June 30, 2026 4:21 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘డిఫాల్టర్’ముద్రతో ఏపీలో ఆర్థిక అఘాతం!

‘ఏపీలో ఆర్థిక విధానాలు నానాటి క్షీణించడంతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులన్నీ అలర్ట్ బజర్ ను మోగించాయి. పథకాల అమలకు అప్పులుమీదా అప్పులు చేస్తూ తలమునకలవున్న జగన్ రెడ్డి ప్రభుత్వంపై పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ (పీఎఫ్‎సీ) పేల్చిన బాంబ్ ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది’

November 8, 2021 at 2:58 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆశయాలను అంధకారంలో నెట్టివేస్తున్న అలివికాని అప్పులు!

ఆదాయం వనరులపై దృష్టిపెట్టకుండా సంక్షేమ పథకాలంటూ .. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన అసమర్థుడు జగన్ రెడ్డి అని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కేంద్ర పరిధిలోని పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ( పీఎఫ్‎సీ) తాజాగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన గట్టి పంచ్ విస్మయానికి గురిచేస్తోంది. వివిధ పథకాల అమలు కోసం తమవద్ద తీసుకున్న రుణాన్ని తక్షణమే చెల్లించాలని అల్టీమేటం జారీ చేసింది. మీకిచ్చిన కాలపరిమితి అయినపోతున్న నేపథ్యం వెంటనే తీసుకున్న రూ.2,000 కోట్లను తిరిగి చెల్లించాలని సూచించిది. అలా కానీ పక్షంలో ఏపీ ప్రభుత్వాన్ని డిఫాల్టర్( మెండి బకాయిల) జాబితా పెడతామని హెచ్చరించింది. అలా జరిగితే దేశంలో ఏ బ్యాంకులు రుణమివ్వడానికి మందుకు రావు. ప్రతినెల ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ల్ అన్ని నిలిచిపోతాయి. దీంతో ఏ బ్యాంకు అప్పులు ఇవ్వడానికి విముఖత చూపి వెనకడుగు వేస్తే.. రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుందో ఊహించుకోవడానికే భయమేస్తోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏపి రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ వ్యవహారం పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడంతో అప్పులివ్వడానికి బ్యాంకులు పూర్తిగా విముఖత చూపుతున్నాయన్నది అక్షర సత్యం.

డిఫాల్టర్ గా ప్రకటిస్తే … ఇక అప్పులు పుట్టవ్!

కేంద్ర పవర్ ఫైనాస్ కార్పోరేషన్ ఏపి ప్రభుత్వాన్ని డిఫాల్టర్ లిస్ట్ లో పెడితే .. కొత్తగా ఏ బ్యాంకు నుంచి అప్పులు పుట్టవు. దీంతో కొత్త అప్పులు పుట్టకపోవడంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, వృద్ధాప్య పింఛన్లు నిలలిచిపోతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జగన్ రెడ్డి అసమర్థపాలనకు బెంబెలెత్తిపోతున్న ప్రపంచబ్యాంకు మీ వైకరి మార్చుకొకుంటే నిధలు ఆపేసి, కేంద్రంతో తెల్చుకుంటామని హెచ్చరించింది. మరోపక్క ఏఐఐబి( ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ ) కూడా అందించాల్సిన ఆర్థిక రుణ తోడ్పాటు ఇవ్వమని చెప్పడంతో జగన్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. ఇవిలా ఉంటే తాజాగా పవర్ ఫైనాస్ కార్పోరేషన్ కూడా డిఫాల్టర్ గా ప్రకటిస్తామని హెచ్చరించడంతో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం ఉంది. పీఎఫ్‎సీకి బకాయిపడ్డ రూ. 2,000 కోట్ల అప్పును తక్షణమే చెల్లించాలని డెడ్ లైన్ పెట్టింది. అలా జరగకుండా ఏపి ప్రభుత్వాన్ని మొండి బకాయిల జాబితా చేర్చుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

పద్దతి మార్చుకోకుంటే మడతడిపొద్ది ..!

అప్పులు తెచ్చుకోడవమే కాదు.. తిరిగి చెల్లించే విధానాలను అనుసరించాలి. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ ఆ విధానాలను పాటించలేదన్నదే బ్యాంకులు ఆరోపిస్తున్న అంశాలు. కేంద్ర ప్రభుత్వం పరిథిలోని పవన్ ఫైనాస్ కార్పోరేషన్ ( పిఎఫ్‎సీ), రూరల్ ఎలక్ట్రీఫికేషన్ కార్పోరేషన్ లిమిటెడ్( ఆర్ఈసీ) సంస్థలు దేశంలో విద్యుత్ రంగానికి అప్పులిస్తుంటాయి. విద్యుత్ శాఖ పరిధిలోని సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, భవనాలు, భూములు, ఇతర ఆస్తులను తాకట్టుపెట్టుకుని అప్పులిస్తుంటాయి. ఈ అప్పులు చెల్లించడానికి గడువు ఇస్తోంది. అలా గడువు ప్రకారం చెల్లించకపోతే డిఫాల్ట్ అయినట్లు భావించి ఆ బకాయిలని మొండి బకాయిగా ప్రకటిస్తాయి. ఏ రాష్ట్రమైన ఇటువంటి దౌర్భగ్య పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతాయి. ప్రతినెల రూ.6,000 కోట్లు అప్పలు చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, చేసిన అప్పులు చాలక వచ్చే ఆదాయం కూడా అప్పులు తీర్చడానికే సరిపెడుతున్నారని ఆర్థిక రంగ నిపుణులు విచారం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3న కేంద్రం ప్రభుత్వం రూ.10,500 కోట్ల అప్పుకు అనుమతులివ్వగా .. నాటి నుంచి నవంబర్ 2 నాటికి ఈ మొత్తాన్ని అవిరిచేశారు. మూలధన వ్యయంలో కేంద్రం సూచించిన మేరకు ఖర్చు చేసినందుకు అదనంగా మరో రూ. 2,650 కోట్లు కొత్త అప్పునకు అనుమతించింది. అన్నింటికి వీటినే వాడగా ..ఇక మిగిలింది కేవలం రూ. 2,150 కోట్లే. వీటిని కూడా ప్రస్తుతం పవర్ ఫైనాస్ కార్పోరేషన్ విధించిన డెడ్ లైన్ కు లోబడి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కడితే .. రాష్ట్రం వద్ద మిగిలేవి రూ.150 కోట్లే మాత్రమే. వీటితోనే నవంబర్ మాసం 22 రోజులు, డిసెంబర్ లోని నెలరోజులను ఎలా గడపలో అర్థకావడంలేదని ఆర్థిక శాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Mustv Read ;- రాజధాని రైతులకు వెల్లువలా మద్దతు

Tags: #topstories
Previous Post

బంగార్రాజు ఎక్క‌డా వెనక్కి త‌గ్గ‌ట్లేదుగా..

Next Post

భీమ్లా నాయ‌క్.. ఆల్ టైమ్ రికార్డ్

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Sumaya Reddy Photo Gallery

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Naina Ganguly Looks Stunning

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ప్రేమోన్మాదానికి మరో బాలిక బలి..

టీడీపీ నేతలపై అక్రమ కేసులు.. జగన్ రెండేళ్ల పాలనపై అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist