చక్కటి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం, మతి పోగొట్టే అందాలతో కవ్వించడం మల్లూ బ్యూటీస్ కే చెల్లింది. అలా.. ఇటు బెస్ట్ పెర్ఫార్మర్ గానూ, అటు హాట్ బ్యూటీగానూ తన కెరీర్ ను చాలా గ్రాండ్ గా లీడ్ చేస్తోంది మలయాళ సుందరి పార్వతీనాయర్. అజిత్ ఎంతవాడు గానీ, కమల్ హాసన్ ఉత్తమ విలన్ లో అమ్మడి టాలెంట్ అందరినీ ఆకట్టుకుంది.
తెలుగులో అంతగా గుర్తింపు దక్కకపోయినా.. పార్వతీనాయర్ .. తమిళ, మలయాళ చిత్రాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో ఆమెకి ఇటు సోషల్ మీడియాలోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటీవల పార్వతి మాల్దీవుల విహారానికి సంబంధించిన బికినీ ఫోటోస్ కుర్రకారులో గుబులు రేపగా.. ఇటీవల ఆమె ఫోటోస్ మళ్ళీ ఇన్ స్టా లో వైరల్ గా మారాయి.
ఇటీవల పార్వతీనాయర్ ఇన్ స్టా లో ఇటీవల షేర్ చేసిన హాట్ ఫోటో వైరల్ గా మారింది. బ్లూ జీన్స్ టాప్ లో పార్వతీనాయర్ అందాలు భలేగా బహిర్గతమయ్యాయి. సౌత్ లో అవకాశాల కోసం అమ్మడు పడుతున్న తపనకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం తమిళ, మలయాళంలో పలు ఆఫర్స్ దక్కించుకున్న పార్వతీనాయర్.. ఈ హాట్ నెస్ తో తెలుగులో కూడా ఆఫర్స్ అందుకునేందుకు స్కోప్ ఉన్నట్టు కనిపిస్తోంది. మరి పార్వతి హాట్ నెస్.. ఇంకెన్ని అవకాశాలకు వేదికగా మారుతుందో చూడాలి.
Must Read ;- త్రోబ్యాక్ బికినీ ఫోటోతో హీటెక్కించిన షామా సికందర్