ఇప్పుడు బికినీ తొడగని బాలా మణే లేదు. ఏ భాషలో హీరోయిన్ అయినా బోల్డ్ గా తమను తాము ఫోకస్ చేసుకొనే రోజులు వచ్చాయి. ముంబై హీరోయిన్సే బికినీ తొడిగే సాహసం చేస్తారు అనే రోజులు ఎప్పుడో పోయాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిన సౌత్ హీరోయిన్ కావ్యా థాపర్. తాజాగా ‘ఏక్ మినీ కథ’ సినిమా లో క్యూట్ అండ్ స్వీట్ గా రివీలైన ఈ సుందరికి..ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎలాంటి వల్గారిటీ లేకుండా సినిమాను క్లీన్ అండ్ నీట్ గా ప్రజెంట్ చేసిన దర్శకుడు కార్తిక్ రాపోలుకి మంచి పేరొచ్చింది.
‘ఏక్ మినీ కథ’ సినిమా తెచ్చిపెట్టిన కావ్యా థాపర్ కు ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి. కథానాయికగా నటించమంటూ.. బడా సంస్థల్లోని నిర్మాతలు వెంటపడుతున్నారు. ప్రస్తుతం ఈ సుందరి ఈ లాక్ డౌన్ టైమ్ ను ఎంచక్కా సోషల్ మీడియాకు కేటాయించుకుంటోంది. తన హాట్ పిక్స్ తో అక్కడ నెటిజెన్స్ కూ మంచి కాలక్షేపంగా మారింది. తాజాగా కావ్యా ఇచ్చిన బికినీ ట్రీట్ కు కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతోంది.
Must Read ;- ‘మోసగాళ్ళు’ పాప బికినీ షో చూతము రారండి.. !
ఓ స్విమ్మింగ్ పూల్ ఒడ్డున బ్రౌన్ స్విమ్ సూట్ ధరించి.. తన తడిసిన అందాల్ని ఓ రేంజ్ లో ప్రదర్శిస్తోంది. ఆ బికినీలో ఆమె ఎద అందాలు దోబూచులాడుతూ.. కుర్రకారును రెచ్చగొడుతున్నాయి. తడిసిన కురుల్ని గాలికి వదిలి.. చక్రల్లాంటి కళ్ళతో ఓ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ.. రివీలైన కావ్యా థాపర్.. నిజంగా జలకన్యలాగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బికినీ ఫోటోస్ కు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ తో తాను గ్లామరస్ పాత్రల్ని కూడా పోషించగలనని చెప్పకనే చెబుతోంది.