June 24, 2026 7:48 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

ఏక్ మినీ కథ (సినిమా రివ్యూ)

ఇది మనిషి మగతనంతో ముడిపడిన కథ. చాలామందిలో ఉండే భయానికి వినోదాన్ని జోడించి తీసిన చిత్రమే ఏక్ మినీ కథ. ఇది ఎలా ఉందో చూద్దాం.

May 27, 2021 at 9:57 AM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొత్త తరహా కథలకు జనం పట్టం కడతారని ‘ఉప్పెన’ చిత్రం నిరూపించింది. అందులో హీరో వైష్ణవ్ తేజ్ తన మగతనాన్ని కోల్పోతాడు. ‘ఏక్ మినీ కథ’ కూడా అలాంటి తరహా కథే. ఇందులో హీరో పురుషాంగం చిన్నగా ఉంటుంది. ఇలాంటి కథను ఎంచుకుని యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ సినిమాని నిర్మించింది. సంతోష్‌ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధా దాస్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అమెజాన్ ఓటీటీలో విడులైంది. ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.

కథలోకి వెళితే..

హీరో మగతనానికి సంబంధించిన కథ ఇది. ఈ కథను దర్శకుడు మేర్లపాక గాంధీ రాశారు. స్వాతి పత్రికలో సుఖ సంసారంలో డాక్టర్ సమరానికి ఓ పాటకుడు అడిగిన ప్రశ్న నుంచి ఈ కథ పుట్టిందని మేర్లపాక గాంధీ చెప్పార. ఇది పెద్దలకు మాత్రమే సినిమా అని అప్పుడే అర్థమైంది. నిజానికి ఇది మినీ కథ అయినా సమస్య పెద్దదే. పురుషాంగం సైజు చిన్నగా ఉంటే బెంగపడిపోయేవారు చాలామందే ఉంటారు. సైజ్ డజన్ట్ మేటర్ అని సమరంగారు సమాధాన పర్చినా యువతలో ఆందోళన ఆగదు కదా. ఈ సమస్య ఓ యువకుడికి ఎదురైతే ఎలాంటి పరిణామాలు తలెత్తాయి? చివరికి ఈ సమస్య ఎలా పరిష్కారమైంది? అన్నదే ఇక్కడ పాయింటు.

నిజానికి ఇలాంటి కథను అందంగా చెప్పడం కూడా కత్తిమీద సామే. ఈ మినీ కథలో ఎలాంటి మెనీ థింగ్స్ ఉన్నాయో చూద్దాం. సంతోష్ (సంతోష్ శోభ‌న్‌) కి త‌న పురుషాంగం `సైజ్‌` చిన్న‌ద‌న్న ఆందోళన. దీంతో చదువు సరిగా సాగలేదు.. ఎలాగో ఇంజినీరింగు పాసై ఉద్యోగం చూసుకుంటాడు. దాని సైజు పెంచుకోడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాడు. ఏదీ వర్కవుట్ కాదు. చివరికి ఆపరేషన్ కు సిద్ధమవుతాడు.

అదే సమయంలో అతనికి అమృత (కావ్య థాప‌ర్‌)తో పెళ్లి కుదురుతుంది. పైగా ఆమెకున్న కోరికలే వేరు. ఆమెకు మాత్రం అన్నీ పెద్ద పెద్దవే కావాలనే కోరక ఎక్కువ. దీంతో అతనిలో మరింత భయం పెరిగిపోతుంది. కానీ ఆమెతో ప్రేమలో పడటం వల్ల పెళ్లికి ఒప్పుకుంటాడు. శోభనం జరిగితే బండారం బయటపడుతుందని దాన్ని మాత్రం వాయిదా వేస్తుంటాడు. మరి శోభనం జరిగిందా లేదా? దాని సైజు ఎలా పెంచగలిగాడు? ఆమె అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా తీశారు? ఎలా చేశారు?

దర్శకుడికి ఇది సవాలే. దర్శకుడు కార్తీక్ రాపోలు దీన్ని డీల్ చేసిన విధానం బాగుంది. వినాదాత్మకంగా కథ చెప్పే ప్రయత్నం చేశాడు. హీరో శోభన్ తన సామర్థ్యాన్ని తెలుసుకోడానికి వేశ్యావాటికకు వెళ్లడం, డాక్టర్ దగ్గరకు వెళ్లి ఈ సైజుల గురించి చర్చించడం లాంటివన్నీ నవ్వు తెప్పిస్తాయి. పైగా చచ్చు సలహాలిచ్చే మిత్రబృందం ఒకటి. కథనంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కథకు ఎమోషన్ అనే లింకు అవసరం కాబట్టి సెకండాఫ్ అంతా శోభనాన్ని వాయిదా వేసే అంశం మీదే సాగుతుంది.

బండారం బయటపడి హీరోయిన్ దూరం కావడం, మళ్లీ వీరిద్దరినీ కలిపే ప్రయత్నం చేయడం సనిమాటిక్ గా ఉంటుంది. సంతోష్ శోభన్ తన పాత్రను బాగానే రక్తికట్టించాడు. అసలు ఇలాంటి పాత్రను ఒప్పుకుని చేయడం కూడా విశేషమే. ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. శోభన్ తండ్రిగా బ్రహ్మాజీ మెప్పించారు. సుదర్శన్ నవ్వులు బాగా పూయించారు. హీరోయిన్ కావ్యా థాపర్ నటన ఫరవాలేదు. శ్రద్ధాదాస్ పాత్ర పరిధి తక్కువ. కథలో కొత్తదనమేగాని కథనంలో మాత్రం పాతదనం కనిపించింది. డైలాగులు బాగా కుదిరాయి. ఇది వినోదం కోసం చేసిన ప్రయత్నంలాగే కనిపిస్తుంది.

నటీనటులు:

సంతోష్ శోభన్, కావ్య త‌ప్పర్‌, శ్రద్దా దాస్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సుదర్శన్, బ్రహ్మాజి, హర్ష వర్దన్
సాంకేతికవర్గం: సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ: మేర్లపాక గాంధీ, సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి, ఎడిటర్: సత్య. జి
దర్శకత్వం: కార్తీక్ రాపోలు
నిర్మాణం: యూవీ కాన్సెప్ట్స్
విడుదల తేదీ: 27-05-2021
విడుదల: అమెజాన్ ప్రైమ్
ఒక్క మాటలో: కథ చిన్నది.. సమస్య పెద్దది
రేటింగ్: 2.75/5

– హేమసుందర్ పామర్తి

Tags: ek mini katha movie reviewek minikath movie storyek minikath story plotek minikathaek minikatha latest newsek minikatha movie based onek minikatha movie detailsek minikatha movie reviewek minikatha reviewleotopnews about ek minikathaTollywood latest news
Previous Post

విశాఖలో మరో ప్రమాదం : సింహాచలం సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం

Next Post

రెండు జెళ్ళ సీత… తీపి గుండె కోత

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Pooja Hegde

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist