May 17, 2025 9:14 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

కోవిడ్ ను జయించిన యంగ్ టైగర్.. ఊపిరిపీల్చుకున్న అభిమానులు

అందరి ఆశీస్సుల ఫలమో ఏమో కానీ.. తారక్ ఈ రోజు తన అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తనకి కోవిడ్ నెగెటివ్ వచ్చినట్టు గా ట్విట్టర్ వేదికగా  తెలియచేశాడు. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు...

May 25, 2021 at 11:56 AM
in Tollywood
Jr.NTR
Share on FacebookShare on TwitterShare on WhatsApp

యంగ్ టైగర్ యన్టీఆర్ గత రెండు వారాలుగా కోవిడ్ కారణంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి అభిమానుల్లోనూ యన్టీఆర్ శ్రేయోభిలాషుల్లోనూ, అలాగే.. టాలీవుడ్ పరిశ్రమ వర్గాల్లోనూ ఆందోళన మొదలైంది. స్టార్ హీరోల దగ్గర నుంచి, మీడియమ్ రేంజ్ హీరోల వరకూ ఆయన శ్రేయస్సును కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి సైతం తారక్ కి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని ఎంక్వైరీ చేశారు. అలాగే తమిళ నటీమణి ఖుష్బూ సైతం యన్టీఆర్ తిరిగి కోలుకోవాలని ట్వీట్ చేసింది.

అందరి ఆశీస్సుల ఫలమో ఏమో కానీ.. తారక్ ఈ రోజు తన అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తనకి కోవిడ్ నెగెటివ్ వచ్చినట్టు గా ట్విట్టర్ వేదికగా  తెలియచేశాడు. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సంతోష వార్తకు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు తారక్ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తనకి వైద్యం అందించిన డాక్టర్స్ కు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేశాడు. అంతేకాదు కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. కరోనా ప్రాణాంతక వ్యాధి కాదని, మంచి వైద్యం,  ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే… కరోనా నుంచి బైట పడొచ్చని తెలిపాడు.

Must Read ;- అభిమానులకు యంగ్ టైగర్ విన్నపం

Happy to state that I've tested negative for Covid 19. Thank you everyone for all the wishes 🙏🏻

I'd like to take this opportunity to thank my doctors -Dr Praveen Kulkarni & my cousin Dr Veeru from KIMS Hospitals,as well as Tenet Diagnostics. Their excellent care helped me a lot

— Jr NTR (@tarak9999) May 25, 2021

Tags: corona negitive ntrlatest film updateslatest telugu news onlineleotopntr coronantr corona negitiventr covid negitiventr latest newsntr moviestelugu newsTollywood latest newsTollywood moviesyoung tiger ntr
Previous Post

కరోనా బాధితులకు జగ్గారెడ్డి ఆపన్నహస్తం : సంగారెడ్డికి ఫ్రీ అంబులెన్స్ లు

Next Post

అదిరిపోయే రేంజ్ లో ‘అఖండ’ ప్రీరిలీజ్ బిజినెస్

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

Actress Naina Ganguly Looks Stunning

గొల్లపూడి మారుతీరావుకి శోభన్ బాబు హెల్ప్! 

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

కొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. సోషల్‌ మీడియాలో సంచలనం..!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

ముఖ్య కథనాలు

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist