June 26, 2026 7:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌, స్వామిలు పొగుడుకుంటున్నారు.. ఇచ్చిపుచ్చుకుంటున్నారు!

ఒకరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మరొకరు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఒకరికొకరు అవసరాలు తీర్చుకోవడానికే చేయి కలపారన్న చర్చలు సాగుతున్నాయి.

March 11, 2021 at 12:58 PM
in Andhra Pradesh, Editors Pick
సుబ్రమణ్యస్వామి - www.leonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒకరు తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రం పరిధిలోకి తేవాలని కేసు వేసి వాదిస్తున్న వారు.. మరొకరు టీటీడీనీ మొత్తం తన మనుషులతో నింపేసి.. అది రాష్ట్రం కిందే ఉంచాలని పట్టుదల మీద ఉన్నవారు.. కాని వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఆ షిప్ చాలా వేగంగా దూసుకుపోతోంది. ఎంతగా అంటే ఒకరినొకరు పొగుడుకునేంతగా.. మరి ఆయన కేసు వదిలేస్తారా… లేక వీరు టీటీడీని వదిలేసుకుంటారా.. అంటే ఏదీ జరగదనే చెప్పాలి. అయినా ఒకరికొకరు అవసరాలు తీర్చుకోవడానికే చేయి కలపారని వేరే చెప్పనక్కర్లేదు. ఒకరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మరొకరు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.

పరస్పర కితాబులు

అవును..వీరిద్దరూ కలిసి ముచ్చటించుకున్నారు. జగన్ పాలన సూపర్‌గా ఉందని.. టీటీడీ ఆయన హయాంలో చాలా బాగా పని చేస్తోందని.. తిరుమలలో దేవస్థానం చాలా బాగా నడుస్తోందని సుబ్రమణ్యస్వామి కితాబిచ్చారు. ఇక మన సీఎంగారు బయట మాట్లాడరు కాని తన మనుషులతో అయితే స్వామివారిని పొగిడించారు…పైగా తిరుమల వచ్చిన స్వామివారికి స్వామివారి సేవలు చాలా మర్యాదగా అందించారు…దగ్గరుండి మరీ స్పెషల్ వీఐపీ ట్రీట్ మెంట్ ఇచ్చారు.

ఆరోపణలకు బ్రేక్

సుబ్రమణ్యస్వామి కోర్టులో కేసు వేశారు. అదేంటంటే.. ప్రపంచం మొత్తం నుంచి భక్తులు వచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఎందుకుండాలి.. అన్ని ఆస్తులున్న దేవస్థానాన్ని ఎలా పరిరక్షిస్తారు.. దానిని కేంద్రం తీసుకుని.. ఒక ట్రస్టు ఆధ్వర్యంలో నడిపించాలని కేసు వేశారు. అది దాదాపు వాదనలు పూర్తయి.. జడ్జిమెంట్ దాకా వచ్చింది. ఇంకా జడ్జిమెంట్ రావాల్సి ఉంది. అప్పటికి సార్ టీటీడీపై చాలా ఆరోపణలు చేశారు.. జగన్ సీఎం అయ్యాక కూడా దానిని కొనసాగించారు. కాని ఇప్పుడు మాత్రం ఆ ట్రెండ్‌కు బ్రేకేశారు. ట్రెండ్ మార్చేశారు. ఎందుకు

మ్యాటర్ సెటిల్ చేసే బాధ్యత..

సుబ్రమణ్యస్వామి కేసులు ఎందుకు వేస్తారో.. తర్వాత ఎలాంటి పలితం పొందుతారో అందరికీ తెలిసిందే. అలాగే కేసులు వేయకుండానే జగన్ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందే ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. టీటీడీలో అన్యమత ప్రచారం.. ఆస్తులు అమ్మే ప్రయత్నం చేయడం.. వంటివి వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్ అయ్యాక ఆరోపణలు చాలా వచ్చాయి. అయితే వాటన్నిటిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర ధార్మిక సంస్థలు గుర్రుగా ఉన్నాయి. వాటన్నిటిని చల్లబరిచి.. వారందరినీ కన్విన్స్ చేసి.. మ్యాటర్ సెటిల్ చేసే బాధ్యత సుబ్రమణ్యస్వామికి అప్పచెప్పినట్లు సమాచారం. ఈ కన్సల్టెన్సీ ఉచితంగానా లేక .. ఫీజు ఉందా అనేది ఎవరికీ తెలియదు.

ఏపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ?

అయితే స్వామివారికి మరో బెనిఫిట్ వైసీపీ అందించబోతోందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే స్వామి రాజ్యసభ సభ్యత్వం పూర్తి కాబోతుంది. బీజేపీని ఒప్పించి.. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం పొందేందుకు ఒప్పందం కుదిరినట్లు టాక్. ఇప్పటికే ఒకసారి అండర్ స్టాండింగ్‌తో బీజేపీ, వైసీపీలు కలిసి అంబానీ మనిషి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. అదే తరహాలో సుబ్రమణ్యస్వామికి కూడా ఇవ్వాలనేది ప్రతిపాదన.. దాదాపు కన్‌ఫామ్ అని కూడా అంటున్నారు. అలాగే కొరకరాని కొయ్యగా తయారైన ఆంధ్ర్రజ్యోతిని దెబ్బతీయటానికి స్వామి ద్వారానే పరువు నష్టం కేసు వేయించారు. అదే కథనాన్నిఅన్ని మీడియా సంస్థలు ప్రచురించినా.. దీని మీదే కేసు ఎందుకు వేశారని అడిగితే.. అది మాత్రమే తాను అనువాదం చేయించుకుని చదివానని.. అందుకే దాని మీదే కేసు వేశానని స్వామివారు సెలవిచ్చారు. దీని పరమార్ధం ఏంటో మీకర్ధమవుతుందిగా.

Also Read : జగన్ మరింత స్పీడు అవుతారా.. మున్ముందు మరింత దారుణం?

Tags: bjp leader subramanian swamyEditorspickjagan about bjp leadersjagan about bjp leaders friendship friendship benfits to bjp leader subramanya swamy ys jagan agejagan subramanya swamy united to their mutual benefitssubra manya swamy friendship with ys jagansubra manys swamy about bjpsubra manys swamy and jagan latest newssubramanian swamy bjp mptelugu newsys jagan aboiuyt subra manya swamyys jagan about subramnya swamyys jagan affidavitys jagan and subra manya swamy friendshipys jagan and subramanya swamy friend ship benfitsys jagan assembly photosys jagan biography in teluguys jagan car numberys jagan educationys jagan email idys jagan house schemeys jagan initialsubramanian swamy bjpYS Jagan Mohan Reddyys jagan vs bjp subryamanya samy
Previous Post

‘జాతిరత్నాలు’ మూవీ రివ్యూ

Next Post

శ్రీకారం (రివ్యూ)

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

‘వీరమల్లు’ కోసం రంగాన్ని సిద్ధం చేసిన క్రిష్   

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

ఈజిట్!.. ఆనంద‌య్య చుక్క‌ల మందు నాట్ గుడ్‌?

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist