June 28, 2026 5:19 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

జగన్‌ని ఫాలో అవుతున్న కేసీఆర్!

ఏపీలో ఏదైనా పథకం ఆగితే ప్రతిపక్షాలపై నెట్టడం సీఎం జగన్‌కు ఉన్న అలవాటు. ఇదే ఐడియాను  సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో వరద సాయం నిలిపివేతలో బీజేపీని నిందిస్తున్నారన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.

November 18, 2020 at 7:04 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వరదల వల్ల హైదరాబాద్‌లోని ప్రజలు ఎంతగా ఇబ్బందిపడ్డారో అందరికీ తెలుసు. చాలామంది కోలుకోలేని దెబ్బతిన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతుంటే… ఇప్పుడు ఆ వరదనే అవకాశంగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణ నేతలు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వరద సాయాన్ని అందించడం నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలచుకనే ప్రయత్నాలు మొదలుపెట్టారు రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్. బీజేపీని నిందిస్తూ వారిని దోషులుగా నిలబెట్టడం మొదలుపెట్టారు. ఇదేం కొత్త స్ట్రాటజీ కాదులేండి. ఎప్పటి నుండో మన జగనన్న పాటిస్తున్నదే. దాన్ని ఇప్పుడు కేసీఆర్ ఫాలో అవుతున్నారంతే! మరి ఆ ఐడియా ఏమిటో పూర్తిగా తెలుసుకోండి…

అంతా గందరగోళం

వరద బాధితులకు రూ.10 వేల సాయం అందించిన విషయంలో కాస్త గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. దానిని సరిదిద్దటానికి  బాధితులు ఈ సేవా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకంటే అధికారులు విచారించి వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అది మొదలు, సాయం ఆశిస్తున్న ప్రజలు ఈ సేవా కేంద్రాల ఎదుట క్యూ కట్టారు. దాని వల్ల చాలాచోట్ల ట్రాఫిక్‌కి కూడ అంతరాయం కలిగిందంటే చూడండి వరద బాధితులు ఎంత మంది ఉన్నారో.

Must Read ;- కేసీఆర్ డైరెక్ష‌న్‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు!

బీజేపీదే పాపమంతా..

ఈ సేవా కేంద్రాల వద్ద పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగానే, దీనిపై  ఫిర్యాదు అందుకున్న ఎన్నికల కమిషన్, వరద సాయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకేముంది, దీన్ని అవకాశంగా మార్చుకోవడానికి వెంటనే ఈ పాపమంతా బీజేపీదే అంటూ కేసీఆర్ దుమ్మెత్తి పోయడం మొదలుపెట్టాడు. కానీ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. అది తెలీసీ, పేర్లు నమోదు చేసుకోండని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు బీజేపీని నిందించడం ఎంత వరకూ న్యాయం?

జగనన్నా మజాకా..

ఇలా ఏదైనా పథకం ఆగిపోగానే, తమ ప్రత్యర్థి పార్టీని తిట్టడం కొత్తేమీ కాదు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సక్రమంగా చేస్తున్న పని ఇదొక్కటే అని చెప్పవచ్చు. ప్రభుత్వం మొదలు పెట్టాలనుకున్న ఏ పథకం ఆగినా, వాయిదా పడినా ప్రతిపక్షమే కారణమంటూ వారిని నిందించడం జగన్‌కి బాగా అలవాటైన విషయం. ఇదే ఐడియాని కేసీఆర్ కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ రాజకీయంగా, వయస్సు పరంగా ఎంతో పెద్దవాడు, అనుభవం ఉన్న కేసీఆర్, జగన్‌ని ఫాలో అవుతున్నాడేంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

గెలుపు కోసమేనా ఇదంతా

రాజకీయాల్లో తనదంటూ ఒక కొత్త పంధాని, ఒరవడిని ఏర్పరచుకున్న నేత కేసీఆర్. అటువంటి వ్యక్తి, స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల్లో తగిలిన దెబ్బకి కేసీఆర్‌కి గెలుపుపై నమ్మకాలు సన్నగిల్లాయనే చెప్పొచ్చు. పైగా ఎన్నికల సమయంలోనే వరద సాయం వ్యవహారంలో చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దాన్ని సవరించడానికి చేసిన ప్రయత్నం కూడా విఫలమవడంతో జగన్ ఐడియానే శరణ్యం అనుకున్నట్టు ఉంది. మరి ఇది కేసీఆర్‌కి కలసొస్తుందో.. బెడిసికొడ్తుందో చూడాలి.

Aslo Read ;- ఎవరీ భూపేంద్ర?.. గ్రేటర్ బీజేపీ రాత మారుస్తారా?

Tags: andhra politcsandhra pradeshbjpcm jagancm kcrdubbakaelection commissionflood relief fundjagan mohan reddyKCR FALLOWING JAGAN IDEAStelanganatelugu news
Previous Post

MLCS Swearing in Ceremony

Next Post

తొలిసారి : గో సంరక్షణకు ప్రత్యేక శాఖ అన్న సీఎం

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist