April 24, 2026 5:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

సినిమా థియేటర్ల శకం ముగిసిపోనుందా?

సినిమా రంగంలో థియేటర్ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బతగిలింది. కరోనా అనేది ఓటీటీకి వరప్రసాదంగా మారింది. జనం ఇంట్లో సినిమాలు చూడటానికి అలవాటుపడిపోయారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ వ్యవస్థ ఎలా ఉండబోతోందో చూద్దాం.

July 6, 2021 at 3:12 PM
in Cinema, Tollywood
Era of Movie Theaters
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 Is The Era of Movie Theaters Coming To An End? : 

ఎంత ఓటీటీ వచ్చినా థియేటర్లకు ఏమీ కాదు.. థియేటర్లో సినిమా చూసిన అనుభూతిని ఓటీటీ భర్తీ చేయలేదు.. కరోనా పోయాక థియేటర్లు తెరవక తప్పదు- ఇలాంటి మాటలన్నీ నిన్నటి దాకా విన్నవే. కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ ముగిశాయి. ఇక మూడో వేవ్ రావడమే తరువాయి.

థియేటర్ల వ్యవస్థను ఓటీటీ కన్నా కరోనానే బాగా దెబ్బ తీసిందన్నది మాత్రం వాస్తవం. జనం ఓటీటీ వైపు చూడటానికి కారణం కూడా కరోనానే. సినిమాలను విడుదల చేసుకోవడానికి ఇప్పుడు ఓటీటీ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఒకవేళ థియేటర్లు ప్రారంభమైనా మునుపటిలా జనం థియేటర్లకు వస్తారా అన్నది కూడా అనుమానమే. అసలు థియేటర్లు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి అన్నది మరో ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కాలమే చెప్పాలి. ఎవరి చేతిలోనూ దీనికి జవాబు లేదు.

థియేటర్లో కాకుండా సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి పెద్ద హీరోల అభిమానులు ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఇది అభిమానుల మాట అనడం కన్నా ఆ హీరోల మాట అనడమే సబబు. ఇటీవల వెంకటేష్ సినిమా ‘నారప్ప’ను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు రావడంతో వెంకీ అభిమానుల నుంచి నిరసనలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా థియేటర్ల వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లకు అనుమతి ఇచ్చి మరో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా సినిమాల విడుదల సాధ్యం కాదు. కరోనా నిబంధనలు పాటిస్తూనే థియేటర్లు ప్రారంభించాల్సి ఉంటుంది.

ఈ నెల 8వ తేదీ నుంచి థియేటర్లు ప్రారంభమవుతున్నాయని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఇంకా సిద్ధంగా లేరని తెలుస్తోంది. బహుశా ఈ నెలాఖరు నుంచి పెద్ద సినిమాల విడుదల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జులై 30 నుంచి పెద్ద సినిమాల విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎంతకాలం కొనసాగుతుందన్నది మాత్రం ప్రశ్నార్థకమే.

థియేటర్ల శకం ముగిసినట్టేనా?

థియేటర్ల మనుగడ అనేది ఎంతో కాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదు. సినిమా చూడటానికి అయ్యే ఖర్చు పెరిగిపోవడం, దూరాభారం, కరోనా లాంటి కారణాలు కనిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే కొత్త సినిమా మన ముందుకు వస్తున్నప్పుడు థియేటర్లకు వెళ్లి చూడాల్సిన అవసరమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పైగా జనం కూడా ప్రత్యామ్నాయ వినోదం వైపు తమ దృష్టిని మళ్లించుకోడానికి అలవాటు పడ్డారు. కరోనా మూడో వేవ్ వార్తలతో దేశవ్యాప్తంగానూ థియేటర్లు మూతపడక తప్పడం లేదు.

దాంతో కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసుకోడానికి వీలుగా తామే ఓటీటీ లాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం త్వరగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతోంది. దీంతో థియేటర్ వ్యవస్థ మూతపడే కొత్త శకం ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న భావన కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ నిర్వహణ పెనుభారంగా మారింది. వాటిని కమర్షియల్ కాంప్లెక్సులుగా మారిస్తే లాభమన్న ఆలోచన ఎగ్జిబిటర్లకు వస్తోంది.

చాలామంది తమ థియేటర్లను అమ్మివేస్తున్నారు కూడా. కొంత మంది తక్కువ ధరకే థియేటర్లను అమ్మేస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ఈ గండం నుంచి మల్టీప్లెక్సులకు అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు. నిర్మాతలకూ, థియేటర్ల యజమానులకూ మధ్య గ్యాప్ పెరిగింది. థియేటర్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. పన్ను రాయితీలు ఇవ్వాలి.

నిర్మాతలకూ, ఎగ్జిబిటర్లకూ మధ్య ఉన్న గ్యాప్ ను భర్తీ చేసే ప్రయత్నం జరగాలి. ఓటీటీ, డిజిటల్ రైట్స్ నియమ నిబంధనావళిలోనూ మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి సంస్కరణలు వస్తే తప్ప థియేటర్ వ్యవస్థ బతికి బట్టకట్టడం కష్టం. లేకుండా భవిష్యత్తు అంతా ఓటీటీ మయమే. థియేటర్లు కళ్యాణమండపాలగానూ, షాపింగ్ కాంప్లెక్స్ లగానూ మారిపోక తప్పదు.

– హేమసుందర్

Must Read ;- ఓటీటీ లో దళారులు.. తప్పని పైరవీలు

Tags: #OTT#theaters2021 ott releaseAsiabox officeCinemacinema theaterscorona effect in tollywoodcorona effect on film industrycorona effect on theatresEra of Movie TheatersEra of Movie Theaters Coming To An Endfilm exhibitorsfuture of movie theaters after covidHistoryhow has covid affected movie theatersimpact of covid-19 on film industry in indiaImpact of the COVID-19 pandemic on cinemaIndiaindia cinemasIs the era of movie theaters coming to an end?leo cinema newsleotoplist of ott plat formslist of ott's in indiamovie theaterMovie TheatersMovie Theaters Are Coming Backmovie theaters closing permanentlynewsott plat formsOTT platformsott's in indiaThe pandemic won't be the end of movie theatersthetreTollywood latest newswill movie theaters go out of businesswill movie theaters survive 2021will movie theaters survive the coronavirus
Previous Post

పుట్టుకకు ముందే ర‌హ‌స్య‌ సర్వేలో ఏం తేలింది?

Next Post

జగన్‌కు బీజేపీ ఆఫరిచ్చిందా?.. ఇదీ ‘హోదా’లాంటిదేనా?

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

గ్రేటర్ పై కమలం నజర్…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తయార్

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

రానా తమ్ముణ్ణి ఆ డైరెక్టర్ లాంచ్ చేస్తున్నాడా?

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist