September 5, 2026 5:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

RRR లీగల్ వార్.. టీవీ9,సాక్షి టీవీ ప్రతినిధులకు నోటీసులు

ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్‌పై బయటకు వచ్చిన తరవాత తనను ఇబ్బందులు పెట్టిన వ్యక్తులు, మీడియాపై లీగల్ పోరాటం మొదలు పెట్టారు.

June 6, 2021 at 2:29 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం, అనంతరం జరిగిన పరిణామాలు, న్యాయస్థానాల తీర్పులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అదే సమయంలో తన తండ్రిపై సీఐడీ కస్టడీలో దాడి జరిగిందని, దీనిపై సీబీఐతో విచారణ చేయాలని చెబుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ సుప్రీంను ఆశ్రయించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు షరతులతో కూడిన బెయిల్ లభించింది. అయితే ఎంపీ రఘురామరాజు బయటకు వచ్చిన తరవాత మరో కోణంలో లీగల్ పోరాటం మొదలు పెట్టారు.

సీఐడీ డీజీ సునిల్ కుమార్‌కు లీగల్ నోటీసు..

తన ఐ ఫోన్  సీఐడీ వాళ్లు స్వాధీనం చేసుకున్నారని, తిరిగి ఇవ్వాలని చెబుతూ సీఐడీ డీజీ సునిల్ కుమార్‌కు లీగల్ నోటీసు జారీ చేశారు.అంతేగాక దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐడీ కస్టడీలో తనపై దాడి జరిగిందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెబుతూ ఎంపీలకు లేఖ రాశారు. ఇప్పటికే తన అరెస్టు విషయంలో అమానుషంగా వ్యవహరించారని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక ఎంపీలకు లేఖ రాసిన నేపథ్యంలో కొందరు ఎంపీలు ఇప్పటికే స్పందించారు. తాను మాట్లాడేందుకు లోక్‌సభలో 20నిమిషాల పాటు సమయం ఇవ్వాల్సందిగా కోరారు ఎంపీ రఘురామరాజు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపారనే అభిప్రాయం నెలకొంది.

టీవీ9, సాక్షి టీవీలకు నోటీసులు..

ఇక తాజాగా తన అరెస్టుతో పాటు కోర్టులో కేసు విచారణ ఉన్న సమయంలో, తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు సంబంధించిన వార్తలు ఏయే ఛానెళ్లలో ఎలా వచ్చాయనే అంశంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే టీవీ9కు, సాక్షి టీవీలకు లీగల్ నోటీసులు పంపించారు.టీవీ9లోని డైరక్టరు, సీఈఓతో పాటు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ మురళీ కృష్ణ పేర్లను ఈ నోటీసులో ప్రస్తావించారు. (సాక్షిటీవీ) ఇందిర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్ పర్సన్, ఏపీ సీఎం జగన్ భార్య వై ఎస్ భారతి రెడ్డి, బోర్డు డైరెక్టర్లకు, చీఫ్ ఎడిటర్ నీమని భాస్కర్, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులకు లీగల్ నోటీసులు పంపారు. అయితే టీవీ9కు, సాక్షి టీవీలకు రఘురామరాజు లీగల్ నోటీసులు జారీ చేయడంతో మీడియాలో మరో చర్చ మొదైలైంది. రఘురామరాజు అరెస్టు సమయంలో పత్రికలు, టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు పలు వార్తలను ప్రసారం చేశాయి. అయితే వాటిలో వైసీపీకి అనుకూలంగా ఉండే సొంత ఛానెల్, పత్రికతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో రఘురామరాజును పర్సనల్‌గా టార్గెట్ చేసినట్టు ఆయన వర్గం ఇప్పటికే భావిస్తున్న తరుణంలో వాటిపై కూడా చర్యలుంటాయా అనే చర్చ నడుస్తోంది. వైసీపీ సొంత మీడియాతో పాటు మరో ముఖ్య ఛానెల్ పేరు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. రఘురామరాజును టార్గెట్ చేసి పలు ఆరోపణలను ఆపాదిస్తూ వార్తలు, స్టోరీలు ప్రసారం చేసిన సదరు ఛానెల్ వీడియోలను ఇప్పటికే RRR వర్గం, అభిమానులు డౌన్ లోడ్ చేసి పెట్టుకున్నారని చెబుతున్నారు. కాగా రఘురామరాజు అరెస్టుకు ముందే ఓ యూట్యూబ్ ఛానెల్, ఓ వెబ్ సైట్ పై డైరెక్ట్‌గా కామెంట్ చేశారు. వైసీపీ స్పాన్సర్ యూట్యూబ్ ఛానెల్ కావడంతో రఘురామరాజు ఘాటుగానే వ్యాఖ్యానించారు. రఘురామరాజుపై పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానెళ్లు, మెయిన్ స్ట్రీం మీడియా కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో మొత్తం అన్నింటిపైనా ఒకే సారి లీగల్ యాక్షన్‌కు దిగుతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో కోర్టులో కేసు విచారణలో ఉండగానే, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం కావడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీవీ9కు, సాక్షి టీవీలకు లీగల్ నోటీసులు జారీ కావడంపై చర్చ నడుస్తోంది.

Must Read ;- మరో వివాదంలో సీఐడీ.. రఘురామరాజు ఫోన్ నుంచి మాజీ సలహాదారుకు మెసేజ్‌లు

Tags: Editorspickleotopraghu rama raju legal war on persons and mediatelugu news
Previous Post

ఇస్మార్ట్ హీరోతో ‘స్పైడర్’ దర్శకుడు ?

Next Post

లక్ష్మీ ప్రసన్నపై దాడి చేయటం సిగ్గుచేటు : నారా లోకేశ్

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Lavanya Tripathi

Actress Naina Ganguly Looks Stunning

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist