June 3, 2026 2:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Mollywood

ఫహద్ ఫాజిల్ ఓటీటీలో మళ్ళీ హిట్ కొట్టాడు

ఇక ఈ నెల 7న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది ‘జోజి’. ఫహద్ ఫాజిల్ తో ‘మహేషిండే ప్రతికారం, తొండిముదలుమ్ ద్రుక్సాక్షియుమ్’ సినిమాలు తీసి .. సూపర్ హిట్స్ కొట్టిన దర్శకుడు, నటుడు  దిలీష్ పోతన్ మూడో సినిమాగా జోజిని రూపొందించాడు...

April 8, 2021 at 11:10 AM
in Mollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

లాక్ డౌన్ టైమ్ లో కేవలం వెబ్ కేమ్స్ , సోషల్ మీడియా టూల్స్ తో ‘సీ యూ సూన్’ అనే థ్రిల్లర్ మూవీతో ఓటీటీ రిలీజ్ తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు మలయాళ టాలెంటెడ్ హీరో ఫహద్ ఫాజిల్. అయితే ఈ ఏడాది థియేటర్స్ తెరిచినప్పటికీ..  ఏప్రిల్ నెలలో అతడివి ఏకంగా రెండు థ్రిల్లర్ మూవీస్ ఓటీటీలో విడుదలయ్యాయి. అందులో ఒకటి సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఇరుల్’ అయితే, మరొకటి క్రైమ్ థ్రిల్లర్ ‘జోజి’. ఇందులో ఇరుల్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. జోజి మాత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దృశ్యం2 తర్వాత మలయాళంలో వచ్చిన మరో బెస్ట్  థ్రిల్లర్  మూవీ ‘జోజి’ అంటున్నారు.

ఇక ఈ నెల 7న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది ‘జోజి’. ఫహద్ ఫాజిల్ తో ‘మహేషిండే ప్రతికారం, తొండిముదలుమ్ ద్రుక్సాక్షియుమ్’ సినిమాలు తీసి .. సూపర్ హిట్స్ కొట్టిన దర్శకుడు, నటుడు  దిలీష్ పోతన్ మూడో సినిమాగా జోజిని రూపొందించాడు. విశేషమేంటంటే.. ఇందులో కూడా ఫహద్ ఫాజిల్ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో జీవించాడు. ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఫహద్ ఫాజిల్ ఎంతో ఉత్సాహంతో తదుపరి చిత్రాల్లో నటిస్తున్నాడు. షేక్ స్పియర్ ప్రఖ్యాత నాటకం మెక్బత్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

 కథేంటి?

పీకే కుట్టప్పన్ ఒక గ్రామంలో పేరుపొందిన ధనవంతుడు. అతడికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు.  పెద్ద కొడుకు జోమోన్, రెండో కొడుకు జైసన్, మూడో కొడుకు జోజి. కూతురు పేరు బిన్సీ.  ముగ్గురు కొడుకులకు తండ్రి అంటే భయం. ఎవరికి వారు తమ లైఫ్ ను స్వతంత్రంగా లీడ్ చేసుకోవాలనుకుంటారు. అయితే తండ్రి బతికి ఉండగా ఆ పని కుదరదని ఎవరికి వారు బాధపడుతూ ఉంటారు. అందులో పెద్ద కొడుకు జోమోన్ కు మాత్రం తండ్రి మీద కాస్తంత ప్రేమ , గౌరవం ఉంటాయి. కారణం భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు తండ్రి తనకి ఆర్ధికంగా సహాయపడతాడు.

ఒకరోజు కుట్టప్పన్ కు పక్షవాతం వచ్చి పడిపోతాడు. హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. బతకడు అని డాక్టర్లు చెబుతారు. దాంతో వారిలో ఇద్దరు కొడుకులు కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు. ఫ్లాట్ కొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని భావిస్తారు.  కానీ అనూహ్యంగా అతడు పక్షవాతం నుంచి కోలుకొని ఇంటికి తిరిగి వస్తాడు. వీల్ చెయిర్ లో కూర్చుని కూడా తన కొడుకుల్ని శాసిస్తూంటాడు. దాంతో జోజి తండ్రి వేసుకొనే మందుల్లో సైనేడ్ కలిపి తండ్రి మరణానికి కారణమవుతాడు. అయితే ఆ పని చేసింది తానే అని మిగతా వారికి తెలియకుండా .. తెలివిగా తప్పించుకుంటూ.. ఒక సీక్రెట్ గేమ్ ఆడతాడు. చివరికి జోజినే హంతకుడని తెలుస్తుందా? లేదా అనేదే మిగతా కథ.  జోజిగా ఫహద్ పాజిల్ అద్భుతంగా నటించాడు. మిగిలిన పాత్రల్లోనూ ఎవరికి వారు బాగా నటించారు.

ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ తెలుగులో ‘పుష్ప’ లోనూ, తమిళంలో కమల్ హాసన్ , లోకేష్ కనగరాజ్ విక్రమ్ లోనూ విలన్ గా నటించనుండడం విశేషంగా మారింది. నిజానికి ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని వార్తలొచ్చినా..  ఫైనల్ గా ఫహద్ ఫాజిల్ విలన్ గా ఎంపికయ్యాడని తెలుస్తోంది.

Also Read:‘పుష్ప’రాజ్ కు విలన్ గా ఫహద్ ఫాజిల్ ఖాయం..!

Tags: #OTTamazon primedeelip pothandirector delip pothanfahad fazil moviesfahadh faasilfahadh faasil jijofahadh faasil ottfahadh fasil ott hithow to download ott moviesindian ottjijojijo actorjijo antonyjijo fahad moviejijo josephjijo malayalam moviejijo meaningjijo mollywood moviejijo moviejoji malayalam movielatest film updateslatest telugu news onlineleo cinema newsmalayalam actor fahad fazilmalayalam actor fahadh faasilmalayalam actorsmalayalam director delip pothanmollywood moviestelugu newsthe leo news
Previous Post

వైరస్ వార్నింగ్ : నిన్న 1.26 లక్షల కేసులు, నేడు సీఎంలతో ప్రధానమంత్రి రివ్యూ

Next Post

వీళ్ల డ్యాన్స్ కు ఫిదా అవ్వాల్సిందే!

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

ఆ హీరోలతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టిన మలయాళ బ్యూటీ నజ్రియా

by కృష్
June 9, 2022 3:48 pm

రాజా రాణి అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ...

ఐ.యం.డి.బి చరిత్రలో టాప్ రేటెడ్ ఇండియన్ మూవీ ఇదే!

by Leo RK
June 4, 2021 6:28 am

బాలీవుడ్ టు హాలీవుడ్  ప్రాంతీయ భాషల చిత్రాల రేటింగ్ విషయంలో ఎక్కువ మంది...

డైరెక్టర్ అవ్వాలనుకుంటోన్న ‘వకీల్ సాబ్’ గాళ్

by Leo RK
June 2, 2021 5:17 pm

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామల్లో అందరూ చాలా గ్లామరస్ గా ఉంటారు....

అంతలోనే నిత్యామీనన్ లో ఎంత మార్పు!

by Leo RK
May 29, 2021 10:35 am

సౌత్ లో అందంలోనూ, అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో ఎప్పుడూ వినిపించే...

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మల్లూ బ్యూటీ

by Leo RK
May 23, 2021 10:04 am

చక్కటి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం,  మతి పోగొట్టే అందాలతో కవ్వించడం మల్లూ బ్యూటీస్...

నివీన్ పాలీ మలయాళ యాక్షన్ మూవీ ‘తురముఖం’ టీజర్ అదిరింది!

by Leo RK
May 13, 2021 11:30 am

మలయాళ యంగ్ సూపర్ స్టార్ నివీన్ పాలీ నటించిన తాజా యాక్షన్ మూవీ...

థ్రిల్ చేస్తున్న నయనతార మలయాళ మూవీ ‘నిళల్’

by Leo RK
May 12, 2021 10:23 am

ఆసక్తికరమైన కథాకథనాలతో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో కొత్త దర్శకుడు అప్పు యన్. భట్టతిరి...

ప్రముఖ మాలీవుడ్ స్టోరీ రైటర్ డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత

by Leo RK
May 11, 2021 11:28 am

ప్రముఖ మలయాళ సినీ  కథా రచయిత, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ కన్నుమూశారు. గుండె...

నెట్ ఫ్లిక్స్ లో ఆకట్టుకుంటోన్న మలయాళ థ్రిల్లర్ ‘నాయాట్టు’

by Leo RK
May 11, 2021 11:06 am

బ్రిలియంట్ స్ర్కీన్ ప్లేతో చాలా సహజమైన రీతిలో, చక్కటి డీటెయిలింగ్ తో రూపొందిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Shivani Narayanan very beautiful and spicy photos gallery

రాయపాటి ఇంట్లో సిబిఐ సోదాలు..

Tollywood beauty Eesha Rebba Will Make You Go Crazy!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ఇండియన్ మైకేల్ జాక్సన్ కు జోడీగా అందాల చందమామ

Janhvi Kapoor looking hot in Saree

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist