December 15, 2025 1:13 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే !

తాజాగా యువ సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో జక్కన్న, కీరవాణిలతో సెల్ఫీ దిగిన అతడు..  ఈరోజు మేం స్టూడియో లో మ్యాజిక్ చేశాం. త్వరలోనే ఆర్.ఆర్.ఆర్ వస్తుంది అని ట్వీట్ చేశాడు...

April 11, 2021 at 11:08 AM
in Tollywood
ఆర్.ఆర్.ఆర్ మూవీ క్లైమాక్స్ - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’  ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. యన్టీఆర్, రామ్ చరణ్ తొలి సారిగా స్ర్కీన్ షేర్ చేసుకుంటోన్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇంతకు ముందు విడుదలైన తారక్, చెర్రీ బర్త్ డే టీజర్స్, ఇటీవల విడుదలైన ఆలియా భట్ సీత లుక్, అజయ్ దేవ్ గణ్ లుక్ తో కూడిన మోషన్ పోస్టర్ .. అభిమానుల్ని ఓ రేంజ్ లో అలరించాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ అప్టేట్ ఒకటి వచ్చింది.

రాజమౌళి సినిమాలకు ప్రాణంగా నిలిచేది కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతమేనని అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఇందులోని సంగీతం ఎలా ఉండబోతుంది అనే విషయంలోనూ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ కీరవాణి ఈ సినిమాలో సంగీతం ఇరగదీసేశాడని .. తారక్, చెర్రీల బర్త్ డే టీజర్స్ తో రుజువై పోయింది. అందులోని నేపథ్య సంతానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా సంగీతానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు రాజమౌళి, కీరవాణి.

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కు స్వల్ప విరామం తీసుకున్న రాజమౌళి .. ఈ గ్యాప్ లో ఆర్.ఆర్.ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా పూర్తి చేస్తున్నారు. తాజాగా యువ  గాయకుడు  విశాల్ మిశ్రా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో జక్కన్న, కీరవాణిలతో సెల్ఫీ దిగిన అతడు..  ఈరోజు మేం స్టూడియో లో మ్యాజిక్ చేశాం. త్వరలోనే ఆర్.ఆర్.ఆర్ వస్తుంది అని ట్వీట్ చేశాడు. సో.. దీంతో ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీకి సంబంధించిన రీరికార్డింగ్, రికార్డింగ్ పనులు జరుగుతున్నాయని అర్ధమవుతోంది.  మరి అక్టోబర్ 13న విడుదల కాబోతున్న ఈ సినిమాలో సంగీతం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

Must Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ స్పెషల్  లుక్ : స్వాతంత్ర్య సమరసేనాని గా అజయ్ దేవ్ గణ్

We made magic today at the studio 🎶 R.R.R coming soon ❤️ @ssrajamouli @RRRMovie #mmkeeravani #vishalmishra #bestcompany pic.twitter.com/ENU5Mwvoo0

— Vishal Mishra (@VishalMMishra) April 10, 2021

Tags: #rrrdirector rajamoulihero ntrhero ram charanlatest film updateslatest telugu news onlineleo entertainmentleotopmusic director mm keeravanintrPan-india movierajamouliramcharanrrr movierrr movie updaterrr telugu movietelugu newsTollywood movies
Previous Post

వలంటీర్ల దుర్వినియోగంపై విచారణ జరపండి : సీఈసీకి టీడీపీ లేఖ

Next Post

హిందూపురం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

అప్సరసలు అసూయపడే అందమంటే ఇదేనేమో!

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Pooja Bhalekar Ups The Heat

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నటన, రాజకీయంలో ‘జయప్రద’మైన జీవితం

కాణిపాకం ఆలయ చరిత్రలో అద్భుతం..

ముఖ్య కథనాలు

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist