June 26, 2026 8:51 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

జీనోమ్ వ్యాలీ.. బాబు ఆలోచన విలువ రూ.6 లక్షల కోట్లు

ఎంతో ముందుచూపుతో సత్వర నిర్ణయాలతో చంద్రబాబునాయుడు తాను సీఎంగా ఉండగా తీసుకున్న నిర్ణయాలు ఇవాళ యావత్ జాతికి ఉపయోగపడుతున్నాయి. ఆశాకిరణంగా నిలుస్తున్నాయి.

November 28, 2020 at 1:31 PM
in General, Latest News
Genome Valley Initiation
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొవిడ్ -19 వ్యాక్సిన్ల తయారీలో ముందున్న భారత్ బయోటెక్‌ను శనివారం ప్రధాని సందర్శించనున్నారు. ఇంతకీ  భారత్ బయోటెక్ ఎక్కడుంది.. ఆ సంస్థ ఏర్పాటుకు కారణం ఏంటనే విషయంలోకి వెళ్తే. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. అందులో ఒకరు బీఎస్ బజాజ్ కాగా.. మరో వ్యక్తి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు. అప్పట్లో దేశంలో మొట్టమొదటి జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన ప్రభుత్వాల హయాంలో విస్తరణ జరిగింది. ఆరోజు చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించి ఉంటే.. ఈ కంపెనీలను తమవైపు తిప్పుకునేందుకు చెన్నై, బెంగళూరు, గుజరాత్ రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే కొన్ని కంపెనీల సీఈఓలతో పక్కా కార్యాచరణ రూపొందించిన చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం వెంటనే భూ కేటాయింపు, ఒప్పందాలపై సంతకాలు పూర్తిచేయడం జరిగిందని. ఇది అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం వ్యాక్సిన్స్ విష‌యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్లో మూడోవంతు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఉత్పత్తి అవుతన్నాయంటే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ 200 ప్రధాన ఫార్మాస్యూటికల్ హబ్బుల్లో 10,000 మంది శాస్త్రవేత్తలు ప‌నిచేస్తున్నారు. 600వరకు కంపెనీలు సేవలందిస్తున్నాయి.  అంతకుముందు ఈ విభాగంలో ముందంజలో ఉన్న చెన్నై, బెంగళూరు నగరాలను అదిగమించిన హైదరాబాద్ లోని ఔషధ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి.

తాజాగా జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ లో తయారు అవుతున్న కొవిడ్ వ్యాక్సిన్ ప్రగతిపై సమీక్షించేందుకు  ఆ కేంద్రాన్ని మోదీ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భారత్ బయోటెక్ కంపెనీకి అభినందనలు తెలిపారు. తాను సీఎంగా ఉన్న సమయంలో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు కావడం, అప్పుడు ఏర్పాటుచేసిన కంపెనీ లో ఈ వ్యాక్సిన్ తయారు కావడం ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఈ జీనోమ్‌ వ్యాలీ ఆసియాలోనే నెం.1గా ఉందని వాళ్ళు తనతో చెప్పారని.. అదెంతో సంతృప్తినిచ్చిందని మాత్రమే చంద్రబాబు అన్నారు.

ఆ మధ్య కేటీఆర్ అసెంబ్లీలో హైదరాబాద్ ప్రగతిపై మాట్లాడుతూ.. జీనోమ్ వ్యాలీ చంద్రబాబు ఏర్పాటుచేసిందేనని వ్యాఖ్యానించారు. తరవాత వచ్చిన వైఎస్ దాన్ని కొనసాగించారు. గూగుల్ లో సెర్చ్ చేసినా.. ఈ జీనోమ్ వ్యాలీ ఏర్పాటైంది చంద్రబాబు హయాంలోనే అని చూపుతోంది కూడా.

Must Read ;- కరోనా టీకా ఫైనల్ పరీక్షలు.. గుంటూరులో

తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం..

హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ కొత్త వ్యాక్సిన్ల తయారీతోపాటు లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి చూపుతోంది. అంతర్జాతీయ ఖ్యాతి కూడా సంపాదించి పెట్టింది. మొన్న ఫిబ్రవరిలో జరిగిన బయో ఏషియా సదస్సులో కూడా హైదరాబాద్ కీర్తి రెపరెపలాంటింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ మోడరేటర్ గా కూడా వ్యవహరించారు. ఈ సందర్భంగా జీనోమ్ వ్యాలీ విస్తరణకు ఉన్న ప్రణాళికలను వివరించారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ క్లస్టర్ 1, 2కలిపి ఉన్న ఈ ప్రాంతంలో  800 కంపెనీలతో ఆరు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగి ఉందని.. వచ్చే పదేళ్లలో దీన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేటీఆర్‌ ప్రకటించారంటే.. జీనోమ్ వ్యాలీ విలువ అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఒక్క  ఔషధ తయారీ రంగం ద్వారానే నాలుగు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించడం సాధ్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు

35శాతం వాటా..

జీనోమ్ వ్యాలీ దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం, అంతర్జాతీయ వ్యాక్సీన్ల తయారీలో 33 శాతం ఇక్కడినుంచి వెళ్లేవే. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. రానున్న కాలంలో ఇక్కడే ఒక వ్యాక్సీన్‌ ఇన్‌క్యుబేటర్‌ను ప్రారంభించే ఆలోచన ఉందని కేటీఆర్ అప్పట్లోనే ప్రకటించారు

బీఎస్ బజాజ్‌కు నివాళి..

హైదరాబాద్‌లో బయోటెక్నాలజీ రంగం అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడిన బీఎస్ బజాజ్, జీనోమ్ వ్యాలీ, బయో ఆసియా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కేసీఆర్  కీర్తించారు. కాగా బీఎస్ బజాజ్ ఈ ఏడాది జులైలో కన్ను మూశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ సమాఖ్యకు ఆయన వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారని, 2019లో జరిగిన బయో ఆసియా సదస్సులో ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కూడా ఇచ్చామని సిఎం కెసిఆర్ ప్రకటించారంటే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలున్నాయి.

Also Read ;- అమరావతికి ఇచ్చింది మట్టి, నీళ్లేగా.. బీజేపీ నేతలకు కేటీఆర్ కౌంటర్

Tags: bharat biotech hyderbadbio asia summitbioasia 2020 programmechandra babu naiduCoronavirus PandemicCoronavirus vaccine updatecovid 19 vaccinefederation of asian biotech associationsgenome valleygenome valley in hyderabadleotoplist of biotech companies in indiaTelugu Desam Party (TDP)telugu newsTRS Minister KTR
Previous Post

బాలీవుడ్ లోకి ‘మిథునం’ .. జంటగా స్టార్ కపుల్ ?

Next Post

పడవను నడుపుతూ మంత్రి తుపాను నష్టం పరిశీలన

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

శశికళ జైలు నుండి విడుదల

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist