May 5, 2026 4:09 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

పొట్టోడిని పొడుగోడే కొట్టాడు.. అది కూడా పోచమ్మ వరం కోసం!

ఈటల రాజేందర్ ఓ రాజకీయ క్రీడలో పావుగా మారి బలైపోయారా అన్న చర్చలు రాజకీయవర్గాల్లో సాగుతున్నాయి.

June 8, 2021 at 6:00 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈటల రాజేందర్ ఓ రాజకీయ క్రీడలో పావుగా మారి బలైపోయారా? అధికార పోలేరమ్మకు ఈటల మేకను బలి ఇచ్చాకే.. ఆయనకు వరం దక్కిందా? ఇక్కడ నిజంగానే పొట్టోడిని పొడుగోడు కొట్టాడా? ఆ పొడుగోడు తనను పోచమ్మ కొట్టకుండా ఉండటానికే ఈ పని చేశాడా? ఇవే ఇప్పుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ పుట్టిస్తున్నహీట్ ఈక్వేషన్స్.ఈటల  రాజేందర్ ఎగ్జిట్ వెనక ఆయన నమ్ముకున్ననేత ప్లాన్ ఉందని.. అందుకే ఇప్పుడు ఆయనకు కేసీఆర్ దగ్గర గ్రాండ్ ఎంట్రీ దొరుకుతోందని చెప్పుకుంటున్నారు. హంపి చేసిన యవ్వారం..రసమయమైన గానం..సీనియర్ మంత్రి వ్యూహం..అన్నీకలిస్తే ఈటల అవుట్. ఆ తర్వాత వికెట్ సూర్యాపేట బాస్ అని రేవంత్ ట్వీట్ సారాంశం. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో కాక రేపుతోంది.

రిమార్క్ చెరిపేసుకోవడానికి..

ఇంతకీ ఎవరాయన?ఆయన కూడా కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్నాడని ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో కాస్త వాస్తవం కూడా ఉంది. ఆ రిమార్క్ చెరిపేసుకోవడానికి మరొకరి గీత మార్చేశాడనేదే ఇప్పుడు అసలు కథ. ఇంతకీ అసలు కథలోకి వెళదాం. అనగనగా కర్నాటక..అక్కడ హంపి అనే ఊరు. ఆ ఊరిలో ఓ పార్టీ. ఆ పార్టీ పెట్టింది మన గులాబీ మంత్రియే. పార్టీకి హాజరయింది కూడా కొందరు గులాబీ ఎమ్మెల్యేలే. వీరంతా కల్వకుంట్ల చంద్రుడు కాదని సూర్యుడని.. ఆ నిప్పులకు కాలిపోతున్నామని ఆవేదన ఒకరికొకరు చెప్పుకున్నారు. కొన్ని చుక్కలు గొంతులోంచి దిగాక..అది శృతి మించిందంట. చంద్రుడు పోయి రాముడొస్తే ఇంకెంత ఘోరంగా ఉంటుందోనని ఓ పాటల ఎమ్మెల్యే పాట పాడాడంట. ఇక ఆ పార్టీ అయిపోయింది.

Must Read ;- ఎంపీ రేవంత్ సంచలన ట్వీట్ : యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా..? అంటూ సెటైర్

రాముడు అదే పాటను వినిపించడంతో..

కాని రాముడు అదే పాటను ఆ పాటల ఎమ్మెల్యేకి వినిపించాడంట. ఇది విని మనోడికి గుండి ఆగిపోయినంత పనైంది. కాళ్లు పట్టుకుని బతిమాలాడుకుని క్షమించేశాను పో అనేదాకా వదల్లేదట. ఈ సంగతంతా ఒకడు వెళ్లి ఓ సీనియర్ మంత్రి.. అదే అసంతృప్తిగా ఉన్నాడని పేరు పడ్డ మంత్రికి చెప్పాడంట. ఇక తన రాత మార్చుకోవాలంటే..వాడెవడో మోసుకొచ్చిన వార్త వాడుకోవాలని..దానితో కొందరికి వాతలు పెట్టిస్తే.. ఇక పూర్వ వైభవం తనకు వచ్చేస్తుందని ప్లాన్ వేసుకుని…ఎకాఎకిన చంద్రుడి దగ్గరకు పోయాడట. పార్టీలో థూమ్ థామ్ సంగతులన్నీ చెప్పి.. పెద్దకుట్ర జరుగుతోందని ఈటల పార్టీ పెడతాడని..వీళ్లంతా అందులో చేరాలనుకుంటున్నారని..వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పాడంట.. దాంతో ఈటలపై వేటుకు వ్యూహం,రంగం,ఆచరణ అన్నీసిద్ధమైపోవడం… అమలు కావడం జరిగిపోయాయట.

మందు పార్టీ పెట్టిన మంత్రిపైనే తర్వాత గురి..?

ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని.. ఎవరిని చూసి ఎమోషనల్‌గా ఫీలై.. మనసులో అసంతృప్తి పెంచుకున్నాడో ఈటల.. ఆ మనిషే తన ఎమోషన్‌తో ఆడుకున్నాడన్న విషయం తెలుసుకోలేకపోయాడని..రాజకీయ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు అసలు మందు పార్టీ పెట్టిన మంత్రిపైనే తర్వాత గురి అంటూ న్యూస్ రావడంతో..వ్యవహారం మళ్లీ వేడెక్కిపోయింది. దీంతో ఇప్పుడు ఎవరు ఎటువైపు… ఎవరు ఎవరి వైపో లెక్కలేసుకుంటూ గులాబీ కార్యకర్తలు బిజీ అయిపోయారు.

Must Read ;- హుజూరాబాద్‌లో ఇక కురుక్షేత్రమే.. కేసీఆర్‌కు బుద్ధి చెబుతాం: ఈటల రాజేందర్

Tags: Editorspickeetala episode all in political gameleotoptelugu news
Previous Post

ప్రగతి భవన్ వద్ద యువకుల హల్ చల్..

Next Post

తెలంగాణాలో మరో పది రోజులు లాక్‌డౌన్‌.. మూడు గంటలు సడలింపు

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Mind Blowing Hot Photos Of Ketika Sharma

నవ గ్రహాల అనుగ్రహాన్ని ఎలా పొందాలి?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

ఆయనో హంతకుడు.. వెలగపూడి టార్గెట్‌గా విజయసాయి ప్రచారం

క‌ర్నూలుకు లోకేశ్.. వ‌డ్డు సోదరుల కుటుంబాలకు పరామర్శ

Bigg Boss fame Ashu Reddy Looks Stunning in Her New Stills

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist