September 6, 2026 11:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

టీవీ9 ప్రసారం చేసిన కథనాలు.. పరువు నష్టం చేశారంటూ రఘురామ లీగల్ నోటీస్

మే14న రఘురామకృష్ణరాజు అరెస్టు సందర్భంగా టీవీ9లో వచ్చిన కథనాలు,చర్చల్లో భాగంగా ప్రజెంటర్లు వినియోగించిన భాష తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఆయన లీగల్ నోటీసు పంపారు.

June 5, 2021 at 6:44 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు టీవీ9పై పరువునష్టం దావా వేస్తూ లీగల్ నోటీసు పంపారు. మే14న రఘురామకృష్ణరాజు అరెస్టు సందర్భంగా టీవీ9లో వచ్చిన కథనాలు, చర్చల్లో భాగంగా టీవీ9లో ప్రజెంటర్లు వినియోగించిన భాష తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ నోటీసులు పంపారు. నోటీసులు అందిన వారం రోజుల్లోగా షరతులు లేని క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బోర్డు డైరక్టర్లలో ఒకరైన జె.జగపతిరావు, సీఈఓ బరుణ్ దాస్, మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజనీకాంత్ , ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ మురళీ కృష్ణల పేర్లు ఈ నోటీసులో పేర్కొన్నారు. టీవీ9లో టెలీకాస్ట్ అయి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన URLలతో సహా పలు కథనాల్లో ఏయే సమయాల్లో తన క్లయింట్ పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే అంశాన్ని  వివరంగా పేర్కొన్నారు.

మీ ఛానెల్‌లోనూ తప్పుడు ప్రచారం..

ఈ నోటీసులో ‘నా క్లయింట్ పారిశ్రామిక వేత్తగా, పార్లమెంటు సభ్యుడిగా సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తి. పలు రాష్ట్రాల్లో వేలాది మందికి తమ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 31,909 ఓట్లతో గెలుపొంది ఎంపీ అయ్యారు. పేదల అభ్యున్నతి కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాజీపడని పోరాటం చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే తలంపుతో ఉన్నారు. 7ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. అంతకంటే ఎక్కువే ప్రజలతో ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం రచ్చబండ కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు. రఘురామకృష్ణరాజుకు వస్తున్న పేరు ప్రఖ్యాతులను తట్టుకోలేక పార్టీలో కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేశారు. మీ ఛానెల్‌లోనూ ఆ తప్పుడు ప్రచారం చేశారు. పరువుకు నష్టం కలిగించారు.

వ్యంగంతో కూడిన వ్యాఖ్యలు..

RRR అరెస్టుపై CBI EX Jd Laxminarayana శీర్షికతో ప్రసారమైన వార్తా విశ్లేషణ కార్యక్రమంలో నా క్లయింట్ అరెస్టుకు సంబంధించి ఎపిసోడ్ ప్రజెంటర్ రజనీకాంత్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇదే వీడియోలో వ్యంగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సభ్యుడి అరెస్టుకు సంబంధించిన అంశంలో పార్లమెంటు సభ్యుడికి ప్రత్యేక రక్షణ/హక్కు/హోదా ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ అంశంపై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారు.

పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు..

RRR అరెస్ట్: ఇద్ది పెద్ద కుట్ర.. దీని వెనుక చాలామంది ఉన్నారు: Ponnavolu sudhakar Reddy-tv9 శీర్షికతో మే 17న ప్రసారమైన వార్తాంశం (వీడియో)లోని 28.30  పాయింట్‌లో అడిషనల్ అడ్వొకట్ జనరల్ (AAG) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అడ్డుకునేందుకు ప్రజెంటర్ రజనీకాంత్ అడ్డుకునే యత్నం చేయలేదు. కోర్టులో కేసు విచారణలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.ఇదే వీడియోలో 2.22 నిమిషం వద్ద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరో వార్తలో ycp mp Raghu Ram krishnam Raju sent to  14Days Judicial Remand శీర్షికతో వీడియో ప్రసారం చేశారు. ఈ వీడియోలో నా క్లయింట్ కులాల మధ్య విభేదాలు పెట్టే ప్రయత్నం చేశారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఇదే వీడియోలో రఘురామకృష్ణరాజు వీడియోలను స్క్రీన్ పై చూపిస్తూ ఈ హావభావాలు,ఈ వెటకారమే RRRని ఇబ్బందుల్లోకి నెట్టాయి అనే వీడియో కూడా ప్రసారం చేశారు. మే 17న మరో వీడియోలో RRR వెనుక చంద్రబాబు అనే శీర్షికతో ప్రసారం చేశారు.

కాలికి గాయమైన అంశానికి సంబంధించి కూడా..

ఇవే కాకుండా కాలికి గాయమైన అంశానికి సంబంధించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా గర్భిణులకు మాత్రమే అలాంటి సమస్య వస్తుందని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీకి చెందిన నారాచంద్రబాబు నాయుడితో సంబంధాలున్నాయని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డితో కూడా ఈ వీడియోలో నిరాధార ఆరోపణలు చేయించారు.

మరో వీడియోలో నా క్లయింట్ రఘురామకృష్ణరాజు అరెస్టు విషయాన్ని లైవ్‌లో చూపిస్తూ డైజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ని ప్రస్తావించారు. ఎలాంటి ఆధారాల్లేకుండా తప్పుడు వార్తను ప్రసారం చేశారు. నా క్లయింట్ పరువుకు నష్టం కలిగేలా వ్యవహరించారు. ఇక కీలకం కానున్న మెడికల్ బోర్డు నివేదిక శీర్షికతో మే 16 ప్రసారమైన వీడియోలో నా క్లయింట్ సొరియాసిస్‌తో బాధపడుతున్నారని చెప్పారు. కోర్టు విచారణలో ఉన్న కేసులో పరువు నష్టం వ్యాఖ్యలే కాకుండా పాలనా పరమైన విషయంలోనూ జోక్యం చేసుకున్నారు. ఇక రఘురామ కేసులో ఊహించని ట్విస్ట్ వీడియోలోనూ పలు వ్యాఖ్యలు చేశారు. నాక్లయింట్ పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించారు. ’ అని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. వివిధ సెక్షన్లతో పాటు ఇలాంటి కేసులకు సంబంధించి గతంలో వివిధ న్యాయస్థానాల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ 12పేజీల నోటీసు జారీ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్  సెక్షన్ 499, 500 లను ప్రస్తావించారు. వివిధ సెక్షన్లను ప్రస్తావిస్తూ నోటీసులు జారీ అయిన వారంలోగా భేషరతు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పని పక్షంలో తరువాతి న్యాయపరమైన చర్యలకు బాధ్యులవుతారని నోటీసులో పేర్కొన్నారు.

Must Read ;- మరో వివాదంలో సీఐడీ.. రఘురామరాజు ఫోన్ నుంచి మాజీ సలహాదారుకు మెసేజ్‌లు

Tags: details of stories for raghurama legal notice to tv9Editorspickleotoptelugu news
Previous Post

దర్శకేంద్రుడి సరసన సీనియర్ నటీమణి ?

Next Post

చట్ట విరుధ్దంగా నా ఫోన్ వినియోగం.. CID DGపై ధిల్లీ పోలీసులకు RRR ఫిర్యాదు

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

Lavanya Tripathi

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist