June 26, 2026 10:14 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వంశీ క్షమాపణ చెప్పారా? చెప్పించారా? తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్న రాజకీయం!

‘ఒక్క అనరాని మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరని చిచ్చును రాజేసింది. రాజకీయాలను, పార్టీలను సైతం పక్కన పెట్టి సంకుల సమరానికి పురికొల్పింది. నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హరించేలా చేసిన వ్యాఖ్యలు.. చాలా సీరియస్ గానే ప్రజల్లోకి వెళ్లాయి. అవే మాటలు ప్రస్తుతం అధికారపార్టీ పతనానికి దారితీస్తున్నాయి’

December 3, 2021 at 12:27 AM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Who Are The Invisible Political Forces Behind The Vallabhaneni Dynasty
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Who Are The Invisible Political Forces Behind The Vallabhaneni Dynasty

అక్కా .. సారీ.. వెనుక మాస్టర్ ప్లాన్ ..!

వంశీ, కొడాలి నాని ఏపీలో రాజేసిన బూతు రాజకీయం .. జగన్ తోపాటు పొరుగు రాష్ట్రంలోని మరో ముఖ్యమంత్రి మొడకు సైతం చుట్టుకుటుంది. సామాజీక వర్గాల వారీగా సమరాన్ని రాజేసి.. ఎగదోస్తూ జగన్ రెడ్డి ఆడుతున్న నాటకం చివరికి పొరుగు రాష్ట్రంలోని మరో ముఖ్యమంత్రి కూడా ముప్పు తప్పేలా లేదు. అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యాఖ్యలను, అది విన్న చంద్రబాబు రోదనను ప్రపంచ మొత్తం చూసింది. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామక్రమం మారింది. ఎంతపెద్ద తప్పు చేశామోనని అధికార పక్షం తలలుపట్టుకున్న ఆపార్టీకి జరగవల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తప్పు సరిదిద్దుకుందామని అనుకున్నా.. క్షమించరాని ఆ తప్పుడు మాటలు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరి .. సర్వత్ర తీవ్ర ఖండనలు, విమర్శలను అధికారపార్టీపై గుప్పించేలా చేశాయి. తప్పదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే వల్లభనేని ఓ చానెల్ లైవ్ కార్యక్రమంలో నారా భువనేశ్వరికి వంశీ క్షమాపణలు చెప్పారు. అలా అనుకుంటే పొరపడినట్లే..వంశీతో అలా చెప్పించారు అన్నది తేటతెల్లం. బుధవారం ఓ చానెల్ లైవ్ స్క్రీన్ పై వంశీ నటన రక్తికట్టిందని అనుకున్నా అది అంతగా పండలేదు. పక్కా ప్రీప్లాన్డ్ గా రచించిన స్క్రిప్ట్ ను ప్లే చేసే ప్రయత్నంలో భాగమే వంశీ మాటల్లో.. అక్కా .. సారీ .. అనే పదాలు. వంశీకి స్క్రిప్ట్ రాసింది కమ్మ సామాజీక వర్గంలోని ఒక పెద్ద తలకాయైతే.. దానికి డైరెక్షన్ బాధ్యతలు వహించింది మాత్రం ఓ ప్రముఖ చానెల్ సంబంధించి వ్యక్తి అని క్లియర్ కట్ గా చూసేవాళ్లందరికీ అర్ధమైంది.

ఒక్కమాట .. ఒక జీవిత కాలం శిక్షా!

ఒక్కమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరని చిచ్చుని రాజేసింది. రాజకీయాలను, పార్టీలను సైతం పెట్టి సంకుల సమరానికి పురికొల్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలను సైతం పక్కన పెట్టి భువననేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటంబం సభ్యులు, అభిమానులు తీవ్ర అవేదనకు గురైయ్యారు. ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు మారాయి. కమ్మసామాజీక వర్గం నేతలే కాదు,  పార్టీలకు అతీతంగా అధికారపార్టీ చర్యలను, నేతలను తిట్టిపోశారు. ఎన్టీఆర్ కుటుంబంపై ఏ కులం వారైనా పల్లెత్తు తప్పుడు కూతలు కూస్తే.. నాలుక తెగ్కొస్తాం అని ఒకస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని లను సోషల్ మీడియా అభిమానులు, తమ్ముళ్లు దుమ్మెత్తిపోశారు. ఎక్కడైనా కార్యక్రమాల వద్ద వంశీ, కొడాలి కనిపిస్తే సొంత కులం వారే నోటికొచ్చిన తిడుతున్నారు. అది గమనించిన జగన్ రెడ్డి ప్రభుత్వం కొడాలికి భద్రతను కూడా పెంచింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు సుదీర్ఘకాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలించి, అన్ని వర్గాలవారి మన్ననలను పొందిన ఎన్టీఆర్ కూతుర్ని, చంద్రబాబు సతీమణిని పట్టుకుని అసెంబ్లీలో అనరాని మాటలు అన్నారే.. ఇక రాష్ట్రంలో సగటు మహిళల పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి ఉద్దేశ్యంతో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని ప్రతిఒక్కరి ఒక క్లారిటి వచ్చింది. అది దావాలనంగా మారి అధికారపార్టీని దహించి వేస్తోంది. అంతేకాక జగన్ రెడ్డి కారణంగా పొరుగు రాష్ట్రంలో కూడా దీని ఇంపాక్ట్ తప్పక పడుతోంది.

Who Are The Invisible Political Forces Behind The Vallabhaneni Dynasty

ఏపీ బోర్డర్ దాటుకుని .. రగులుతున్న రాజకీయం!

జగన్ రెడ్డి దుందుడుకు చర్యలు చివరికి బొర్డర్లో ఉన్న పొరుగు రాష్ట్రాలకు సైతం చుట్టుకుంటున్నాయి. భువనేశ్వరి దూషించిన అంశంపై తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని పలువురు కమ్మ సామాజీక వర్గానికి చెందిన సీనియర్ పొలిటిషిన్స్ రాజకీయాలకు అతీతంగా స్పందించారు. నందమూరి కుటుంబం, ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం, సామాజీక వర్గాన్ని కించపర్చేలా మాట్లాడిన మాటలు వారిని కూడా బాధిస్తున్నాయి. మధిరా లో కమ్మ సామాజీక వర్గానికి చెందని ప్రజాప్రతినిధి ఒకడుగు ముందుకు వేసి తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇలా ఐదు జిల్లాలో సుమారు 50 నియోజకవర్గాల్లోని కమ్మసామాజీక వర్గం నేతలు ఏపీ అధికారపార్టీ నేతల మాటలను ఖండించారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా రగులుతున్న దీనిని చల్లార్చడానికే కమ్మ సామాజీక వర్గంలోని ఓ పెద్ద తలకాయగా చెప్పుకునే నేతను రంగంలోకి దించారు. ప్రస్తుతం ఆ నేత జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నేతలను కాపాడేందుకు టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. ఆక్రమంలోనే దిట్టుబాటు చర్యలకు ఉపక్రమించారు. దీనిని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు .. ఆపండి.. మీ నాటకాలంటూ సోషల్ మీడియా ట్రోల్స్ మొదలుపెట్టారు. ఫైనల్ గా ఇవి వంశీ సారీ స్క్రిప్ట్ వెనుకున్న అదృశ్య రాజకీయ శక్తులు.

Must Read ;- ముఖ్యమంత్రి అయ్యాకే వస్తా .. ఇక సభకు సెలవు!

Tags: #TheLeoNews#topstoriesandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsbailbjpcbicbnchandrababucongresshyderabad newsjaganLatest NewsleotoppkPoliticalPrasant Kishore In Talks With Jagan To Tie With CongressPrasanth Kishore Pprashanth kishortdptelanganaTelugu Ap Governmenttelugu newstelugu political newstollywoodVijayaSaiReddyWho Are The Invisible Political Forces Behind The Vallabhaneni DynastyYS Jagan Mohan Reddyysrcp ysrcpRemove term: Ysrcp-Telugu
Previous Post

జ‌గ‌న్ టూర్‌ లో దాగిన కామన్ సీక్రేట్స్ ఇవే .. !

Next Post

అఖండ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్ వివ‌రాలు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist