September 5, 2026 2:13 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

‘జమిలి’కి మరింత లైన్ క్లియర్.. రెడీ అంటున్న సీఈసీ

ఎప్పటి నుంచో దేశంలో వినపడుతున్న జమిలి ఎన్నికలపై సీఈసీ మాటలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వన్ నేషన్..వన్ ఎలక్షన్’ దిశగా మరో ముందడుగుగా వాటిని భావించవచ్చు.   

December 21, 2020 at 5:15 PM
in Latest News, National, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో ‘జమిలి’ ఎన్నికల అంశానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశమంతా ‘వన్ నేషన్..వన్ ఎలక్షన్’కు వీలుగా సిద్ధం అవ్వాలనే విధంగా సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించడానికి తాము రెఢీ అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంతో మళ్లీ చర్చ మొదలైంది. ‘‘జమిలి ఎన్నికలకు మేం సిద్ధమే. ఈ అంశంపై పార్లమెంట్‌లో విస్తృతమైన సవరణలు అవసరం. అవి చేశాక జమిలి ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధమే.’’ అని సునీల్ అరోరా ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల సదస్సుకు హాజరైన మోడీ..ఇదే విషయంపై మాట్లాడారు. దేశంలో పలుచోట్ల ఎన్నికలు జరుగుతుండడం, కొన్ని సార్లు అర్థంతరంగా ఎన్నికలు నిర్వహించడం అభివృద్ధికి విఘాతంగా మారిందని వ్యాఖ్యానించారు. దీనిపై చర్చ జరగాలని మోడీ అభిప్రాయ పడ్డారు.

వ్యతిరేకించిన పార్టీలు కూడా..

ఇక  గతంలో ‘జమిలి’ ఎన్నికలను వ్యతిరేకించిన పార్టీలు కూడా ఇప్పుడు సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు దేశం సిద్ధం కావాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. అధికార వైసీపీ గతంలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది. తాజాగా పార్టీ స్టాండ్ ఏంటనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రంతో ఉన్న సంబంధాలు, అవసరాల నేపథ్యంలో వైసీపీ ‘జమిలి’ ఎన్నికలను వ్యతిరేకించే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ విషయానికి వస్తే..ఇటీవలే ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. జమిలి ఎన్నికలు తప్పవు అన్నట్లుగా మాట్లాడారు. అంటే రెండు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలకు వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. అంతే కాకుండా.. లోక్‌సభ ఎన్నికలు జరిగే సమయానికి అటూఇటూగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా ఎమ్మెల్యేలకు పెద్దగా నష్టం ఉండదనే చర్చ నడుస్తోంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉన్నా.. ఇతర రాష్ట్రాల శాసనసభల ఆమోదం ద్వారా దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికలు జరిపేలా పార్లమెంటులో నిర్ణయం తీసుకునే వీలుంది. రాజ్యాంగ సవరణలు, ఆమోదం విషయానికి వస్తే.. లోక్‌సభలో బీజేపీకి మెజార్టీ ఉంది. రాజ్యసభలో మరికొందరు సభ్యుల మద్దతు ఎన్డీయేకి అవసరం. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో రాజ్యసభలోనూ గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. న్యాయ సమీక్ష విషయానికి వస్తే.. కేంద్రం ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు చేసింది. 2016 నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. మొత్తం మీద ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునిల్ అరోరా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది.

Must Read ;- శీతాకాల సమావేశాల రద్దు వెనుక ఏ ‘ఆందోళన’..

2022 నుంచి 2024 మధ్యలో ఎప్పుడైనా..

ఇక జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై భిన్నవాదనలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి ఆమోదం, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, సాయుధ బలగాల తరలింపులు లాంటి ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే.. కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. అంటే 2022 చివరికి లేదా 2023 తొలినాళ్లకి సాధ్యమవుతుంది. అంటే..2022-2023 మధ్య కాలంలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఆరు నెలలకు మించకుండా ఉండేలా గవర్నర్ల పాలన, రాష్ట్రపతి పాలన పెట్టడం లేదా ఆపద్ధర్మ ప్రభుత్వాలను కొనసాగించడం లాంటి అంశాలు కేంద్రం ముందు ఉన్నాయి. రాజకీయంగా విమర్శలు రాకుండా ఉండేందుకు మాత్రమే ఈ అంశాలను పరిశీలించవచ్చు.ఇక తాము ఎంత ఒప్పించినా.. అంగీకరించేందుకు వీల్లేని మమతా బెనర్జీ (టీఎంసీ), కాంగ్రెస్ తదితర పక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు అడ్డుకోలేని విధంగా దేశంలో ఏకాభిప్రాయ అంశాన్ని తెరపైకి తేవచ్చు. ఇదే జరిగితే.. తెలంగాణతో పాటు ఏపీ (ప్రత్యేక పరిస్థితులు తలెత్తితే తప్ప) 2023 తొలినాళ్లలోనే ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read ;- మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Tags: cec told they are ready for jamili electionsdaily telugu newsElection commission of indiajamili elections newsleotopnarendra modiPolitical Newstelugu news
Previous Post

‘వకీల్ సాబ్’ కి  గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు !!

Next Post

సంక్రాంతికి విడుదల కాబోతున్న రామ్ సినిమా..!

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Actress Naina Ganguly Looks Stunning

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist