September 16, 2026 3:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

వాళ్లు కేసులు పెట్టారా?.. మీరూ పెడ‌తారా?

టీఆర్ఎస్‌పైనా, సీఎం కేసీఆర్ పైనా విరుచుకుప‌డుతున్న విప‌క్షాల‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసులు పెట్టాల్సి వ‌స్తుంద‌న్న కోణంలో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

August 27, 2021 at 3:46 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు నేల రాజ‌కీయాల్లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా బూతు పురాణం వినిపిస్తోంది. అటు ఏపీలో విప‌క్షాల‌పై బూతుల‌తో విరుచుకుప‌డేందుకే ఓ నేత‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌న్న దిశ‌గా సెటైర్లు ప‌డిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ వంతు వ‌చ్చింది. మొన్న‌టిదాకా ఓ మోస్త‌రుగానే ఉన్న మాట‌ల దాడి.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి బండి సంజ‌య్ కు ద‌క్క‌డంతో కొంత వాడీవేడీ పెరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యాక‌.. ఆ దాడి తీవ్ర రూపం దాల్చింద‌నే చెప్పాలి. అంటే.. వీరిద్ద‌రి రాక‌తో, వీరిద్ద‌రి కార‌ణంగానే తెలంగాణ రాజ‌కీయాల్లో కూడా తిట్ట పురాణం మొద‌లైంద‌ని చెప్ప‌డానికి వీల్లేదు. ఎందుకంటే.. సీఎం హోదాలో కేసీఆర్‌.. విప‌క్షాల‌పై ఆది నుంచి త‌న‌దైన శైలిలో తిట్ల పురాణం వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఆయ‌న‌కు పోటీగా బండి, రేవంత్ లు కూడా తిట్లు వ‌ల్లె వేస్తుండ‌టంతో ఇప్పుడు ఏ నేత నోరు తెర‌చి వైరివ‌ర్గాల‌ను టార్గెట్ చేసినా.. బూతులు, తిట్లు, శాప‌నార్థాలే వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల తిట్ల‌ను భ‌రించ‌డం సాధ్యం కాని టీఆర్ఎస్ కొత్త మార్గాన్ని ఎంచుకున్న‌ట్లుగా ఉంది.

బూతులు మాట్లాడితే అరెస్టులే!

రాజ‌కీయ పార్టీల మ‌ధ్య కొన‌సాగుతున్న తిట్ల పురాణంపై.. ప్ర‌త్యేకించి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్య‌లు దాడి చేసే వారికి హెచ్చ‌రిక‌లు ఇచ్చేందుక‌న్న‌ట్లుగానే శుక్ర‌వారం టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు మీడియా ముందుకు వ‌చ్చారు. తొలుత ఏవో పార్టీకి సంబంధించిన వ్య‌వ‌హారాల‌పై మాట్లాడేందుకే వ‌చ్చిన‌ట్లుగా క‌నిపించిన కేటీఆర్‌.. ఆ త‌ర్వాత త‌న మ‌నసులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ పై కొంద‌రు ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ఇది స‌రికాద‌ని ముందుగా కాస్తంత శాంతంగానే మాట్లాడిన కేటీఆర్‌.. ఆపై స్వ‌రం పెంచారు. మ‌హారాష్ట్రలో ఆ రాష్ట్ర సీఎంను ఒక్క మాట అన్నందుకే కేంద్ర మంత్రి అని కూడా చూడ‌కుండా బీజేపీ నేత‌ను అరెస్ట్ చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌స్తావించారు. మ‌హారాష్ట్ర సీఎంను ఒక్క మాట‌న్నందుకే కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిన కోణంలోనే.. ఇక్క‌డ ఎంపీలను కూడా అరెస్ట్ చేస్తామ‌న్న‌ట్లుగా కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

ముందు ఎవ‌రి వంతు

మ‌హారాష్ట్ర సీఎంను ఒక్క మాట అన్నందుకే అంటూ కేటీఆర్ ప‌దేప‌దే చెప్పిన నేప‌థ్యంలో.. సీఎంను కాకుండా ఇత‌ర‌త్రా నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేయొచ్చా అన్న దిశ‌గా సెటైర్లు ప‌డిపోయాయి. అంతేకాకుండా తాను నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలోనే మ‌రి మీ మంత్రులు, ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఏమిట‌న్న ప్ర‌శ్న కూడా కేటీఆర్ కు ఎదురైంది. దీనిని త‌న‌దైన శైలిలో స్పందించిన మా మ‌ల్లారెడ్డికి కాస్తంత జోష్ ఎక్కువ అంటూ స‌మ‌ర్థించుకునే య‌త్నం చేశారు. నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన వారిపై కేసులంటూ పెట్టాల్సి వ‌స్తే.. ముందుగా స‌భ్య‌త మ‌రిచి మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావుపై, ఆ త‌ర్వాత మంత్రిగా ఉండి ప్ర‌త్య‌ర్థిపైకి తొడ‌గొట్టిన మ‌ల్లారెడ్డిల‌పై కేసులు పెట్టాలి క‌దా అన్న దిశ‌గా ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. హ‌ద్దు మీరితే అరెస్టులే అన్న‌ట్లుగా ఇన్‌డైరెక్ట్ గా హెచ్చరిక‌లు జారీ చేసిన కేటీఆర్ వ్యాఖ్య‌లు టీఆర్ఎస్ ను ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డేసేవేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

Must Read ;- రేవంత్ దెబ్బ‌కు సోనియా శ‌ర‌ణువేడారే

Tags: #TheLeoNewsbandi sanjaybjpcongressktrLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsmalla reddymynampalli hanmantha raoRevanth Reddytelanganatelangana latest newstelangana newstelugu newstrs
Previous Post

డ్రగ్స్ కేసులో మరోసారి సినీ ప్రముఖుల విచారణ

Next Post

ఇంత లేటు వయసులో అంత హాట్ అవసరమా?

Related Posts

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ముఖ్య కథనాలు

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist