May 4, 2026 4:06 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Mollywood

నెట్ ఫ్లిక్స్ లో ఆకట్టుకుంటోన్న మలయాళ థ్రిల్లర్ ‘నాయాట్టు’

చేయని నేరానికి సామాన్యుడు ఎంత స్ట్రగుల్ అవుతాడో .. అంతకు రెట్టింపు వేదన పోలీసులు కూడా అనుభవిస్తారని ఈ సినిమా చెబుతుంది...

May 11, 2021 at 11:06 AM
in Mollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బ్రిలియంట్ స్ర్కీన్ ప్లేతో చాలా సహజమైన రీతిలో, చక్కటి డీటెయిలింగ్ తో రూపొందిన ఈ సినిమాకి మార్టిన్ ప్రకాట్ దర్శకుడు. కుంచాకో బోబన్, నిమిషా సజయన్, జోజు జార్జ్ ,జాఫర్ ఇడుక్కి, అనిల్ నెడుమాంగాడ్, వినయ్ ఫోర్ట్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ రోజే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఆద్యంతం మనల్ని కట్టిపడేస్తుంది.

చేయని నేరానికి సామాన్యుడు ఎంత స్ట్రగుల్ అవుతాడో .. అంతకు రెట్టింపు వేదన పోలీసులు కూడా అనుభవిస్తారని ఈ సినిమా చెబుతుంది. అంతేకాదు.. ఓటు బ్యాంక్ రాజకీయం తో ఆ వ్యవహారం ముడిపడితే.. పోలీసులు అందులో ఎలా పావులు గా మారతారో కూడా ఈ సినిమా వివరిస్తుంది.

కథేంటి? :

ప్రవీణ్ (కుంచాకో బోబన్ ) అనే సివిల్ పోలీస్ ఆఫీసర్ .. కొత్త గా ఓ పోలీస్ స్టేషన్ లో జాయిన్ అవుతాడు. అక్కడే సునీత వనితా పోలీస్ గా పనిచేస్తూంటుంది. దళిత్ పార్టీకి చెందిన ఒకడు సునీతను వేధిస్తుంటాడు. వాడి మీద కేసు నడుస్తూంటుంది. ఈ వ్యవహారంలో సునీత సీనియర్ ఆఫీసర్ మనియన్ (జోజు జార్జ్ ) ఇన్వాల్వ్ అవుతాడు. ఒక సంఘటనలో ఆ దళిత్ పార్టీ వాడికి, మనియన్ కు గొడవ జరుగుతుంది. మణియన్ వాడ్ని లాకప్ లో పెడతాడు. అయితే పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ తో వాడ్ని ఎలాంటి చార్జెస్ లేకుండా వదిలేస్తారు. ఒక రోజు రాత్రి ప్రవీణ్, సునీత, మనియన్ ఒక పెళ్ళికి వెళుతూ వస్తూండగా.. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ లో దళిత్ పార్టీకి చెందిన వాడి స్నేహితుల బృందంలో ఒకడు చనిపోతాడు. అప్పుడు బండి డ్రైవ్ చేసింది మనియన్ మేనల్లుడు. యాక్సిడెంట్ చేసిన వెంటనే వాడు పారిపోతాడు. ఈ ముగ్గురూ వాడ్ని కాపాడే ప్రయత్నం చేస్తారు కానీ.. సాధ్యం కాదు. వాడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేయడం మిగతా వారు చూస్తారు. వీరు ముగ్గురూ కావాలనే వాడ్ని యాక్సిడెంట్ చేసి చంపేశారని .. వెంటనే వారిని అరెస్ట్ చేయమని దళిత్ పార్టీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెస్తుంది. రెండు మూడు రోజుల్లో జరగబోయే ఎలెక్షన్స్ లో దళిత్ పార్టీ ఓట్లు ముఖ్యమంత్రికి చాలా కీలకం. అందుకే ఈ ముగ్గురినీ ఫ్రేమ్ చేస్తారు. చేయని నేరానికి అరెస్ట్ అవడం ఇష్టం లేక .. మనియన్ నేతృత్వంలో తప్పించుకొని తిరుగుతారు ముగ్గురూ. చివరికి ఆ ముగ్గురూ పోలీసులకు దొరుకుతారా? లేక తప్పించుకుంటారా? జరిగే పరిణామాలేంటి? అన్నది మిగతా కథ.

ముఖ్యమంత్రికి ఉప ఎన్నికలో గెలవడం ముఖ్యం. దానికోసం ఎలాంటి రాజకీయమైనా చేయాలి. ఆయన తలుచుకుంటే ఎలాంటి గేమ్ అయినా ప్లే చేయగలడు. ఈ పాయింట్ ఇందులో చాలా డీడెయిల్డ్ గా చూపించాడు దర్శకుడు మార్టిన్ ప్రకాట్. కుంచాకో బోబన్ ,నిమిషా సజయన్, జోజు జార్జ్ సహజమైన నటన.. ఈ సినిమాకి హైలైట్. ఎలాంటి బిల్డప్పుల్లేకుండా.. ఎవరి హీరోయిజాన్ని ఫోకస్ చేయకుండా.. ఎవరినీ హీరో అని చెప్పకుండా.. కేవలం కథను అనుసరించే పాత్రల్ని మలిచాడు దర్శకుడు. కథే హీరోగా ఉండే ఇలాంటి సినిమాలు … తెలుగులో అసలు ఆడవు.

Tags: director martin prakathero kunchacko bobanheroine nimisha sajayanlatest telugu news onlinemollywood latest newsmollywood moviesnayattu malayalam movienayattu movie in netflixnayattu movie story in telugnet flix best triller moviesnet flix latest news in telugu news about netflixtelugu news
Previous Post

తిరుపతి రూయా ఘటన ప్రభుత్వ పనితీరుకు అద్దం : నారా లోకేశ్

Next Post

కరోనా మరణ మృదంగం.. గుర్రపు స్వారీల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

ఆ హీరోలతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టిన మలయాళ బ్యూటీ నజ్రియా

by కృష్
June 9, 2022 3:48 pm

రాజా రాణి అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ...

ఐ.యం.డి.బి చరిత్రలో టాప్ రేటెడ్ ఇండియన్ మూవీ ఇదే!

by Leo RK
June 4, 2021 6:28 am

బాలీవుడ్ టు హాలీవుడ్  ప్రాంతీయ భాషల చిత్రాల రేటింగ్ విషయంలో ఎక్కువ మంది...

డైరెక్టర్ అవ్వాలనుకుంటోన్న ‘వకీల్ సాబ్’ గాళ్

by Leo RK
June 2, 2021 5:17 pm

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామల్లో అందరూ చాలా గ్లామరస్ గా ఉంటారు....

అంతలోనే నిత్యామీనన్ లో ఎంత మార్పు!

by Leo RK
May 29, 2021 10:35 am

సౌత్ లో అందంలోనూ, అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో ఎప్పుడూ వినిపించే...

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మల్లూ బ్యూటీ

by Leo RK
May 23, 2021 10:04 am

చక్కటి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం,  మతి పోగొట్టే అందాలతో కవ్వించడం మల్లూ బ్యూటీస్...

నివీన్ పాలీ మలయాళ యాక్షన్ మూవీ ‘తురముఖం’ టీజర్ అదిరింది!

by Leo RK
May 13, 2021 11:30 am

మలయాళ యంగ్ సూపర్ స్టార్ నివీన్ పాలీ నటించిన తాజా యాక్షన్ మూవీ...

థ్రిల్ చేస్తున్న నయనతార మలయాళ మూవీ ‘నిళల్’

by Leo RK
May 12, 2021 10:23 am

ఆసక్తికరమైన కథాకథనాలతో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో కొత్త దర్శకుడు అప్పు యన్. భట్టతిరి...

ప్రముఖ మాలీవుడ్ స్టోరీ రైటర్ డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత

by Leo RK
May 11, 2021 11:28 am

ప్రముఖ మలయాళ సినీ  కథా రచయిత, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ కన్నుమూశారు. గుండె...

బికినీ అందాలతో మతిపొగొడుతోన్న మలయాళ ముద్దుగుమ్మ

by Leo RK
May 3, 2021 11:04 am

సాధారణంగా.. అందం కన్నా అభినయానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మల్లూ ముద్దు గుమ్మలు. ఎన్ని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శర్వానంద్ కు జోడీగా కన్నడ బ్యూటీ

Anupama Parameswaran Super Hot Looks | Anupama Parameswaran Latest Cute Video | Leo Entertainment

‘పుష్ప’లో శ్రీవల్లి గా రష్మిక ఎలా ఉందో చూడండి

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

‘పరిమితి’కి మించి ఇదేం ‘వాడ‌కం’ స్వామీ?

యానిమల్ (రివ్యూ)

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

‘ఆర్.ఆర్.ఆర్ ’ విడుదలకు ముహుర్తం కుదిరిందా.?

బలి చక్రవర్తి గురించి ఎంత అద్భుతంగా చెప్పారో Unknown Facts about Bali Chakravarthi l Leo Devotional

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist