November 6, 2026 9:12 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లెక్కలేసుకుంటున్నారు.. తిరుపతి తమదే అంటున్నారు!

పంచాయతీలు, పట్టణాల ఎన్నికలు ముగియటంతో ఇక అన్ని పార్టీల దృష్టి రాబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై పడింది. పురపాలికల ఫలితాలను బట్టి చూస్తే ఇక్కడ సునాయాసంగా నెగ్గుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

March 16, 2021 at 7:30 AM
in Andhra Pradesh, Editors Pick, Politics
తిరుపతి ఉప ఎన్నికలు - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు వైసీపీకి పట్టం గట్టారు. పంచాయతీ ఎన్నికల్లో పోల్చితే పట్టణ ఓటర్లు ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గుచూపారు. ఈ గెలుపునకు గల కారణాలపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కూడా త్వరలోనే ముగియనుంది. దీంతో రానున్న కాలంలో జరగాల్సిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై అందరి దృష్టి పడింది. ఈ జోరుతోనే తిరుపతి లోక్‌సభను మళ్లీ దక్కించుకుంటామని వైసీపీ చెబుతోంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేని పరిస్థితిలోకి వెళ్లిన బీజేపీ కూడా తాము గెలిచి తీరతామని చెబుతోంది. టీడీపీ ఇప్పటికే తమ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప.. పనబాక లక్ష్మి పేరు మారకపోవచ్చు. వైసీపీ నుంచి, బీజేపీ నుంచి పలు పేర్లు వినిపిస్తున్నా..ఇంకా అభ్యర్థిత్వం ఖరారు కావాల్సి ఉంది.

గెలుపు తమదే అంటున్న వైసీపీ..

ఇంకా అభ్యర్థుల వివరాలు ఎలా ఉన్నా..వైసీపీ మాత్రం గెలుపు తమనేదని చెబుతోంది. ఇందుకు తిరుపతి పార్లమెంటు పరిధిలోని పురపాలక ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తోంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. తిరుపతి లోక్ సభ పరిధిలో తిరుపతి నగర పాలక సంస్థలో పాటు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు పురపాలక సంఘాలున్నాయి. వీటిల్లో శ్రీకాళహస్తి, గూడూరుకు వార్డుల పునర్విభజన వివాదం, కోర్టు పరిధిలో ఉన్న కారణంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన అన్నింటిలోనూ వైసీపీ నెగ్గింది. టీడీపీ రెండో స్థానంలో నిలిచింది.

  • తిరుపతిలో 22 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. 27 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానానికి కోర్టు కేసు కారణంగా ఎన్నిక జరగలేదు. మొత్తం 49 డివిజన్లు చూస్తే.. 48 వైసీపీ గెలిచింది. 1 టీడీపీ గెలిచింది. ఓట్ల ప్రకారం చూస్తే..ఏకగ్రీవాలు మినహాయిస్తే.. వైసీపికి 47వేలకుపైగా ఓట్లు రాగా టీడీపీకి 18712ఓట్లు వచ్చాయి. బీజేపీ2,546, జనసేన 231, సీపీఎం 1,338, సీపీఐ 619 ఓట్లు రాబట్టుకున్నాయి.
  • సూళ్లూరుపేట మున్సిపాల్టీకి వస్తే 14 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. 11చోట్ల ఎన్నికలు జరగ్గా 24చోట్ల వైసీపీ గెలిచింది. ఒకచోట టీడీపీ గెలిచింది. ఓట్ల ప్రకారం చూస్తే11 వార్డుల్లో వైఎస్సార్‌సీపీకి 6,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ 2,380, బీజేపీ 874 ఓట్లు రాబట్టుకున్నాయి.
  • నాయుడుపేటలో మొత్తం 25వార్డులున్నాయి. 22 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఒకటి గెలవగా టీడీపీ 1, బీజేపీ ఒక స్థానం గెలిచింది. వైఎస్సార్‌సీపీకి 1,735 ఓట్లు వచ్చాయి. టీడీపీ 178, కాంగ్రెస్‌ 345 ఓట్లు దక్కించుకున్నాయి.
  • వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 25వార్డులు ఉండగా 3 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. గతంలో ఇక్కడ 2వార్డుల్లోనే వైసీపీ గెలవగా ఈ సారి మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. ఓట్ల విషయానికి వస్తే 16,883 ఓట్లు లభించాయి. టీడీపీకి 8,369, బీజేపీ 41, జనసేన 202, సీపీఐ 43 ఓట్లు రాబట్టుకున్నాయి.
  • Must Read ;- ఆ రెండూ కూడ వదలం.. మైదుకూరు, తాడిపత్రిల్లో వైసీపీ ‘పవర్ ’పాలిటిక్స్

వైసీపీ గెలుస్తామనేందుకు..

  • ఈ అంకెలనే వైసీపీ తెరపైకి తెచ్చి తిరుపతిలో తాము గెలుస్తామని చెబుతోంది. ఇందుకు అనుకూలంగానూ కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే సాధారణంగానే రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే..ఆ పార్టీకి అనుకూలమైన ఫలితాలే రావడం సహజనంగానే జరుగుందని చెప్పవారూ ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో, చంద్రబాబు హయాంలో మాత్రం అధికార పార్టీలకు వ్యతిరేకంగా కొన్నిచోట్ల ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. వైఎస్ సీఎం అయిన కొత్తలోనూ ఉమ్మడి ఏపీలో ఇవే ఫలితాలు వచ్చాయని, తరువాతి కాలంలో ఆ పరిస్థితి మారిందని మరో విశ్లేషణ చేసేవారూ ఉన్నారు.

సగం ఓట్లు టీడీపీకి..

  • అయితే స్థానాల ప్రకారం చూస్తే వైసీపీ క్లీన్ స్వీప్‌గా కనిపిస్తున్నా.. తిరుపతి లోక్‌సభ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన చోట్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో పోల్చితే టీడీపీకి సగం ఓట్లు వచ్చాయి. ఇదికూడా గమనించాల్సిన అంశమే. స్థానిక సంస్థల ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని, అసలైన ప్రజాభిప్రాయం అసెంబ్లీ, పార్లమెంటు జనరల్ ఎన్నికలేననే అభిప్రాయం కూడా మరోవైపు వ్యక్తం అవుతోంది. ఇక వైసీపీ చెబుతున్న క్లీన్ స్వీప్ విషయానికి వస్తే.. ఏకగ్రీవాలకు కూడా కారణాలు చాలానే ఉంటాయి. అంతా సవ్యంగా జరిగితే మరో మూడేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో నిధులు కావాలంటే అధికారపార్టీనే గెలవాలనే అభిప్రాయం ప్రకారం కూడా ఓటింగ్ సరళి ఉంటుంది. ఇది సాధారణమే. తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ గెలుపు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఒక్క ఎంపీ గెలిచినంత మాత్రాన కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారేది ఉండదని, తమ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని, పంచాయతీల్లో, మున్సిపాల్టీల్లో తమ పార్టీనే అధికారంలో ఉందని చెప్పే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు కొన్ని పనులు చేపట్టే అవకాశం కూడా దక్కుతుంది.

 

Also Read ;- ఎంపీ Vs ఎమ్మెల్యే.. జంగారెడ్డిగూడెం పీఠానికి వైసీపీలో గ్రూపులు

Tags: all parties concentrating on tirupati bypollall partis concentrating tirupathi by pollbjp party about tirupathi by pollingcm jagan on his views in tirupathi by polingEditorspickjanasena party about tirupathi by pollingpawankalyan about tirupathi by pollingpolitical partis about tirupathi by pollingpolitical war in tirupathipolling updates tirupathitelugu newstirupathi by pollingtirupathi by polling issuestirupathi by polling newstirupathi by polling political wartirupathi by polling updatestirupathi pollingtirupathi polling dates updatestirupathi polling scheduletirupati bypoll datewhy tirupathi by polling electionsycp on tirupathi by polling
Previous Post

పెద్ద సంఖ్యలో ఓటేసిన పట్టభద్రులు.. పట్టం కట్టింది ఎవరికో..?

Next Post

చంద్రబాబుకు నోటీసులు.. ఎఫ్‌ఐఆర్ తప్పదా

Related Posts

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist