November 13, 2026 9:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వంటింట్లో కరెంటు స్తంభం..

14 ఏళ్లగా వంటింట్లో కరెంటు స్తంభం పెట్టుకుని కూడా ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తున్న కుటుంబాన్ని చూసి షాకయ్యాడు ఎమ్మె్ల్యే.

February 25, 2021 at 11:15 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరెంటు తీగల కింద ఇల్లు కట్టుకోవాలంటేనే జనం హడలిపోతుంటారు. అలాంటిది.. ఓ మహిళ.. కరెంటు స్తంభం చుట్టూ ఇల్లు కట్టేసుకుంది. ఆ స్తంభాన్ని సరాసరి తన వంట గదిలోనే ఉంచేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా ఇలాగే జీవిస్తోంది. ఇటీవల.. వంటింట్లో విద్యుత్ స్తంభాన్ని చూసి స్థానిక ఎమ్మెల్యే షాకయ్యారు.

14 ఏళ్లుగా ఇంట్లోనే కరెంట్‌ స్తంభం

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని గొట్లూరు గ్రామంలో భాగ్యమ్మ అనే మహిళకు దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి ఇంటి కోసం స్థలం మంజూరు అయింది. అయితే.. ఆ స్థలంలో విద్యుత్ స్తంభం ఉంది. ఆమె అప్పుడే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అప్పట్లో ఎవరూ స్పందించలేదు. దీంతో.. చేసేది లేక ఎలాగోలా అక్కడే ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణంలో ఆ విద్యుత్ స్తంభం వంటింట్లో భాగమైపోయింది. 14 ఏళ్లుగా వంటింట్లో ఆ విద్యుత్ స్తంభంతో భాగ్యమ్మ భయం భయంగా జీవనం సాగిస్తోంది. ఆ విద్యుత్ స్తంభం ఇనుముతో తయారైనది కావడంతో వర్షం పడితే కంటిమీద కునుకు ఉండేది కాదు. వర్షాకాలంలో వంటింట్లోకి వెళ్లి వంట చేసే పరిస్థితి లేదని, ఆ సమయంలో పక్కింటి వాళ్ల సాయంతో కడుపు నింపుకునేవాళ్లమని భాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

షాకైన ఎమ్మల్యే

అయితే.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమంలో భాగంగా రెండ్రోజుల క్రితం గొట్లూరు గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు భాగ్యమ్మ ఎమ్మెల్యేతో తన గోడును వెళ్లబోసుకుంది. వంటింట్లో ఉన్న ఆ విద్యుత్ స్తంభాన్ని చూసి షాకైన ఎమ్మెల్యే.. అధికారులు ఎలా అనుమతి ఇచ్చారంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఆ విద్యుత్ స్తంభాన్ని తొలగించి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వారంలో రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

Must Read ;- నాసాలో మన భారతీయ మహిళ ‘స్వాతి మోహన్’..

Tags: #TheLeoNewscureent polecurrent ap pollcurrent national pollcurrent opinion pollcurrent polecurrent pole costcurrent pole heightcurrent pole locationcurrent pole pricecurrent pole shiftcurrent pole shockcurrent pole vault recordcurrent pole wirecurrent pollscurrent presidential poll resultscurrent south poleheight of lt polepole pass currentpower polepower pole cost
Previous Post

సొగసుల సముద్రం బిపాసా బసు 

Next Post

అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ.. పార్టీకే ఎసరు పెట్టే స్కెచ్

Related Posts

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

by లియో డెస్క్
October 20, 2026 9:48 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా డ్ర*గ్స్‌ అక్రమ...

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

by లియో డెస్క్
October 20, 2026 4:49 pm

పరిపాలన అంటే కేవలం మైకుల ముందు మాట్లాడటం కాదు..ఇచ్చిన ప్రతీ మాటను అమలు...

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

by లియో డెస్క్
October 19, 2026 9:21 pm

దశాబ్దాలుగా రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించి, పుంగనూరు నియోజకవర్గాన్ని తన కంచుకోట మార్చుకున్న...

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

by లియో డెస్క్
October 19, 2026 8:25 pm

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు...

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

by లియో డెస్క్
October 19, 2026 2:02 pm

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం తీవ్రమైన ఆత్మరక్షణలో పడిపోయారా? వరుస చట్టపరమైన...

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

by లియో డెస్క్
October 18, 2026 8:49 pm

AP Local Body Electionsవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

by లియో డెస్క్
October 18, 2026 6:40 pm

రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలనే తీవ్రమైన యోచనలో వైఎస్సార్ కాంగ్రెస్...

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

by లియో డెస్క్
October 17, 2026 8:21 pm

  తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు...

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

by లియో డెస్క్
October 17, 2026 7:44 pm

ఏపీ సీఎం చంద్రబాబు విజన్, వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR...

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

by లియో డెస్క్
October 17, 2026 7:13 pm

ఏపీ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అది సాక్షాత్తూ ఎమ్మెల్యే ఆఫీస్.. అయితే ఏంటి?

ఫించన్ టెన్షన్ : సామాజిక ఫించన్ల ఏరివేత షురూ!

దగ్గుబాటి మల్టీస్టారర్… ఎక్స్ క్లూజీవ్ న్యూస్

అ’స్పిన్’ మ్యాజిక్‌.. టీమిండియా ఉచ్చులో ఇంగ్లాండ్ ఢమాల్‌!

అరాచకాలను ప్రశ్నించే వారిపై దాడులు : చంద్రబాబు

అక్షయ్ ‘బెల్ బాటమ్’ కు షాకింగ్ న్యూస్

పాజిటివ్ బజ్ తో దూసుకుపోతున్న ‘అఖండ’

బీఆర్‌ నాయుడిపై జగన్‌ కుట్ర రివర్స్‌…!!

వెబ్ సిరీస్ రంగంలోకి దిగుతున్న స్టార్ డైరెక్టర్లు

బికినీలో రకుల్.. సముద్రంలో 40 అడుగుల లోతులో..

ముఖ్య కథనాలు

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

ఢిల్లీలో జగన్ సీన్ కట్.. చేతులు ఎత్తేసిన కేంద్రం పెద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist