September 15, 2026 5:23 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

నేను మీతోనే ఉన్నాను..విద్యార్థులకు షర్మిల భరోసా

నేను మీతోనే ఉన్నాను అంటూ విద్యార్థులకు వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. తెలంగాణలో రాజన్నరాజ్యం ఏర్పాటు కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటులో భాగంగా బుధవారం వైఎస్ షర్మిల యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

February 24, 2021 at 6:02 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నేను మీతోనే ఉన్నాను అంటూ విద్యార్థులకు వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. తెలంగాణలో రాజన్నరాజ్యం ఏర్పాటు కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటులో భాగంగా వైఎస్ షర్మిల యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఇప్పటికే జిల్లాల వారీగా నాయకులతో సమావేశం అవుతున్న షర్మిల తాజాగా లోటస్ పాండ్‌లో విద్యార్థులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఔత్సాహికులైన యువకులు తమతమ అభిప్రాయాలను చెప్పారు. ప్రధానంగా ఉద్యోగ అవకాశాలపై సమస్యలు ఏకరవుపెట్టారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీతో పాటు వివిధ కళాశాలల నుంచి  దాదాపు 350 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పైనా పలువురు విద్యార్థులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మీ అక్కగా..

ఈ సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ‘నా కుమారుడు, కుమార్తె మీలాగే చదువుతున్నారు. అందుకే నేను కూడా మీతో సమావేశం ఏర్పాటు చేశాను. మీ అక్కగా మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు  వచ్చాను. మన సమాజాన్ని మనమే బాగు చేసుకుందాం. తెలుగు ప్రజలను డా.వైఎస్సాఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. పేదల విద్యార్థులకు చదువు ఆర్థికంగా భారం కాకూడదని ఆలోచించి ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. అంతేకాదు..యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. జిల్లాకు ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. ఫీజ్ రిఎంబర్స్‌మెంట్ పథకం ద్వారా రూ.వెయ్యి కడితే చాలు.. మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేది. పేదలకు వైఎస్ ఇచ్చిన భరోసా అలాంటింది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్లు రావడం లేదన్నారు. అందరి సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్సార్ అని వ్యాఖ్యానించారు షర్మిల. ఓ విద్యార్థి చేసిన ప్రసంగంతో కొంత భావోద్వేగానికి గురైన షర్మిల.. ఆ విద్యార్థి కోరిక మేరకు ‘నేనున్నా’ అని హామీ ఇచ్చారు.

Must Read ;- షర్మిల నోట ‘జై తెలంగాణ’.. 11 అంశాలపై అభిప్రాయ సేకరణ

పలువురు నాయకుల భేటీ

కాగా షర్మిలతో పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే, వైఎస్ అభిమాని కాలె యాదయ్య కుమారుడు రవికాంత్ షర్మిలతో భేటీ అయ్యారు. దీనిపై సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ..తాము వైఎస్ అభిమానులమని, అందుకే తమ కుమారుడు కలిసి ఉంటాడని, తాము టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని, వేరే ఆలోచన లేదని వ్యాఖ్యానించారు. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత దయానంద్ (డేవిడ్) టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. షర్మిలకు మద్దతు ప్రకటించారు. పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా షర్మిలకు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే పలువురు నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆమెను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వీరితో పాటు ఇప్పటికే షర్మిల తన కార్యక్రమాల సమన్వయకర్తగా హైదరాబాద్‌కు చెందిన వైఎస్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్న రాజగోపాల్‌ను నియమించుకున్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో ఇప్పటికే షర్మిల భేటీ కాగా.. మరో నేత, మాజీ హోంమంత్రి కే.ప్రభాకర్‌రెడ్డి మద్దతు తెలిపారు. అంజయ్య క్యాబినెట్‌లో హోం మంత్రి గా పని చేసిన ప్రభాకర్‌రెడ్డి తరువాతి కాలంలో వైఎస్‌కు దగ్గరయ్యారు. కాగా తాము ఎవరికీ ఆహ్వానాలు పంపడం లేదని, వైఎస్ కుటుంబంపై నమ్మకం ఉన్నవారు వస్తున్నారని, వైసీపీ తెలంగాణ జనరల్ సెక్రటరీ, ప్రస్తుతం షర్మిలకు మద్దతుగా నిలిచిన కొండా రాఘవరెడ్డి  వ్యాఖ్యానించారు.

Also Read ;- సెంటిమెంట్లు,‌ముహూర్తం.. ఖమ్మం నుంచి షర్మిల తొలి అడుగు

Tags: Editorspickjagapathi sharmila meetingleotopsharmila meeting in telugusharmila meeting livesharmila meeting meetingsharmila meeting todaysharmila meeting videosharmila meeting with studentstaken their opinion and given confidence to themtelugu newsy s sharmila livey.s. sharmilays jagan sharmila photosys sharmila and anil kumarys sharmila biodatays sharmila biography in teluguys sharmila businessys sharmila educationys sharmila facebookys sharmila familyys sharmila heightys sharmila horoscopeys sharmila husband listys sharmila interviewys sharmila latest imagesys sharmila latest newsys sharmila meetingys sharmila meeting todayys sharmila new partyYS Sharmila Partyys sharmila party nameys sharmila personal lifeys sharmila postys sharmila reddyys sharmila son ageys sharmila speechys sharmila telanganays sharmila telangana partyys sharmila wikiys sharmila wikipedia in telugu
Previous Post

నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్? మళ్లీ ఫామ్ లోకి వస్తుందా?

Next Post

MLA Roja Strong Warning to PM Modi over Vizag Steel Plant Privatization | YS Jagan | Leo News

Related Posts

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Lavanya Tripathi

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist