September 15, 2026 7:52 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నెల నెలా జీతాలకు కటకటే..!

ఓ వైపు ఏపీలో సంక్షేమ పథకాలకు ఉదారంగా నిధులిస్తున్న జగన్ సర్కారు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లింపుల కోసం ప్రతి నెల ఎతుక్కోవలసిన పరిస్థితి.

July 10, 2021 at 12:31 PM
in Andhra Pradesh, General, Latest News
Financial Crisis In Andhra Pradesh
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Financial Crisis In Andhra Pradesh : 

ఓ వైపు ఏపీలో సంక్షేమ పథకాలకు ఉదారంగా నిధులిస్తున్న జగన్ సర్కారు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లింపుల కోసం ప్రతి నెల ఎతుక్కోవలసిన పరిస్థితి. 10 తేదీ వచ్చినా ఇంత వరకు ఉద్యోగులకు గత నెల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లించలేదు. గతంలో ప్రతి నెల 1వ తేదీ నాటికి ఠంచనుగా జీతాలు, పెన్సన్లు అందేవి. ప్రస్తుతం ఎప్పుడు అందుతాయో తెలియని గందరగోళ పరిస్థితులున్నాయని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఏపీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి ఈ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. గతంలో ఏపీ సిఎస్‌గా పనిచేసిన ఒకాయన వాట్సాప్ గ్రూప్‌లో పెన్షన్‌పై మెసేజ్‌లు పెట్టారు.ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆయనకు నిన్న సాయంత్రం జమ చేసినట్లు తెలుస్తోంది.

అప్పుల వడ్డీలకే ..

ఏపీలో నెల నెల పెరుగుతున్న అప్పులతో వాటికి చెల్లించాల్సిన వడ్డీల భారం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఒకటో తేదీ నుంచి ఐదో తేదీకి చేరిన చెల్లింపులు ప్రస్తుతం పదో తేదీకీ కూడా పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు గగ్గోలు పెడుతున్నారు. ఎప్పుడిస్తారో కూడ వారికి సమాధానం చెప్పేవారు కూడా లేకుండా పోయారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లు సకాలంలో రాకపోవడం, ఏపీలో సంక్షేమం పేరిట సాగుతున్న విచ్చలవిడి పంపకాలు, కొన్ని శాఖల్లో దుబారా ఖర్చులు వెరసి ఉద్యోగులు, పెన్షనర్ల ఇబ్బందులకు కారణమవుతున్నాయి.

Financial Crisis In Andhra Pradesh :

నెలనెలా ఎదురు చూపులే..

నెలంతా కష్టపడిన ప్రభుత్వ ఉద్యోగులు జీతం వచ్చే రోజు కోసం ఎదురు చూడటం సాధారణం. గతంలో ప్రతి నెల ఒకటో తేదీకల్లా ఠంచనుగా జీతాలందేవి. దీంతో బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలను అందుకు అనుగుణంగా ఉద్యోగులు ప్లాన్ చేసుకునే వారు. ఆ తర్వాత అయిదో తేదీ వరకు పొడిగించిన జీతాలు చెల్లింపులు ప్రస్తుతం 10 తేదీ వచ్చినా అందరికీ అందలేదు. దీంతో తమపై పెనాల్టీల భారం కూడ పడుతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఎప్పుడు ఇస్తారో కూడ కచ్చితంగా ఎవరూ చెప్పటం లేదని వారు వాపోతున్నారు.

ఉద్యోగ  సంఘాలపై ఆగ్రహం

ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించక పోయినా నోరు మొదపడం లేదంటూ ఉద్యోగ సంఘాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రభుత్వంతో అంటకాగటమే దీనికి కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో పీఆర్సీ, ఐఆర్, హెచ్చార్సీ, డీఏ వంటి విషయాలపై ప్రభుత్వంపై  సంఘాలు పోరాటాలు చేసేవి. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వాల దయతో బతికేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు ఉద్యోగులు, పెన్షనర్ల ఘోష పట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికే డీఏ బకాయిలతో పాటు ఇతర భత్యాలు కూడా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం భారీగా బకాయి పడింది. పీఆర్సీ గడుపు దాటి చాలా కాలమైంది. అయినా ఇప్పటికీ ప్రభుత్వం దాని ఊసెత్తకపోయినా ఉద్యోగ సంఘాలు నోరు మెదపలేని పరిస్థితి.

సంక్షేమ పథకాలతో ఎక్కువ మందికి లబ్ధి : బుగ్గన రాజేంద్రనాథ్

ప్రస్తుతం కరోనాతో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలు వల్లే జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్ధితి వచ్చిందని ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బకాయిలు మరో రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తామని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు.

Must Read ;- అప్పు ప్లీజ్.. జగన్ అభ్యర్థనకు కేంద్రం నో    

Tags: "andra pradesh#central governmentandhra pradeshandhra pradesh governmentap latest newsAppropriation billbudgetbudgetary allocationsChandrababu Naiducm jagandebt trapfinancial condition of andhra pradeshfinancial crisisfinancial emergencyFinancial Trouble In APfinancial-trouble-in-ap-effecting-employees-salaries-and-pensionsignored developmentlegislative councilLegislaturetdptelugu newsvijayawaday s jaganY.S. Jagan Mohan Reddy governmentyanamala ramakrishnuduysrcp
Previous Post

జ‌గ‌న్ ‘డిప్యూటీ’లంతా డ‌మ్మీలే!

Next Post

జ‌డ్జీల‌పై దూష‌ణ‌లు.. ఆ బ్యాచ్ కు మూడిన‌ట్టే

Related Posts

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist