June 25, 2026 11:38 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

తెలుగునేలకు మోదీ టీంలో ఈ‘సారీ’నేనా?

కేంద్రంలో మోదీ మంత్రి వర్గం మార్పు,కూర్పుల్లో  కొత్తగా తెలుగువారెవరికి అవకాశం కలుగలేదన్న వార్తలొస్తున్నాయి.

June 29, 2021 at 7:15 PM
in Editors Pick, National, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేంద్రంలో మోదీ మంత్రి వర్గం మార్పు,కూర్పుల కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.ఈ సారి కూడ కొత్తగా తెలుగువారెవరికి మంత్రి వర్గంలో చోటులేదన్న వార్తలొస్తున్నాయి. మోదీ 2.0 టర్మ్‌లో తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పటికీ ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యమే లేదు. తెలంగాణలోనూ నలుగురు బీజేపీ ఎంపీలున్నప్పటికీ ఒక్కరికే అవకాశం దక్కింది.

పవన్ కల్యాణ్‌కు కూడా..

ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించి రాజ్యసభకు ఎంపిక చేస్తారన్న వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. అయితే ఆయనకు కూడ అవకాశం కల్పించలేదని తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, బీజేపీ మధ్య మైత్రీ బంధం బలపడుతోందన్న వార్తలొస్తున్న నేపథ్యంలో జనసేన అధినేతను కూడ పక్కన పెట్టారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా పవన్ కల్యాణే తమ సీఎం అభ్యర్థి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగంగా ప్రకటించినా పెద్ద ప్రభావమే కనిపించలేదు. బీజేపీ అభ్యర్థి  రత్నప్రభ  తరఫున తిరుపతిలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసినా ప్రత్యర్థులకు గట్టి పోటీ కూడ ఇవ్వలేక పోయారు. దీంతో ఢిల్లీలోని బీజేపీ పెద్దల ఆలోచనలు మారినట్లు సమాచారం.

మూడేళ్లుగా ఏపీ నుంచి ఎవరూ లేరు..

ఏపీ నుంచి అయితే మూడేళ్లకుపైగా కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిథ్యమే లేదు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు క్యాబినెట్ ర్యాంకులో పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు, సైన్స్, టెక్నాలజీ సహాయమంత్రిగా సుజనా చౌదరి ఉన్నారు. ఎన్టీఏ నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత వీరిద్దరూ మార్చి 8, 2018‌న తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అప్పుడు ఏపీలో బీజేపీ తరపున విశాఖ ఎంపీగా కంభంపాటి హరిబాబు, నర్సాపురం ఎంపీగా గోకరాజు గంగరాజులు ఉన్నారు. వీరిలో హరిబాబుకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అప్నటి నుంచి ఏపీకి ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో ఏపీలో స్వతంత్రంగా పోటీ చేసిన  బీజేపీ  ఒక్క సీటు కూడ సాధించలేక పోయింది.

మోడీ 2.0 లో యూపీకే అగ్ర తాంబూలం

మోదీ 2.0 టర్మ్‌లో మంత్రి వర్గంలోని 57 మందిలో యూపీకే అగ్ర తాంబూలం దక్కింది. యూపీ నుంచి 9 మంది, మహారాష్ట్ర నుంచి 7గురు, బీహార్ నుంచి 6గురికి అవకాశం లభించింది. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రాలయిన ఏపీ, తమిళనాడుల నుంచి ఏ ఒక్కిరికి అవకాశం లభించలేదు. ఈ సారి విస్తరణలో అయినా ఏపీ నుంచి ఎవరికైనా కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారని భావించినప్పటికీ అదేమి లేదన్న వార్తలొస్తున్నాయి. ధిల్లీ బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Must Read ;- చాయ్ వాలాను ఢీకొట్టే నాయకుడి అన్వేషణ.. మోదీ అంటేనే మండిపడుతున్న పీకే

Tags: amith shah latest newsap latest newsbjpbjp party latest newscentral minister changesEditorspickindia latest newsjanasenajanasena party latest newskishan reddy latest newslatest central ministersmodi cabinet changesno-chance-from-telugu-states-in-central-cabinet-changespawan kalyan latest newspm modi latest newssomu veerrajju about pawan kalyantelugu news
Previous Post

‘మన్ కీ బాత్’కి తెలంగాణ చాయ్ వాలా!

Next Post

జ‌గ‌న్‌లో జూలై టెన్ష‌న్ పెరిగిపోతోంది!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీ నుంచి త్వరలో మరో బిగ్‌ వికెట్‌ ఔట్‌..!! నెలాఖరులోపు 30 మంది జంప్‌..??

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

విచారణకు రమ్మని అమ్మాయితో డ్యాన్స్ చేయించిన ఖాకీ

బావ‌బావమరుదుల మ‌ధ్య కోల్డ్ వార్

యంగ్ హీరో తనీష్ సింగిల్ షాట్ ప్రస్థానం

కరోనాపై పోరులో `సీ-విటమినే` శ్రీరామరక్ష!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist