July 11, 2026 3:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నిబంధనలు జాన్తా నై.. అల్లుడి అరబిందోకే కాకినాడ సెజ్‌ కూడా

రామాయపట్నం పోర్టు స్థాయి తగ్గించి అరబిందో రియాల్టీకి అప్పగించగా తాజాగా నిబంధనలు తుంగలో తొక్కి కాకినాడ సెజ్‌ని కూడ కట్టబెటారు. దీంతో జగనన్న పాలనలో ఏదో జరుగుతోందనే చర్చ వైసీపీ శ్రేణుల్లోనే మొదలైంది.

March 13, 2021 at 12:39 PM
in Andhra Pradesh, Editors Pick
కాకినాడ సెజ్ - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మేజర్ పోర్టుగా ఉన్న రామాయపట్నం పోర్టు స్థాయికి తగ్గించడంతో కేంద్రం నిధులు ఇయ్యలేమని చెప్పింది. అప్పటికే అరబిందో రియాల్టీకి ఆ పోర్టు కార్యకలాపాలను అప్పజెప్పారు. ఇక్కడే తమ జగనన్న పాలనలో ఏదో జరుగుతోందనే చర్చ వైసీపీ శ్రేణుల్లోనే మొదలైంది. ప్రతిపక్షాలు ఎలాగూ విమర్శలు చేస్తాయి. అయితే తాజాగా ఇలాంటి విమర్శలు క్షేత్రస్థాయిలో వైసీపీ నుంచే వస్తున్నాయి. ఇక కాకినాడ సెజ్‌ని అరబిందోకు  అప్పజెప్పడం వెనుక భారీ కుట్ర ఉందనే చర్చ కూడా నడుస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి.. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని అరబిందో సంస్థకు అప్పజెప్పారని విమర్శలూ వస్తున్నాయి.

అరబిందోకు జగన్ సర్కారు పలు కాంట్రాక్టులు..

ఇప్పటికే విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి భాగస్వామిగా ఉన్న అరబిందో ఫార్మాకు జగన్ సర్కారు పలు కాంట్రాక్టులు, బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. 108వాహనాల కొనుగోళ్లు కూడా అదే సంస్థకు ఇవ్వడం, రామాయపట్నం మేజర్ పోర్టు హోదాను తగ్గించి ఆ కంపెనీకే ఇవ్వడం ఇప్పటికే జరిగాయి. రామాయపట్నం మేజర్ పోర్టు హోదా లేని కారణంగా తాము నిధులు ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిన విషయం కూడా తెలిసిందే. ఇక్కడే పలు విమర్శలు వచ్చాయి. కేంద్రం నిధులు ఇవ్వకపోవడమే మంచిదని, ఇక వేళ నిధులు ఇస్తే.. లెక్కలు అడుగుతారని, అదే పోర్టు స్థాయిని తగ్గిస్తే రాష్ట్ర పరిధిలోనే అన్ని అంశాలుంటాయనే కుట్రతోనే జగన్ సర్కారు ఇలా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. అవి చాలదన్నట్లు.. కాకినాడ సెజ్‌ను కూడా అదే కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా అప్పజెప్పిందని ఆరోపణలు మొదలయ్యాయి.

Must Read ;- విశాఖ స్టీల్, పోలవరంపై సెల్ప్ గోల్.. వైసీపీ పవర్ ఫుల్ డ్రామా

  • ఇటీవలివరకు 51 శాతం వాటా కలిగి ఉన్న ఆ సంస్థ మొత్తంగా 99.74శాతం వాటాను కొనుగోలుచేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ అర్థరాత్రి జీఓ జారీచేయడంపైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు.. సెజ్‌లో నిర్మించనున్న గేట్‌వే పోర్టులోనూ 74శాతం వాటాను అరబిందోకు బదిలీ చేసే డీల్‌కూ పచ్చజెండా ఊపింది. ఇక్కడే అనేక సందేహాలు వస్తున్నాయి.
  • పదివేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెజ్‌ దేశంలోనే పెద్దదని చెబుతారు. గతంలో 51 శాతం వాటా GMRకి ఉండగా, అలాగే కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు నిర్వహణదారైన కేవీ రావుకి చెందిన కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఐహెచ్‌పీఎల్‌)కు 33.75 శాతం, కేవీ రావుకు 0.29శాతం, వేద ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 14.70 శాతం వాటాలు ఉండేవి.
  • ఈ సెజ్‌లో రెండు విభాగాలున్నాయి. కాకినాడలోని కేఎస్పీఎల్ (కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్), కేజీపీఎల్ (కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్)లు ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా వాటాదార్లను ఒక్కొక్కరిని తప్పిస్తూ వస్తున్నారని, ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
  • అంతేకాదు.. రాష్ట్రంలోని ఏదైనా ఒక పోర్టుని నిర్వహిస్తున్న సంస్థకు 75కిలోమీటర్ల దూరంలోపు మరో పోర్టు అప్పజెప్పకూడదు. ఆ కంపెనీ 25శాతం కంటే ఎక్కువగా ఉన్న ఏదేని సంస్థ, కంపెనీకూడా ఆ పోర్టును తీసుకోకూడదు. అలాంటిది కాకినాడ సీపోర్టులో 41.1శాతం వాటాలు ఉండగా కాకినాడ గేట్ వే పోర్టు లిమిటెడ్‌లో 99శాతం వాటాకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
  • ఇక షేర్ల బదలాయింపు, ఏపీ మారిటైం బోర్డు లేఖ, స్టాక్ ఎక్సేంజీల వ్యవహారాలు, జీఎంఆర్‌కు ఉన్న వాటాల బదలాయింపు తేదీల్లో గందరగోళం ఉందని, నిబంధనలు పాటించకుండా వాటాల బదిలీ జరిగిందనే ఆరోపణలు టీడీపీ నుంచి వస్తున్నాయి.
  •   https://www.youtube.com/watch?v=oWU_ZVkCzUs
  • Also Read ;- క్విడ్ ప్రో కో నేటికీ కొనసాగిస్తున్న జగన్ : సబ్బం హరి
Tags: arbindo ltest newsarbindo rohit reddy vs cm jagan plan behind kakinada sez rohit reedy arbindoarbindo vs kakinada sezaurobindo pharma shareaurobindo pharma vizagEditorspickkakinad sez issueskakinada sez also given to arbindokakinada sez companies listkakinada sez controversy kakinada sez limited kakinada sez portkakinada sez latest news kakinada sez ltd addresskakinada sez limited credit ratingaurobindo pharma aurobindo share pricekakinada sez updateskakinada sez vs arbindokakinada sez wikipedialatest kakinada sez newspolitics behind kakinada seztelugu newswhy kakinada sez given to arbindoys jagan vs kakinada sez
Previous Post

ఆట నాది.. కోటి మీది అంటున్న ఎన్టీఆర్

Next Post

ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాతోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చెక్.. గంటా

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Janhvi Kapoor looking hot in Saree

‘క్రాక్’ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది

మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ కు వేళాయెరా..!

ఉత్తరాంధ్రలో వైరస్ విజృంభణ : ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్

Hotness Overloaded Dakkshi Guttikonda Latest Photo Stills

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

సిక్కోలులో సై అంటున్న టీడీపీ

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist