Leo RK

Leo RK

నిర్మాత స్రవంతి రవికిశోర్ కు పితృవియోగం

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ తండ్రి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాతయ్య అయిన పోతినేని సుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు....

‘పుష్ప’ సెకండ్ పార్ట్ కోసం పవర్ ఫుల్ టైటిల్ లోడింగ్….

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు...

మరో మలయాళ సూపర్ స్టార్ ను రంగంలోకి దింపుతోన్న కొరటాల?

యూనివర్సల్ అపీల్ కలిగిన కథలతో .. సందేశాత్మక రీతిలో సినిమాలు తీయడం దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకం. అదే సమయంలో ఆ మూవీస్ తో  కమర్షియల్ గానూ...

‘బ్రహ్మోత్సవం’ తర్వాత మళ్ళీ ఇద్దరు బ్యూటీస్ తో మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన  కెరీర్ లో చాలా రేర్ గా మాత్రమే ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు.  ఎప్పుడో .. కెరీర్ బిగినింగ్...

సంక్రాంతి బరిలో నటసింహ.. ఇంతకీ ఏ సినిమా?

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్న  సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. సినిమా షూటింగ్ కు అంతరాయం కలగడమే...

‘ఫిదా’ జంటతో భీష్మ దర్శకుడు… నిజమేనా?

‘ఛలో, భీష్మ’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు వెంకీ కుడుముల. దీని తర్వాత అతడు ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ...

రామానాయుడు మాటవరుసకి అన్నమాటకి నష్టం రూ. 5 లక్షలు

సినీ ఇండస్ట్రీలో ఒకోసారి ప్రెస్టేజ్ నిలుపుకోవడానికి .. కొన్ని సందర్భాల్లో కొన్ని వాగ్దానాలు చేయాల్సి వస్తుంది. వాటి వల్ల లాభపడితే పర్వాలేదు. నష్టం వస్తేనే కాస్తంత కష్టం....

‘మాయాబజార్’ సినిమా అంటే జంధ్యాలకి అంతిష్టం మరి!

తెలుగు తెరమీద ఒకప్పుడు నవ్వులు పువ్వులు పూయించిన లెజండరీ దర్శకుడు జంధ్యాల. విచిత్రమైన  పాత్రలు, ఆ పాత్రలకు ఆయన క్రియేట్ చేసిన మేనరిజమ్స్, ప్రవేశపెట్టిన ఊతపదాలు.. ఆ...

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో బిగ్ బాస్ విన్నర్ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ‘రాధేశ్యామ్,...

మహేశ్ బ్యూటీ మళ్ళీ టాలీవుడ్ లోకి వస్తోందట!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఒన్ నేనొక్కడినే’. సినిమా కాన్సెప్ట్, హీరో క్యారక్టరైజేషన్ అన్నీ సరికొత్తగా ఉన్నా.. ఎందుకో...

రవితేజ ‘ఖిలాడీ’ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ వారికేనట!

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా హిట్స్ లేని రవితేజకి...

బాలీవుడ్ ‘వివాహ్’ రీమేక్ తో బెల్లంకొండ వారసుడి ఎంట్రీ?

ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు రూపొందించిన నిర్మాతల్లో బెల్లంకొండ సురేశ్ ఒకరు. ఇప్పుడాయన సినిమాలు నిర్మించడం లేదు కానీ, తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను...

ముఖ్యమంత్రి సహాయ నిధికి దర్శకుడు శంకర్ రూ. 10 లక్షల విరాళం

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఎంతో మంది దీని బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో...

కరోనా బాధితులకు అండగా.. కాదంబరి కిరణ్  ‘మనం సైతం’

ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో ఇంకా దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది దీని బారిన పడి బలైపోయారు. మరెందరో కరోనా సోకి ఇబ్బందులు...

మళ్ళీ పదహారేళ్ళకి కలుస్తున్న తేజా, ఆర్పీ పట్నాయక్ ?

‘చిత్రం, జయం, నువ్వునేను’ లాంటి సినిమాలకు ఆర్పీ మ్యూజిక్, తేజ దర్శకత్వపు మ్యాజిక్ కలిసి టాలీవుడ్ లో సెన్సేషన్ అయింది. వీరి కాంబినేషన్ లో మరెన్నో మ్యూజికల్...

సెకండ్ షెడ్యూల్ లోకి.. నాగార్జున, ప్రవీణ్ సత్తారు సినిమా

రీసెంట్ గా ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన అక్కినేని నాగార్జున.. ఆ సినిమాతో మిశ్రమ ఫలితాల్ని అందుకున్నారు. అదే సినిమాకి ఓటీటీలో మాత్రం అత్యధిక ప్రేక్షకాదరణ...

మరో సీనియర్ నటీమణిని రంగంలోకి దింపుతోన్న దర్శకుడు త్రివిక్రమ్

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్న  సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సారి నటించడానికి సిద్ధమైన...

రాజశేఖర్ తనయ, తమిళనాడు సి.యం తనయుడు జోడీ….  ఇంతకీ ఏ సినిమా?

యాంగ్రీ మేన్ రాజశేఖర్ .. చిన్న కూతురు శివాత్మిక ఆల్రెడీ .. ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె అక్క శివానీ...

సినీ అభ్యుదయ గేయరచయిత అదృష్టదీపక్ కన్నుమూత

"ఆశయాల పందిరిలో... అనురాగం సందడిలో ఎదలు రెండు కలిశాయి... ఏటికెదురు నిలిచాయి" (యువతరం కదిలింది), "నేడే... మేడే' (ఎర్రమల్లెలు), "మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం", (నేటి...

ఒకే లొకేషన్ లో ప్రభాస్ మూడు సినిమాల చిత్రీకరణ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం నాలుగు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ నాలుగూ పాన్ ఇండియా సినిమాలు కగా..  వాటిలో...

వర్షంలో కాగితం పడవలు వదిలిన అనసూయ

బుల్లి తెరపై యాంకర్ గా వెలిగిపోతూనే.. వెండితెర మీద కూడా ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది అందాల అనసూయ. అదిరిపోయే డ్రెస్సులతోనూ, ఆకట్టుకొనే పోజులతోనూ అలరించడం...

జూలై నుంచి నటసింహ కొత్త సినిమా ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ‘సింహా, లెజెండ్’ చిత్రాలు బ్లాక్...

చిన్న న‌టుడు పెద్ద సాయం … క‌రోనా కష్టకాలంలో చేయూతనందిస్తున్న జీవ‌న్ కుమార్

దానం చేయడానికి మంచి మనసుండాలి. సేవ చేయడానికి అతడు మనిషై ఉండాలి. కానీ దాన గుణం, సేవాగుణం కలగలిసిన మంచి మనసున్న మనుషులు ఈ రోజుల్లో చాలా...

తన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చిన తారక్

యంగ్ టైగర్ యన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వార్తను తానే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసి మరీ తెలియచేశాడు. అప్పటి...

‘లూసిఫర్’ రీమేక్ … ఆ వార్తలన్నీ హంబక్

కోవిడ్ గోల లేకపోతే.. ఈ పాటికి మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ థియేటర్స్ లో సందడి చేసేది. అభిమానులు రికార్డుల అనాలిసిస్ లో బిజీగా ఉండేవారు. కానీ అలా...

ముస్లీమ్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నటసింహ

నట సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో...

‘పుష్ప’ కోసం మళ్ళీ రంగంలోకి జిగేల్ రాణి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ మీదున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. నిజానికి ఆగస్ట్ 13న రిలీజ్...

కోవిడ్ బాధితులకు నటసింహ బాలకృష్ణ భారీ సహాయం

ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. సరైన వైద్య సదుపాయాలు అందక ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే.. మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు....

రాజశేఖర్, గోపీచంద్ మల్టీస్టారర్.. నిజమేనా?

రాజశేఖర్, గోపీచంద్ గతంలో ఎప్పుడూ కలిసి నటించకపోయినా..  వీరిద్దరికీ సంబంధించి ఒక విశేషముంది. రాజశేఖర్ ను ‘వందేమాతరం’ సినిమాతో హీరోగా చిత్ర సీమకు పరిచయం చేసింది గోపీచంద్...

సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ మూవీకి మరో అరుదైన గౌరవం

విలక్షణ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో తమిళంలో రూపొందిన ప్రయోజనాత్మక చిత్రం ‘సూరారై పోట్రు’. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత...

అఖిల్ ‘ఏజెంట్’ కథపై ఇంకా కసరత్తులు?

అక్కినేని అఖిల్ 5 వ చిత్రంగా .. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న స్పై అడ్వంచరస్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. మొన్నామధ్య టైటిల్ లోగో తో పాటు అనౌన్స్...

కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పబోతున్న రియల్ హీరో

కోవిడ్ మహమ్మారి దేశాన్ని గడగడలాడిస్తోంది. పేద, ధనిక బేధం లేకుండా.. అందరినీ సమానంగా పట్టి పీడిస్తోంది. చాలా మందిని బలి తీసుకుంది. ఇంకా ఎంతో మంది దీని...

కోవిడ్ వేక్సిన్ సెకండ్ డోస్ వేయించుకున్న తమిళ తలైవా

సూపర్ స్టార్ రజనీకాంత్ .. ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్త మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార,...

రా అధికారిగా రెజీనా కసాండ్రా.. ఇంతకీ ఏ సినిమా?

మదర్ ల్యాండ్ తమిళనాడు అయినప్పటికీ..  టాలీవుడ్ లోనే కథానాయికగా నిలబడాలని తపించింది రెజీనా కసాండ్రా. అయితే ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. కొన్ని విజయాలు దక్కినప్పటికీ.. అమ్మడికి ఇక్కడ...

‘యమదొంగ’ కోలుకోవాలని ట్వీట్ చేసిన యమపత్ని

యంగ్ టైగర్ యన్టీఆర్ కి కోవిడ్ పాజిటివ్ రావడంతో .. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న...

రానా తమ్ముడి డెబ్యూ మూవీకి నో చెప్పిన బేబమ్మ?

ప్రస్తుతం రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ డెబ్యూ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. వెరైటీ ప్రేమకథా చిత్రాలు తీయడంలో మాస్టరైన తేజ .. ఆ సినిమాకి దర్శకుడు. ‘చిత్రం...

నివీన్ పాలీ మలయాళ యాక్షన్ మూవీ ‘తురముఖం’ టీజర్ అదిరింది!

మలయాళ యంగ్ సూపర్ స్టార్ నివీన్ పాలీ నటించిన తాజా యాక్షన్ మూవీ ‘తురముఖం’ (హార్బర్ ). రాజీవ్ రవి దర్శకత్వంలో సుకుమార్ తెక్కేపాట్ నిర్మాణంలో రూపొందిన...

ఓటీటీలో విడుదల కాబోతున్న మెగా హీరో రెండో సినిమా?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ .. ‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లోనూ, టీవీల్లోనూ, ఓటీటీలోనూ దుమ్మురేపేసిన ఈ సినిమా తెచ్చిపెట్టిన...

‘సరైనోడు’ కాంబో రిపీట్… నిజమేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,  మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన ‘సరైనోడు’ సినిమా ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. బన్నీ కెరీర్ లోనే...

భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న భరత్ భామ

బాలీవుడ్ లో కియారా అద్వానీ టాప్ మోస్ట్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. వచ్చిన ప్రతీ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకొని.. ఇప్పుడు  హైయస్ట్ రెమ్యూనరేషన్ అందుకునే...

కోవిడ్ పై పోరాటానికి సూర్య కుటుంబం రూ.1 కోటి విరాళం

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎంతో మంది ప్రజలు వైద్య...

అభిమానిని లంచ్ కు ఆహ్వానించిన సోనూ సూద్

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న వేళ.. కోవిడ్ బాధితులకు అండగా నిలిచి.. ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటున్నాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్ లో...

యన్టీఆర్ కు కాల్ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న మెగాస్టార్

యంగ్ టైగర్ యన్టీఆర్ కు ఇటీవల కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన హోం క్వారంటైన్ లో.. ఉంటూ చికిత్స...

15 రోజుల తర్వాత పిల్లల్ని కలిసిన అల్లు అర్జున్ .. చిన్నపిల్లాడిలా భావోద్వేగం

అల్లు అర్జున్ తన ఫ్యామిలీ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడన్న సంగతి తెలిసిందే. వీలున్నప్పుడల్లా .. పిల్లలతో చిన్న పిల్లాడిలా కలిసిపోయి.. అల్లరి చేయడం అతడి నిత్య...

క్రికెట్ కోచ్ గా మహేశ్ బాబు .. ఇంతకీ ఏ సినిమా? దర్శకుడెవరు?

గతంలో క్రీడా చిత్రాల్లో పోటీదారులుగా నటించిన మన హీరోలు ఇప్పుడు.. కోచ్ ల అవతార మెత్తుతుండడం విశేషం. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్న ‘సీటీమార్’...

డార్లింగ్ కోసం చంద్రశేఖర్ ఏలేటి పాన్ ఇండియా స్టోరీ ?

టాలీవుడ్ స్ర్కీన్ ప్లే ఎక్స్ పెర్ట్స్ లో చంద్రశేఖర్ ఏలేటి ఒకరు. సెన్సిటివ్ పాయింట్స్ తో సెన్సిబుల్ మూవీస్ తీయడంలో ఆయన దిట్ట. ‘ఐతే’ నుంచి ‘చెక్’...

థ్రిల్ చేస్తున్న నయనతార మలయాళ మూవీ ‘నిళల్’

ఆసక్తికరమైన కథాకథనాలతో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో కొత్త దర్శకుడు అప్పు యన్. భట్టతిరి డైరెక్టర్ చేసిన ఈ సినిమా ఆద్యంతం కట్టి పడేస్తుంది. సాధారణంగా మలయాళ సినిమాల...

‘పుష్ప’ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందంటోన్న మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మూడో సినిమా ‘పుష్ప’. ‘ఆర్య, ఆర్య 2’ సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో...

‘అన్నాత్త’ లో రజనీకాంత్ పోర్షన్ కంప్లీట్ అయిందట!

శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్త’. నయనతార, కీర్తిసురేష్, ఖుష్బూ, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా యాక్షన్...

తల్లీ, కొడుకులు .. అక్క, తమ్ముళ్లవుతున్నారా?

‘బాహుబలి’ లో ప్రభాస్ సవతి తల్లిగా రమ్యకృష్ణ .. అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. రాజమాత శివగామిగా.. సినిమాను నిలబెట్టిన చాలా పవర్ ఫుల్ పాత్ర అది....

వరుణ్ తేజ కొత్త సినిమాకి ముహూర్తం అప్పుడేనట!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ .. ప్రస్తుతం ఒకేసారి ‘గని, ఎఫ్ 3’ చిత్రాల్ని ట్రాక్ మీద పెట్టిన సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న...

వెంకీ ల్యాండ్ మార్క్ మూవీకి దర్శకుడు ఈయనేనా?

విక్టరీ వెంకటేశ్ మూడు సినిమాల్ని ఏక కాలంలో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. వాటిలో ‘నారప్ప’ సినిమా ఇటీవల రీషూట్స్ జరుపుకోగా ..  అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’...

బాలకృష్ణను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్న అజేయ దర్శకుడు

నటసింహ నందమూరి బాలయ్య సినిమా అంటే.. పవర్ ఫుల్ డైలాగ్స్.. హై ఓల్టేజ్ ఎలివేషన్.. భారీ ఫైట్స్ .. దానికి తగ్గట్టుగా పాటలు. ఎలాంటి దర్శకుడైనా వీటిని...

ప్రేక్షకుల చెవుల్లో ‘క్యాలీ ఫ్లవర్’ పెట్టబోతున్న బర్నింగ్ స్టార్

‘హృదయ కాలేయం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో బర్నింగ్ స్టార్ గా తిష్ట వేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. కామెడీ ప్లస్ వెటకారం కలగలిసిన ఆ సినిమా సంపూకి...

ప్రముఖ మాలీవుడ్ స్టోరీ రైటర్ డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత

ప్రముఖ మలయాళ సినీ  కథా రచయిత, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ కన్నుమూశారు. గుండె పోటుతో  సోమవారం సాయంత్రం కేరళలోని కోట్టయం ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తెలుగులో...

నెట్ ఫ్లిక్స్ లో ఆకట్టుకుంటోన్న మలయాళ థ్రిల్లర్ ‘నాయాట్టు’

బ్రిలియంట్ స్ర్కీన్ ప్లేతో చాలా సహజమైన రీతిలో, చక్కటి డీటెయిలింగ్ తో రూపొందిన ఈ సినిమాకి మార్టిన్ ప్రకాట్ దర్శకుడు. కుంచాకో బోబన్, నిమిషా సజయన్, జోజు...

గ్లింప్స్ ఆఫ్ లైటింగ్ సూరిబాబు అదిరింది !

సుధీర్ బాబు  హీరోగానూ, ఆనంది హీరోయిన్ గానూ నటించిన విలేజ్ లవ్ స్టోరీ ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాసా 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన...

‘జాంబిరెడ్డి’ సీక్వెల్ కి సమయం ఆసన్నమైంది!

బాల నటుడు తేజా సజ్జాని  హీరోగా ప్రమోట్ చేస్తూ ప్రశాంత్ వర్మ  తెరెకెక్కించిన జాంబీ హారర్ థ్రిల్లర్ ‘జాంబిరెడ్డి’. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని .. జాంబీ జానర్ లో...

‘జాతిరత్నాలు’ సీక్వెల్ కు రంగం సిద్ధం

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.. ముఖ్యపాత్రల్లో అనుదీప్ కెవీ దర్శకత్వంలో .. నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందిన బ్లాక్ బస్టర్  చిత్రం ‘జాతిరత్నాలు’. దాదాపు 40కోట్ల...

రామ్ గోపాల్ వర్మ సహకారంతో మార్కెట్లోకి కొత్త ఓటీటీ

కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో గత ఏడాది .. ప్రేక్షకులకు  పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ చక్కటి వినోదాన్ని అందించాయి. అప్పటి వరకూ ఉన్న ఓటీటీలతో పాటు.....

కోవిడ్ బాధితులకు ‘రాధేశ్యామ్’ టీమ్ సాయం

ప్రస్తుతం దేశాన్ని కోవిడ్ సెకండ్ వేవ్ పట్టి కుదిపేస్తోంది. సరైన వైద్యం అందక ఎందరో తమ ప్రాణాల్ని కోల్పోతున్నారు. పేద, ధనిక అనే బేధం లేకుండా.. అందరి...

మరోసారి తండ్రీ కొడుకులుగా ప్రభాస్ .. ఇంతకీ ఏ సినిమా?

‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటించిన సంగతి తెలిసిందే. తండ్రీ, కొడుకులుగా ఒకేసారి స్ర్కీన్ మీద కనిపించనప్పటికీ.. అంతటి ఇంపాక్ట్ సినిమాలో కనిపిస్తుంది. ఒకవేళ గానీ...

అమెజాన్ లో గోవా బ్యూటీ ఇలియానా  టాక్ షో

ప్రస్తుతం ఓటీటీలో టాక్ షోలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందులోనూ.. హాట్ బ్యూటీస్ చేసే టాక్ షోలకు అయితే.. మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మొన్నామధ్య సమంతా ఆహా...

ప్రముఖ దర్శకుడు టీయల్వీ ప్రసాద్ కు మాతృ వియోగం

తెలుగు, తమిళ, హిందీ భాషలలో అనేక సినిమాలకు దర్శకత్వం మరియు నిర్మాతగా వ్యవహరించిన టీయల్వీ ప్రసాద్ మాతృమూర్తి తాతినేని అన్నపూర్ణ ఇక లేరు. ఆమె వయసు 91...

ప్రముఖ సినీ జర్నలిస్ట్, నటుడు టీ.యన్.ఆర్ కరోనాతో కన్నుమూత

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే  ఎందరో ప్రముఖుల్ని పొట్టనపెట్టుకుంది. అనేకమంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించారు. తాజాగా కరోనా బారిన పడి.....

తాతా మనవళ్ళు గా తండ్రీ కొడుకులు.. ఇంతకీ ఎవరా హీరోలు?

టాలీవుడ్ లో అన్నదమ్ములు .. తండ్రీ కొడుకులుగానూ  (సప్తపదిలో అన్నదమ్ములైన  జేవీ సోమయాజులు, జేవీ రమణమూర్తి తండ్రి, కొడుకులుగా నటించారు), తండ్రీ కొడుకులు అన్నదమ్ములుగానూ (తండ్రీకొడుకులైన యన్టీఆర్,...

డ్రోన్స్ తో సేవా కార్యక్రమాలు చేపట్టిన తమిళ తల

కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఎందరో ప్రముఖులు దీని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సామాన్యులు , ధనవంతులు అన్న తేడా...

మెగా హీరోలతో ‘ముంబై సాగా’ రీమేక్ .. నిజమేనా?

జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మి  ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ముంబై సాగా’. సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మార్చ్...

సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన ‘లైగర్’ టీజర్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘లైగర్’ . ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్...

టాలీవుడ్ నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి  కన్నుమూశారు. అనారోగ్యంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. శ్రీధర్ రెడ్డి  పుట్టిన ఊరు నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న...

కలకత్తా కాళిక అవతారమెత్తిన సాయిపల్లవి

నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం  టక్ జగదీశ్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా  విడుదలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త విడుదల...

బాక్సాఫీస్ ను రఫ్ ఆడించిన మెగాస్టార్ ‘గ్యాంగ్ లీడర్’ @ 30

కొన్ని సినిమాలు కొందరు హీరోల కెరీర్ కి ట్రేడ్ మార్క్ గా నిలిచిపోతాయి. అలాంటి సినిమాలు అభిమానులు, సామాన్య ప్రేక్షకులు సైతం ఎవర్ గ్రీన్ గా ముద్ర...

పంతొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ సెన్సేషనల్ కాంబో

సినిమాల్ని కళాత్మకంగానే కాకుండా.. చాలా గ్రాండ్ గా తెరకెక్కించే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రఖ్యాత కథలకు తెరరూపం కల్పించడంలో ఆయనది తిరుగులేని చెయ్యి. ఇప్పటివరకూ...

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి హైలైట్ సీన్ అదేనట!

దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆపేసిన చిత్ర బృందం...

‘పుష్ప’లో గిరిజన మహిళగా రంగమ్మత్త?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మూడో సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల కానున్న ఈ సినిమా...

న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన తెలుగు సినిమా

ఇటీవల ‘జాతిరత్నాలు’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు కమెడియన్ ప్రియదర్శి. ఓవర్సీస్ లో సైతం సినిమా దుమ్మురేపేసింది. అయితే ఈ ఏడాది అతడికి అదే పెద్ద...

‘అఖండ’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనట !

నట సింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వస్తోన్న మూడో సినిమా ‘అఖండ’. మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయికగా...

డార్లింగ్ కు కథ వినిపించిన లేడీ డైరెక్టర్… నిజమేనా?

విక్టరీ వెంకటేశ్ తో ‘గురు’, సూర్యతో ‘ఆకాశం నీ హద్దురా’ లాంటి ప్రయోజనాత్మక చిత్రాలు రూపొందించిన దర్శకురాలు సుధా కొంగర.  ఈ రెండు సినిమాల్నీ  మంచి కాన్ఫ్లిక్ట్...

బాలకృష్ణ సరసన కథానాయికగా సీనియర్ నటీమణి

నటసింహ నందమూరి బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ కు బ్రేకిచ్చిన దర్శకుడు బోయపాటి.....

పవర్ ఫుల్ వకీల్ సాబ్ గా సూర్య.. ఇంతకీ ఏ సినిమా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి.. టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల వుతుంటాయి అతడి సినిమాలు. రీసెంట్ గా...

నాగార్జున సరసన సోనాక్షి సిన్హా.. ఇంతకీ ఏ సినిమా?

అక్కినేని నాగార్జున ఎర్లియర్ గా ‘వైల్డ్ డాగ్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్ లో జరిగిన వరుస బాంబ్ పేలుళ్ళ నేపథ్యంలో రూపొందిన ఈ...

జి.ఆనంద్ కి ఘన నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి

ప్రముఖ టాలీవుడ్ సినీయర్ గాయకుడు జీ. ఆనంద్ మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ .. ఆయనకి ఘన నివాళులర్పించారు మెగాస్టార్ చిరంజీవి.  నిజానికి చిరంజీవి మొట్టమొదటి...

‘బాహుబలి, కే.జీ.ఎఫ్’ బాటలో బన్నీ ‘పుష్ప’?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మూడో సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ,...

ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ కన్నుమూత

ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జి గురువారం రాత్రి కరోనా తో కన్ను మూశారు. ఆయన పూర్తి పేరు మాది రెడ్డి కృష్ణమోహన్ రావు. 1935లో గుంటూరులో...

హిందూపురం ప్రజల శ్రేయస్సు కోసం రంగంలోకి బాలయ్య

కోవిడ్ సెకండ్ వేవ్ తో తీవ్రంగా ఆవేదన చెందుతున్న  హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలకు రోగ నిరోధన శక్తిని పెంపొందించే మందుల్ని అందించడానికి ‘అర్షి స్కిన్...

కె.వి.గుహన్ తో ‘హైవే’ ఎక్కనున్న ఆనంద్ దేవరకొండ

తొలి చిత్రం ‘దొరసాని’ నిరాశ పరిచినప్పటికీ..  రెండో ప్రయత్నంగా చేసిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు .. స్టార్ బ్రదర్ ఆనంద్...

తన పేరు మీద ఓటీటీ ప్రారంభించనున్న దక్షిణాది బొద్దుగుమ్మ

ప్రేక్షకుల థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కు కరోనా బ్రేకులు వేసింది. ఎంతగా అంటే.. లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఓటీటీలకే జనం అంకితమైపోయేలా. లాక్ డౌన్ ఎత్తేసినప్పటికీ.....

రవితేజ వెనక్కి తగ్గాడు… మరి బాలయ్య ?

టాలీవుడ్ పరిశ్రమ  కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ సంక్షోభంలో పడింది. దీని ధాటికి పెద్ద సినిమాలన్నీ షూటింగ్స్ బంద్ చేసేశాయి. విడుదల తేదీలు లాక్ అయిన...

‘మహర్షి’ దర్శకుడితో ఐకాన్ స్టార్ ?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే.. బన్నీ...

అర్జున్ రెడ్డి తో రొమాన్స్ చేయనున్న మల్లీశ్వరి

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్...

నందమూరి హీరోలతో మల్టీస్టారర్ కు రెడీ అవుతోన్న స్టార్ డైరెక్టర్

‘ఎఫ్ 2’ సినిమాతో క్రేజీ హీరోలతో మల్టీస్టారర్స్ తీయడానికి బాగానే అలవాటు పడ్డాడు.. దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అదే అనుభవంతో .. అదే వెంకీ, వరుణ్...

మహేశ్ – త్రివిక్రమ్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

‘అతడు, ఖలేజా’ చిత్రాలు మహేశ్ బాబు కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైనవి.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో ఈ రెండు సినిమాలు చాటిచెప్పాయి. అందుకే ఇప్పుడు...

దర్శకరత్న దాసరి నారాయణరావుకి ఘననివాళులు

తెలుగు దర్శకుల్లో ఆయన రత్నం.  తెలుగు చిత్ర రంగానికి దశా నిర్దేశం చేసిన వ్యక్తి, ఒక శక్తి ఆయన. పేరు దాసరి నారాయణరావు. శతాధిక చిత్రాల్ని డైరెక్ట్...

భార్య ఎంట్రీ అయింది.. ఇప్పుడు భర్త వంతు

ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ .. సినిమాలతో పోటీ పడుతోంది.  స్టార్ హీరోలు, క్రేజీ హీరోయిన్స్ .. ఓటీటీ కంటెంట్ పై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో వివిధ...

Page 1 of 23 1 2 23

General

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist