September 7, 2026 4:09 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’

రెండు వేక్సిన్ ల ఉత్పత్తి సరఫరా కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్  నుంచి సీరమ్ సంస్థకు 15 కోట్ల డాలర్ల నిధులు అందినట్లుగా ఆగస్టులోనే వార్తలు వచ్చాయి.

January 19, 2021 at 4:51 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొవిడ్ వాక్సిన్  అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఎన్ని వందల కోట్ల రూపాయల వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. వాక్సిన్ కనుగొనడానికి కాగల ఖర్చు వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం కూడా ఉంటుందా? ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని ప్రశ్నలు. కొవిడ్ అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసేసి, మానవాళిని ఎంతగా భయపెట్టిందంటే.. ఖర్చు ఎంతైనా పర్లేదు.. ముందు దానికి ఒక వేక్సిన్ అంటూ కనుగొనబడితే చాలు.. అని ప్రజలు వెర్రెత్తిపోయేంత.

అలాంటి వెర్రి వెర్రి హాట్ హాట్ గా ఉండగానే.. పుణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముందే మేల్కొంది. వేక్సిన్ పరిశోధనలకు అవసరం అన్నట్టుగా నిధులు సమీకరించడానికి తొలినాళ్లలోనే ప్రయత్నాలు ప్రారంభించింది.

కొవిడ్-19కు వేక్సిన్ అభివృద్ధి చేయడానికి సీరమ్ సంస్థ రూ.7,500 కోట్ల రూపాయలు సమీకరించే యోచనతో ఉన్నట్టుగా గత ఏడాది ఆగస్టులోనే వార్తలు వచ్చాయి. నిధుల కోసం బ్లాక్ స్టోన్, కేకేఆర్ వంటి ప్రెవేట్ ఈక్విటీ దిగ్గజాలతో అప్పట్లోనే సీరం సంస్థ చర్చలు ప్రారంభించింది. కేవలం ఈ నిధుల సమీకరణ నిమిత్తం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ను ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నది. వీటితో పాటు దాతలు, సామాజిక వెంచర్ ఫండ్లతో కూడా అప్పట్లోనే సీరం సంస్థ చర్చలు ప్రారంభించింది. నిధుల సమీకరణ బాధ్యతను గోల్డ్ మన్ శాక్స్, సిటీ, అవెండాస్ వంటి అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజాలకు నిధుల సేకరణ బాధ్యత అప్పగించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

Must Read ;- ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

వారు సొంతంగా అభివృద్ధి చేశారా?

ఇంత భారీగా వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ మీద కన్నేశారు.. వాక్సిన్ కంటె వేగంగా నిధులను రాబట్టడంపై దృష్టి పెట్టారు. ఇంతా కలిపి సీరం సంస్థ సొంతంగా స్వదేశీ వాక్సిన్ ను అభివృద్ధి చేయనేలేదు. ఆస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ వారి భాగస్వామ్యంతో వారు అభివృద్ధి చేసిన టీకాలను వీరు తయారు చేస్తున్నారు. అదే సమయంలో తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా.. అమెరికన్ బయోటెక్ సంస్థ నోవావ్యాక్స్ అభివృద్ధి చేస్తున్న వేక్సిన్ కూడా సీరమ్ ప్లాంట్ లోనే ఉత్పత్తి అవుతుందనేది సమాచారం.

ఈ రెండు వేక్సిన్ ల ఉత్పత్తి సరఫరా కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్  నుంచి సీరమ్ సంస్థకు 15 కోట్ల డాలర్ల నిధులు అందినట్లుగా ఆగస్టులోనే వార్తలు వచ్చాయి.

వేల వేల కోట్ల రూపాయల నిధులు వెల్లువలా రావడం అంతా ఒక ఎత్తు అయితే.. ఇంతా కలిపి సీరమ్ సంస్థ సొంత టెక్నాలజీ వేక్సిన్ ను అభివృద్ధి చేయడం లేదన్న సంగతిని కూడా గుర్తుంచుకోవాలి.

ప్రభుత్వ నిధులూ వచ్చాయి…

కరోనా వాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీట) దేశంలోని మూడు కంపెనీలకు నిధులు ఇచ్చినట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. దేశంలోని క్యాడిలా హెల్త్ కేర్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, సీరమ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా లకు నిధులు ఇవ్వనున్నట్లు వార్తలొచ్చాయి. చూడబోతే.. వేక్సిన్ తయారీ ముసుగులో సీరం సంస్థ చాలా పెద్ద నిధుల దందానే నడిపించినట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. వేక్సిన్ అభివృద్ధి చేయకుండా, కేవలం తయారీ కే ఇంత దందా నడవడం చిత్రమైన పరిణామంగా పలువురు పేర్కొంటున్నారు.

Also Read ;- ఆక్స్ ఫర్డ్-అస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ మొదట వేయించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?

Tags: corona indian vaccinecorona newscovid vaccinecovid vaccine updates telugugovt loans for vaccinationleotopserum institute of india news
Previous Post

పల్లెటూరి బుల్లోడుగా సూర్య 

Next Post

తన ప్రేమకథను బయటపెట్టిన మోనాల్

Related Posts

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Ritu Varma Latest Pics

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist