May 31, 2026 7:43 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గెలిపించిన బ్యాచ్ నే వైసీపీ ప‌ట్టించుకోవ‌ట్లేదు

వైసీపీని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డంలో ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఎంత క‌ష్ట‌ప‌డిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అలాంటి సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ లు ఇప్పుడు తీవ్ర ఆందోళ‌న‌లో కూరుకుపోయారు. త‌మ‌కు నైతిక మ‌ద్ద‌తుతో పాటు ఎలాంటి స‌హ‌కారం అందించేందుకు వైసీపీ సిద్ధం లేని వైనం వారిని మ‌రింత‌గా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

August 9, 2021 at 11:54 AM
in Andhra Pradesh, Latest News, Politics
No Support To YSRCP Social Media Wing From The Party
Share on FacebookShare on TwitterShare on WhatsApp

No Support To YSRCP Social Media Wing From The Party : 

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిందంటే.. అది ఆ పార్టీ గొప్ప‌త‌నమేమీ కాద‌నే చెప్పాలి. ఆ పార్టీ ఏర్పాటు చేసుకున్న సోష‌ల్ మీడియా త‌న‌దైన శైలిలో విజృంభించ‌డంతోనే ఆ పార్టీకి విజ‌యం దక్కింద‌ని చెప్పాలి. వైసీపీ అధిష్ఠానం ఎన్ని ప్ర‌ణాళిక‌లు ర‌చించినా, ఆ పార్టీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిశోర్ ఎన్ని వ్యూహాలు రూపొందించినా.. వాటిని జ‌నం వ‌ద్ద‌కు తీసుకెళ్లింది మాత్రం వైసీపీ సోష‌ల్ మీడియానే. అంతేనా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీపైనా త‌న‌దైన శైలిలో పోస్టుల‌తో రెచ్చిపోయిన వైసీపీ సోష‌ల్ మీడియా.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై జ‌నంలో వ్యతిరేక‌త పెరిగేలా చేసింది. చంద్ర‌బాబు స‌ర్కారు చేసిన మంచిని దాచేసి.. చేయ‌ని ప‌నుల‌ను హైలెట్ చేసి టీడీపీపై బ్లేమ్ గేమ్ సాగించింది. వెర‌సి టీడీపీ బ‌ల‌హీన‌ప‌డ‌గా.. వైసీపీ బ‌ల‌ప‌డింది. ఎన్నిక‌ల్లో ఇదే ప‌నిచేసింది. మొత్తంగా 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మికి, వైసీపీ గెలుపున‌కు వైసీపీ సోష‌ల్ మీడియానే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి అలాంటి సోష‌ల్ మీడియా బృందాన్ని ఎలా కాపాడుకోవాలి? అస‌లు ఇప్పుడు వైసీపీ ఆ వింగ్ ను ప‌ట్టించుకుంటోందా? ఆ వింగ్ స‌భ్యులు అరెస్టై జైల్లో కూర్చుంటే క‌నీసం న్యాయ సాయ‌మ‌న్నా చేస్తోందా? అంటే.. లేద‌నే చెప్పాలి. ఫ‌లితంగా వైసీపీని గ‌ద్దెనెక్కించిన ఆ పార్టీ సోష‌ల్ మీడియా వింగ్ స‌భ్యులు ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

న్యాయ వ్య‌వ‌స్థ‌పైనే కామెంట్లా?

త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌న్న ధీమాతో వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ స‌భ్యులు.. ఇక‌పై త‌మ జీవితాలు మారిన‌ట్టేన‌ని భావించారు. ఇక త‌మ‌కు తిరుగే లేద‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రించడం మొద‌లెట్టేశారు. అందుకు పార్టీ పెద్ద‌లు కూడా సోష‌ల్ మీడియా వింగ్ స‌భ్యుల‌కు మ‌రింత ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లుగా క‌ల‌రింగ్ ఇచ్చిరు. ఇంకేముంది.. వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ స‌భ్యులు ప‌ట్ట‌ప‌గ్గాల్లేకుండా సాగారు. ఈ క్ర‌మంలో త‌మ పార్టీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌నే నిలువ‌రిస్తారా? అంటూ ఏకంగా న్యాయ వ్య‌వ‌స్థ‌పై ప‌డిపోయారు. హైకోర్టులో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై వ‌రుస‌గా వ్య‌తిరేక తీర్పులు రావ‌డంతో హైకోర్టు న్యాయ‌మూర్తుల‌ను టార్గెట్ చేసిన వైసీపీ సోష‌ల్ యాక్టివిస్టులు ఏకంగా వారిని దునుమాడుతూ సంచ‌ల‌న పోస్ట్ ల‌ను పెట్టారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో జ‌గ‌న్ స‌ర్కారు ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేయ‌క త‌ప్ప‌లేదు. త‌మ‌ను ఎప్పుతూ ఇరికించేస్తున్న సీఐడీకే ఈ కేసు ద‌ర్యాప్తును అప్ప‌గించారు. అయితే అన్ని కేసుల్లాగే ఈ కేసునూ సీఐడీ జాప్యం చేస్తూ వ‌చ్చింది. మ‌రోమారు హైకోర్టు జోక్యం చేసుకుని కేసు ద‌ర్యాప్తును సీబీఐకి అప్ప‌గించింది. ఈ ప‌రిణామంతో అటు వైసీపీతో పాటు ఆ పార్టీ సోష‌ల్ మీడియా వింగ్ కూడా షాక్ కు గుర‌య్యాయి.

విదేశాల్లోని వారినీ ర‌ప్పిస్తార‌ట‌

ఈ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల‌ను తీసుకున్న సీబీఐ.. త‌న‌దైన శైలి దూకుడుతో సాగింది. న్యాయ వ్య‌వ‌స్థ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వారి జాబితాను తీసిన సీబీఐ ఏకంగా 13 మందిపై కేసు పెట్టింది. అందులో భాగంగా ఇప్ప‌టికే జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన‌ లింగారెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి, దామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్ ల‌ను అరెస్ట్ చేసింది. వీరిలో తొలి ఇద్ద‌రు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండ‌గా.. సుధీర్ మాత్రం సీబీఐ క‌స్ట‌డీలో ఉన్నాడు. ఇక న్యాయ వ్య‌వ‌స్థ‌కు సీబీఐ స‌హ‌క‌రించ‌డం లేదంటూ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో.. ఈ కేసులోనూ క‌ద‌లిక వ‌చ్చింది. ఈ కేసులో మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌ట్ట‌పు ఆద‌ర్శ‌, లావ‌నూరు సాంబ‌శివారెడ్డిల‌ను సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. గుంటూరు కోర్టు వీరిద్ద‌రినీ రిమాండ్ కు ఆదేశించింది. తాజా అరెస్ట్ ల‌తో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది. కేసు న‌మోదు చేసిన 13 మందిలో ఇప్ప‌టికే 11 మందిని విచారించిన సీబీఐ ఐదుగురిని అరెస్ట్ చేసింది. మిగిలిన వారికి సంబంధించి మ‌రిన్ని ఆధారాల కోసం ద‌ర్యాప్తు చేస్తోంది. ఇక విదేశాల్లో ఉన్న ముగ్గురిని రప్పించేందుకు చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది.

పార్టీ నుంచి నో స‌పోర్ట్‌

ఇదంతా బాగానే ఉన్నా.. వైసీపీ విజ‌యానికి అవిశ్రాంతంగా కృషి చేయ‌డంతో పాటుగా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్య‌ర్ధి వ‌ర్గానికి చెందిన వ‌ర్గాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఈ వింగ్ తిప్పికొడుతోంది. అయితే అలాంటి వింగ్ కు ఇప్పుడు వైసీపీ నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేద‌ట‌. అరెస్టైన వారి ముఖం కూడా చూసేందుకు వైసీపీ పెద్ద‌లు నిరాక‌రిస్తున్నార‌ట‌. న్యాయ ప‌ర‌మైన సాయం కూడా అందించేందుకు పార్టీ సిద్ధంగా లేద‌ట‌. అరెస్టైన వారి కుటుంబాలు ప‌దే ప‌దే పార్టీ పెద్ద‌ల‌ను క‌లిసినా కూడా ఫ‌లితం లేద‌ట‌. ఈ కేసులో అరెస్టైన లింగారెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి అరెస్ట్ త‌ర్వాత అత‌డికి న్యాయ సాయం చేసేందుకు వైసీపీ పెద్ద‌లు స‌సేమిరా అన్నార‌ట‌. క‌నీసం న్యాయ‌వాది సేవ‌ల‌ను అందించేందుకు కూడా పార్టీ నిరాక‌రించిందట‌. విచార‌ణ సంద‌ర్భంగా కూడా వారికి న్యాయ‌వాదుల‌ను పంపించ‌డం లేద‌ట‌. మొత్తంగా త‌మకు విజ‌యాన్ని అందించిన సోష‌ల్ మీడియా వింగ్ కు చెందిన కీల‌క స‌భ్యులు క‌ష్టాల్లో ఉంటే.. వారికి అండాదండ‌గా నిల‌వాల్సిన వైసీపీ అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హరిస్తోంద‌ట‌. అయినా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించేందుకు ప్ర‌భుత్వం త‌ర‌ఫున డిజిట‌ల్ వింగ్ ఉంద‌ని, ఇక త‌మ‌కు సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల అవ‌స‌ర‌మేమిట‌ని కూడా పార్టీ కీల‌క నేత‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ట‌.

Must Read ;- ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicscbicbi arrest Social Media Wing of ysrcp partycbi arrest ysrcp Social Media WingCBI casesLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo political newsleotopNo Support To YSRCP Social Media Wing From The PartySocial Media WingSocial Media Wing arresttelugu newsysrcpYSRCP partyysrcp social media wing
Previous Post

ఈ నెల సినిమా రంగం లోని వృషభ రాశి వారికి అంతగా కలిసిరాదు | Vrushaba Rashi Phalalu August 2021 |

Next Post

Bollywood Beauty Mannara Chopra’s Milky Thunder Thighs Show Photos

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

‘ఆచార్య’ షూట్ లో చరణ్.. ముహుర్తం ఖాయమైంది..

Sonal Chauhan hottest bikini photos

ప్రభాస్, హృతిక్ రోషన్ సంచలన మల్టీస్టారర్ ?

ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist