ని అనుమతులు మంజూరు చేశారు. కొద్ది రోజుల్లోనే ప్రజలకు మరో రెండు టీకాలు కూడా అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కరోనా టీకా ఉత్పత్తిని కూడా పెంచేందుకు కంపెనీలు కృషి చేస్తున్నాయి.

తెలంగాణలో పెరుగుతోన్న కేసులు

ఇటు తెలంగాణలోనూ రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒకే రోజు 2,157  కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో 3లక్షల 7 వేల మంది కోలుకోగా, 25 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాబోయే నెల రోజుల్లో 30 లక్షల మందికి టీకా వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినా కరోనా టీకా మందు సరఫరా ఆ స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకు 40 వేల మందికి మాత్రమే సరపడే టీకాలు సరఫరా అవుతున్నాయి. టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖకు అధికారులు లేఖ రాశారు. రాబోయే కొద్ది రోజుల్లో సరఫరా మెరుగుపడే అవకాశం ఉంది. ఓవైపు లక్షలాది మందికి టీకాలు వేయడంతోపాటు, కరోనా జాగ్రత్తలు పాటించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దం అవుతోంది.

ఏపీలో ఒకే రోజు 4 వేలకుపైగా కేసుల నమోదు..

ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది ఇప్పటికే ఏపీలో 9లక్షల 40 వేల మంది కరోనా భారిన పడ్డారు వీరిలో 97 శాతం మంది కోలుకున్నారు. 7 వేల మందికి పైగా కోవిడ్ కారణంగా చనిపోయారు. నిన్న ఒక్క రోజే 4 వేల మంది కరోనా భారిన పడ్డారు. ఇప్పటికే కరోనా తీవ్రంగా వ్యాపిస్తోన్న ప్రాంతాల్లో కంటెయిన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలులో లాక్ డౌన్ ప్రకటించారు. ఇక కరోనా రోగులతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చేయించుకునేందుకు కొందరు ముందుకు వస్తున్నా బెడ్లు దొరకడం లేదు. దీంతో కరోనా రోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం టీకా వేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇప్పటికే 2.20 లక్షల కరోనా టీకాలు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరడంతో ప్రస్తుతానికి ఏపీలో టీకాల కొరత లేదనే చెప్పాలి. అయితే మరో రెండు రోజుల్లో మరలా 4 లక్షల టీకాలు అందుబాటులోకి వస్తాయని వైద్యాధికారులు వెల్లడించారు. రాబోయే నెల రోజుల్లో కోటి మందికి కరోనా టీకాలు వేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. అయితే ఆ స్థాయిలో టీకా సరఫరా కావడం లేదు. రోజుకు 60 వేలకు మించి కరోనా టీకాలు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికీ 45 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే కరోనా టీకాలు వేస్తున్నారు. అన్ని వయసుల వారికి టీకా వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విదేశీ టీకాలు అందుబాటులోకి..

ఇప్పటికే మన దేశంలోనే తయారు చేస్తున్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలతో పాటు రష్యాలో తయారైన స్పుత్నిక్ వి టీకాకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రష్యా కంపెనీలతో కలసి పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీల్యాబ్స్ త్వరలో స్పుత్నిక్ టీకాను ఉత్పత్తి చేయనుంది. ఇక బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తోన్న బయోకాన్ కంపెనీ తయారు చేసిన ముక్కుద్వారా ఇచ్చే టీకాకు త్వరలో అన్ని అనుమతులు రానున్నాయని తెలుస్తోంది. ఇక విదేశాల నుంచి కూడా మరో రెండు టీకాలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే దేశంలో 11 కోట్ల కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రోబోయే నెల రోజుల్లో మరో 12 కోట్ల టీకాలు వేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఓ వైపు టీకా వేసే కార్యక్రమాలు వేగవంతం చేస్తూనే, కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కట్టడి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఙప్తి చేశారు.

Must Read ;- తగ్గేది లే.. కొత్తగా 1.69 ల‌క్ష‌ల కరోనా కేసులు

Tags: 84 lakh cases indiacarona cases increasing rapidlycorona cases in telanaganacorona hyderabad updatescorona india active casescorona india bbccorona india casescorona india cases updatecorona india cases yesterdaycorona india city wisecorona india countcorona india count todaycorona india deathscorona india graphcorona india latest newscorona india lockdowncorona india newscorona india state wisecorona india telanganacorona india todaycorona india trackercorona india updatecorona india vaccinecorona india wikicorona maharashtra updatescorona north indiacorona second wave death ratecorona second wave indiacorona south indiacorona updates in indaicorona vaccine latest newscoronaindia.inEditorspickLatest Newsleotoprussian corona vaccinetelugu newsThe leonewstoday corona updatesap corona updates
Previous Post

రక్త చరిత్ర మాది కాదు.. వివేకా హత్యపై వెంకన్నసాక్షిగా లోకేష్ ప్రమాణం

Next Post

టీజర్ టాక్ : నేను వాడిని చంపేస్తానంటున్న మోహన్ లాల్

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Sumaya Reddy Photo Gallery

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Naina Ganguly Looks Stunning

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అయ్యబాబోయ్ అంజలి ఇంత హాటా?

Yashika Anand Bold Beautiful Pics

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist