July 5, 2026 11:48 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీడీపీ శ్రేణులకు మనోధైర్యం.. మూడువైపులా నేతల ప్రచారం

పురపాలికల ఎన్నికల్లో అధికార వైసీపీ బెదిరింపులను అడ్డుకునేందుకు, శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆ పార్టీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకేరోజు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో  ప్రచారం నిర్వహించారు.

March 4, 2021 at 7:10 PM
in Andhra Pradesh, Latest News, Politics
ఎన్నికల ప్రచారం - theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పురపాలక సంఘ ఎన్నికల్లో అధికార వైసీపీ బెదిరింపులను అడ్డుకునేందుకు, శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆ పార్టీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకేరోజు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తుండగా బాలకృష్ణ హిందూపురంలో, లోకేష్ విశాఖలో పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను వైసీపీ శ్రేణులు బెదిరించడమే కాకుండా దాడులకూ పాల్పడుతున్నాయని ఇప్పటికే టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు వేసినా..బలవంతంగా ఉప సంహరించుకేనేలా చేయడం, దౌర్జాన్యాలకు పాల్పడడం లాంటి చర్యలకు వైసీపీ దిగుతోందని ఆరోపిస్తూ మొన్న తిరుపతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబును రేణిగుంటలోనే అడ్డుకున్నారు పోలీసులు. రాత్రి వరకు విమానాశ్రయంలోనే నిరసన దీక్ష చేపట్టిన చంద్రబాబు తన శ్రేణులకు కూడా గట్టి మెస్సేజ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆ క్రమంలోనూ ముగ్గురూ ఏకకాలంలో రంగంలోకి దిగారు.

కర్నూలులో చంద్రబాబు..

చంద్రబాబు గురువారం కర్నూలులో పర్యటించారు. కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అరాచకాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని, పోలీసులు ఎప్పుడు ఎవరి  ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతినేలా వైసీపీ పాలిస్తోందని, ఆలయాలపై దాడులు చేస్తున్నారని, తమ హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేశామని, జగన్‌ విధ్వంసానికి పెద్దపీట వేశారని  విమర్శించారు.

లోకేష్ సంచలన వ్యాఖ్యలు

కాగా ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ విధ్వంస పాలన చేస్తున్నారన్నారు. విశాఖలో గురువారం విద్యార్థులతో సమావేశమైన లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేసేందుకు జగన్ కుట్ర చేశారని విమర్శించారు. శుక్రవారం జరగబోయే బంద్‌కి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. రెండేళ్లలో విశాఖకు ఏం చేశారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించిన లోకేష్ విశాఖలో రౌడీ దిగాడని, ఆ రౌడీ A2 అని,‌ మొత్తం భూములు దోచుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం దారితప్పుతోందని, మీ ఓటు విశాఖ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సమైక్య పోరాటం చేయాలని కోరారు.

హిందూపురంలో బాలకృష్ణ

హిందూపురం మున్సిపల్ ఎన్నికలకు బాలకృష్ణ ప్రచారం ప్రారంభించారు. సుగురు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అభ్యర్థులతో కలిసి ప్రచారం ప్రారంభించిన బాలకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో  రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, ఏపీలో మద్యం మాఫియా, ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు. యువత భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. హిందూపురంలో ఎవరూ భయపడొద్దని, రెండేళ్లలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని మండిపడ్డారు. ఒకరు చంద్రబాబును తిట్టడానికి మాత్రమే  సమయం కేటాయిస్తున్నారని, మరొకరు లిక్కర్ మాఫియా నేత అని ఆరోపణలు చేశారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు గౌరవ ప్రదంగా వ్యవహరించేవారని, ఇప్పుడు వారి పరిస్థితి కూడా మారిపోయిందన్నారు.

Must Read ;- గెలిపించకపోతే ఉద్యోగాలు ఊస్టే.. విశాఖలో అధికారుల హెచ్చరికలు

Tags: Balayya election campaignbalayya speech in hindupurboosting to tdp cadrechandrababu election campaignchandrababu speech at kurnoolEditorspickelection campaignelection campaign in hindupur kurnool at chandrababumelection campaign in kurnoolelection campaign in sameday gives boosting to tdp cadreelection campaign in vizaghindupur at balayyaleotoplokesh speech at vizagNara lokesh election campaigntdp election campaigntelugu newsthree leaders election campaign in sameday gives boosting to tdp cadre three leaders election campaignthree tdp leaders campaign same day in three areasvizag at nara lokesh
Previous Post

Allu Arjun congratulated Uppena Team, Photos Viral

Next Post

అక్షర్, యాష్ మాయాజాలం.. తొలిరోజు టీమిండియాదే!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

అనిల్-జీవీఎల్ అందరూ చెప్పేది నిజమేనట!

బాలీవుడ్ ‘ఖైదీ’లో భార్యాభర్తలిద్దరూ నటిస్తున్నారా?

శర్వా, సిద్ధార్థల గుండె లోతు తెలిపే ‘మహాసముద్రం’

గోదావరిఖని బొగ్గు గనుల్లో ‘సలార్’ షూటింగ్ 

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist